యేసు చెప్పెను నేనే మార్గమును (సీయోను పిల్లల పాటలు) / Yesu Cheppenu Nene Maargamunu

యేసు – నేనే మార్గమును, సత్యమును, జీవమును;… యోహాను సువార్త 14:6

యేసు చెప్పెను నేనే మార్గమును,                                               (1)

యేసు చెప్పెను నేనే సత్యమును,                                                (1)

యేసు చెప్పెను నేనే జీవమును,                                   (1)

నా ద్వారానే తప్ప – యెవడును తండ్రి యొద్దకు     (2)

రాడు, రాడు తండ్రి యొద్దకు రాడు                              (2)

యోహాను సువార్త పదునాలుగు ఆరు                        (2)

యేసు చెప్పెను                                                                  (4)

యెహోషువా యౌవ్వనుడు – మోషేకు పరిచారకుడు (సీయోను పిల్లల పాటలు) / Yehoshua yavvanudu moshe ku paricharakudu

… నేనును నా యింటివారును యెహోవాను సేవించెదము … యెహోషువ 24:15

పల్లవి : యెహోషువా యౌవ్వనుడు – మోషేకు పరిచారకుడు (2)

కుడియెడమలకు తిరుగక ప్రభునే (2) వెంబడించిన సైనికుడు (2)

1. యోర్దానును దాటెను – యెరికోను కూలద్రోసెను(2)

    రాహాబును రక్షించి-ఆకానును శిక్షించి దైవనీతి నెరవేర్చెను (2)     ॥యె॥

2. గిబియోనుకై పోరాడుచు – యెహోవాను ప్రార్థించెను

    సూర్యచంద్రులను స్థంభింపజేసి – దైవశక్తి నిల చూపెను                 ॥యె॥

3. ఏడు జాతులను తరిమెను – ఇశ్రాయేలును చేర్చెను

    ప్రతిగోత్రానికి స్వాస్థ్యమునిచ్చి – దైవచిత్తమే చేసెను                            ॥యె॥

యేసయ్య ఎవ్వరో అని చూడగోరెనుఎంతో కోరికతో జక్కయ్య (సీయోను పిల్లల పాటలు)/ Yesayya Evvaro ani chudagorenu entho korikatho jakkayya

..జక్కయ్య… యేసు ఎవరోయని చూడగోరెను… లూకా 19: 2,3

పల్లవి : యేసయ్య ఎవ్వరో అని చూడగోరెను ఎంతో కోరికతో జక్కయ్య (2)

1. పొట్టివాడైనందున చుట్టు జనులున్నందున(2)

    తట్టే ఆలోచన ఎక్కె మేడిచెట్టు – చూచెను యేసయ్యను (2) ॥యే॥

2. జక్కయ్య త్వరగా దిగుము – నీ ఇంట నేనుందును

    ఎంతో సంతోషముతో తెరచె తన హృదయం

    పొందెను నిత్యజీవము                                                                       ॥యే॥

యేసు సువార్తను వినుడి నేడు (సీయోను పిల్లలు పాటలు) / Yesu Suvaarthanu vinudi Nedu

…మారుమనస్సు పొందుడి… మత్తయి 4:17

1. యేసు సువార్తను వినుడి నేడు – భక్తితో పిల్లలారా (2)

    ముక్తినిచ్చున్ – శాంతినిచ్చున్ – యేసు రక్షకుడు (2)

2. పరలోక రాజ్య సమీపించెన్ – మారు మనస్సునొందు (2)

    పాపం వీడి – ప్రభుని చేరి – ప్రకటించుడి వార్త(2)

jeri …mun phiraao… Matt. 4:17

1. గౌర్ సే  సునో ఆజ్ బచ్చో – ఈశుకా సుసమాచార్ (2)

    ముక్తి దేతా – శాంతి దేతా హై – ఈశు తారణ్ హార్ (2)

2. పరమేశ్వర్ కా రాజ్ దేఖో నికట్ ఆయా హై(2)

     అంధకార్ కో  ఛోడో సుసమాచార్ పర్ విశ్వాస్ లావ్(2)

యెహోవా యందానందమే నాకు బలము (సీయోను పిల్లలు పాటలు) / Yehova Aanandame Naaku Balamu

…యెహోవాయందు ఆనందించుటవలన మీరు బలమొందుదురు. నెహెమ్యా 8:10

1. యెహోవా యందానందమే నాకు బలము (1)

    లోకములో ప్రభుయేసే నాకు శక్తి(1)

    ఆయనే నా సంతోషం అనుదినము నాకిలలో

    ఆయనే నా సహాయుడు(2)

2. నేనెప్పుడు అనుకొంటినో ఒంటరినని(1)

    అపుడే ప్రభుయేసు నాతో పల్కెన్(1)

    యుగాంతము వరకు తోడైయుండువాడన్-నీకు తోడైయున్నాను (2)

3. నేనెపుడనుకొంటినో బలహీనుడనని (1)

    అపుడే ప్రభుయేసు నాతో పల్కెన్ (1)

    శక్తి సామర్థ్యముల నిచ్చువాడన్నేను నీకు తోడైయున్నాను (2)

4. నేనెపుడనుకొంటినో అసాధ్యంబని(1)

    అపుడే ప్రభుయేసు నాతో పల్కెన్(1)

    అసాధ్యంబైనవి సాధ్యపరచేవాడన్ – నీకు తోడైయున్నాను(2)

…Yehovah kaa anand thumhara dhrudh gadh hai. Neh. 8:10

1. ప్రభు కా ఆనంద్ హై మేరీ తాకత్(1)

    సంసార్ మె ఈశు హై మేరీ తాకత్(1)

    ఓమేరా ఆనంద్ – హర్ ఎక్ దినమే

    ఓ మేరా సహారా హై(2)

2. జబ్ మైనే సోచా మై అకేలా హుఁ (1)

    తబ్ ప్రభు ఈశూనే ముజ్ సే కహాఁ

    సంసార్కో అంత్ తక్ – సాథహ్న వాలా-మై తేరే సాథు హుఁ (2)

3. జబ్ మైనే సోచా – మై నిర్బల్ హుఁ

    తబ్ ప్రభు ఈశూనే – ముజ్ సే కహాఁ (1)

    శక్తి దేనే వాలా – సామర్థ్ దేనేవాలా-మై తేరే సాథ్ హుఁ (2)

4. జబ్ మైనే సోచా – యహ్ అసంభవ్ హై (1)

    తబ్ ప్రభు ఈశూనే – ముజ్ సే కహాఁ (1)

    అసంభవ్కో సంభవ్ కర్నే వాలా ఈశు-మై తేరే సాథ్ హుఁ (2)

యేసు నామమునే పాపికి రక్షణ (సీయోను పిల్లల పాటలు)/ Yesu Naamamune Paapiki Rakshana

…ఈ నామముననే మనము రక్షణ పొందవలెను… అపొ. కార్య 4:12

1. యేసు నామమునే పాపికి రక్షణ – సర్వ జగమునందు

    ఆకాశము క్రింద – మానవులలోనే – పేరున ముక్తి లేదు (2) ॥యే॥

2. ఈ జగతికేతెంచి – రక్తము కార్చి – బలిగ నర్పించుకొనే (2)

    మనల రక్షింప సంతోషమివ్వ – సిలువలో మరణించెన్ (2) ॥యే॥

    Repeat first line

…jiske dwaara hum uddhaar paa sake. Acts 4:12

1. ఈశుకా నామ్ హై-సారీ జమీన్ పర్-జీస్ సే సబ్ పాతే ఉద్గార్ (2)

    ఆస్ మానేకే నీచే-లోగోంకే బీచ్ మె-కోయి దూస్ రా నామ్ నహీ (2)

    సిర్ఫ్ ఈశుకా నామ్ హై సారి జమీన్ పర్

    జీప్ సే సబ్ పాతే ఉద్దార్

2. వహ్ దునియామే ఆయా-లాహు బహాయా-ఫిదియా జహా పెదియా (2)

    హమ్ కో  బచానే ఖుషీదిలానే – ఈశు సలీబ్ పరుఆ (2)

    Repeat first line

యేసు నా ప్రభువా – నీకై జీవించెదన్ (సీయోను పిల్లల పాటలు) / Yesu Naa Prabhuvaa Neekai Jeevinchedan

నామట్టుకైతే బ్రదుకుట క్రీస్తే…. ఫిలిప్పీ 1:21

పల్లవి: యేసు నా ప్రభువా – నీకై జీవించెదన్ (2)

1. అలసిన వేళలో, శోధనల్ కల్గిన(2)

    ఇతరులు రోసిన, సాతాను పోరిన(2)   ||యేసు||

2. ఆట్లాడు స్థలములో, బడి యందు వున్నను

    దుష్టుల మధ్యను, తల్లిదండ్రుల యెదుటను(2)     ||యేసు||

యుద్ధవీరులం జై యుద్ధవీరులం (సీయోను పిల్లల పాటలు) / Yuddha Veerulam Jai Yuddhaveerulam

క్రీస్తుయేసుయొక్క మంచి సైనికుడు… 2 తిమోతి 2:3

పల్లవి: యుద్ధవీరులం జై యుద్ధవీరులం

క్రీస్తు యేసు యొక్క మంచి రాణువ వారం

1. దేవుడిచ్చే సర్వాంగ కవచము తొడిగి

    శత్రు సైతానును – తరిమి వేసెదం(2)

    ప్రభుయేసు క్రీస్తులో – బలవంతులమై

    పోరాడెదం మంచి పోరాటము(2) ॥యుద్ధ॥

2. అపవాది యొక్క – అగ్ని బాణములను

    విశ్వాసపు డాలుతో – ఆర్పివేసెదం(2)

    సిలువ జెండ నెత్తి – సర్వలోకమునకు

    చాటెదము యేసే – మార్గమని(2)  ॥యుద్ధ॥

3. క్రీస్తేసు యోధులుగ – పోరాడుచూ

    అర్పించెదం మన – జీవితముల్(2)

    గురిచేరువరకు – పరుగెత్తుచూ

    పోరాడి పొందెదం – నీతికిరీటం(2) ॥యుద్ధ॥

యేసు నాలో వచ్చెను (సీయోను పిల్లల పాటలు) Yesu Naalo Vachenu

ఆయన వారితో కూడ ఉండుటకు లోపలికి వెళ్లెను. లూకా 24:29

యేసు నాలో వచ్చెను               (2)

అలల వలెనే సంతోషం పొంగెనే (2)

యేసు నాలో వచ్చెను               (1)

యేసుని సన్నిధి ఎంతో ఆనందం(సీయోను పిల్లల పాటలు) / Yesuni Sannidhi Entho Anandam

… నీ సన్నిధిని సంపూర్ణసంతోషము కలదు… కీర్తన 16:11

1. యేసుని సన్నిధి ఎంతో ఆనందం – ఎంతో ఆనందం, ఎంతో ఆనందం

    ప్రభు యేసుని సన్నిధి – ఎంతో ఆనందం, ఎంతో ఆనందము    (1)

2. పాపభారమెల్ల దొర్లిపోయెనే, దొర్లిపోయెనే, దొర్లిపోయెనే      (1)

    నా పాపభారమెల్ల దొర్లిపొయెనే, దొర్లిపోయెనే                   (1)