దానియేలు,… అనుదినము ముమ్మారు ప్రార్థనచేయుచు వచ్చుచున్నాడు… దాని 6:13
ఉదయ సాయంత్ర మెన్నడు-ప్రార్థించ యేసు నేర్పించెను (2)
ప్రార్థింతును (3) యేసు వలె (1) (రెండు సార్లు పాడవలెను)
దానియేల్ వలె యెల్లప్పుడు సిగ్గుపడక ప్రార్థింతును (2)
ఆత్మతోను సత్యముతో యెల్లప్పుడు ఆరాధింతున్ (2)
Repeat first line
… నిత్య రక్షణ… హెబ్రీ 5:10
పల్లవి : ఉన్నత దేశమునకు వెళ్లుచున్నాను-రక్షణోడలో నేను రక్షణోడలో(2)
1. అచ్చట చూచెదను నోవహును తాను చేసిన ఓడ అచ్చటుండదు (2)
యోనాను చూతున్ గాని మత్స్యముండదు-ప-ర-లో-కములో (2) ॥ఉ॥
2. పరమున చూచెదను పౌలును-గాలి తుఫానులు అచ్చటలేవు
యెహోషువ కలడు యోర్దాను లేదు ప-ర-లో-కములో
3. నీటి మీద నడిచెను ప్రభు యేసు-చక్కని ఆ ముఖము జూచి హర్షింతును
ఎంత ఆనందం నేను వారితో నుందున్ ప-ర-లో-కములో
ఉదయ సాయంత్రమెన్నడు
ప్రార్ధించ యేసు నేర్పించెను (2)
ప్రార్ధింతును ప్రార్ధింతును
ప్రార్ధింతును యేసువలె (2)
1. దానియేలవలె ఎల్లప్పుడు
సిగ్గుపడక ప్రార్ధింతును (2)
ఆత్మతోను సత్యముతో
ఎల్లప్పుడు ఆరాధింతున్ (2)