ఇదిగో నీ రాజు… గాడిదను ఎక్కి నీయొద్దకు వచ్చుచున్నాడు. మత్తయి 21:5
చిన్న గార్ధభము నేను చిన్న దానను
యేసు రాజు ఎక్కి వెళ్లు చిన్న దానను
యేసురాజు వెళ్లగా, హోసన్నా, హోసన్నా ధ్వని వినుచున్నాను (2)
గంతులేసి పరుగిడెదన్, నాదు ఉల్లం పొంగినందున (2)
Repeat first 2 lines