చిన్న గొట్టెపిల్ల ఒకటి (సీయోను పిల్లల పాటలు) / Chinna Gorrepilla Okati

నేను గొఱ్ఱాలకు మంచి కాపరిని… యోహాను 10:11

1.చిన్న గొట్టెపిల్ల ఒకటి – గంతులేసి ఆడెను

    మందవీడి మెల్లగా – వేరు ప్రక్క గెంతెను

    బర్మని పరుగిడెన్ – దారి తప్పిపోయెను

    రాత్రి సమయమాయెను – చలికి వణకిపోయెను

    దారి తప్పిన తప్పు తలచి – వెక్కి వెక్కి

    ఏడ్చెను గడగడ వణికెను – కన్నీరు కార్చెను.

2. గొట్టెల కాపరి కొండ లోయలో – నడచి నడచి చూచెను  (1)

   గొట్టెనతడు వెదకి వెదకి – ముండ్ల పొదలో కనుగొనెన్          (1)

    భుజము మీద మోసెను – ఆనందముగ వెళ్ళెను.      (1)

3. నిన్ను నన్ను ప్రేమించు – మంచి కాపరి యేసుడే                   (1)

    ఆయన స్వరము వింటివా? – అదియు నీకు తెలియునా? (1)

    యేసు వైపు తిరుగవా? – ఆశతోడ వత్తువా?                          (1)

చిన్ని నావ నాది సాగిపోవుచున్నది(సీయోను పిల్లల పాటలు)/ Chinni Naava Naadi Saagipochunnadi

Our Vision:

Empowered by the holy spirit, the vision of our new Jerusalem ministries is to passionately spread the love and good news of Jesus Christ to our own communities, our country and to the ends of the earth as ambassadors for Jesus Christ.

మా దృష్టి :

తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ద్వారా అధికారం పొంది, నూతన యేరూషలేము పరిచర్యలు ద్వారా అనేకులను మన స్వంత సమాజాలకు, మన దేశానికి మరియు ప్రభువైన యేసుక్రీస్తునకు రాయబారులుగా భూదింగతముల వరకు యేసుక్రీస్తు ప్రేమను మరియు ఆయన శుభవార్తను ఉద్రేకపూర్వకంగా విస్తరించడం.

Our Mission:

We gather to glorify and praise God gloriously, to hear and respond obediently to what He has commanded.
We are apostles teaching one another in Jesus Christ. Come together in prayer, love, faith, obedience and compassion. 
We are committed to serving as ambassadors to tell others about Jesus Christ. 
we pursue God’s righteousness, justice, and peace in every place and time
Our ministry has no FCRA and no foreign funds. This is totally 100% Indian and indigenous ministry

మా మిషన్ :

మేము దేవునిని మహికరముగా ఘనపరచి, స్తుతించడానికి, ఆయన ఆజ్జాపించినవన్ని వినుటకును మరియు విధేయత కలిగి ప్రతిస్పందించడానికి సమావేశమవుతాము. 
మేము యేసుక్రీస్తు నందు ఒకరినొకరు అపోస్తులుల బోధ. ప్రార్థన, ప్రేమ, విశ్వాసం, విధేయత మరియు కరుణతో కలిసిమెలసియుందుము.
యేసుక్రీస్తును గురించి ఇతరులకు చెప్పడానికి రాయబారులుగా పనిచేయడానికి మేము కట్టుబడి ఉంటాము. 
మేము ప్రతి స్థలమునందు, సమయములలో దేవుని నీతి, న్యాయం, శాంతిని అనుసరిస్తాము 
ప్రార్థన టవర్లు, మ్యాగజైన్ల ద్వారా ఈ మిషన్ నెరవేరుతుంది.
నూతన యేరూషలేము పరిచర్యలు FCRA లేదు మరియు విదేశీ నిధులు లేవు. ఇది పూర్తిగా 100% భారతీయ మరియు స్వదేశీ పరిచర్యలు

చిన్న పిల్లలారా రారండి(సీయోను పిల్లల పాటలు)/ Chinna Pillalara Rarandi

చిన్న పిల్లలను రానీయ్యుడి (సీయోను పిల్లలు పాటలు) / Chinna Pillalanu Raaniyyudi

.. పుచ్చుకొనుటకంటె ఇచ్చుట ధన్యము… అపొ. కార్య 20:35

పల్లవి : చిన్న పిల్లలను రానీయ్యుడి – ఆశీర్వాదముల్ పొందను (1)

          నిరాటంకముగా ప్రభుచెంతకు – స్వర్గరాజ్యమును చేరను (1)

          చిన్న పిల్లలను రానీయ్యుడి (1)

1. యేసు నొద్దకు వచ్చె బాలుడు – తన రొట్టెల్ తెచ్చె ప్రభుకు (2)

    ఆశీర్వాదముల్ వేడె ప్రభు – ఐదు వేలు ఆరగించిరి(2)            ॥చిన్న॥

2. యేసు కివ్వ నేర్చుకొనుము – సర్వమాయన కిచ్చివేయుము (2)

    ఇచ్చుటయే బహు ధన్యము – ఇదియే యేసుని ప్రియ మాట (2) ॥చిన్న॥

…lene se dhena dhanya hai.\’ Acts 20:35

పల్లవి : చోటె బచ్ఛోంకో పాస్ ఆనేదో – ఆశీష్ ఉనై భీ పానేదో (1)

ఉన్హె మనా మత్ కరో-మేరే పాస్ ఆనేదో(1)

స్వర్గ్ కా రాజ్య హై ఈశుకా(1)

చోటె బచ్ఛోంకో పాస్ ఆనేదో(1)

1. నన్ హా  బాలక్ ఆయా ఈశు పాస్ – అప్ నా ఖానా లాయా ఈశు పాస్ (2)

    ఆశీష్ మాంగీ ప్రభు ఈశూనే – ఖాయా పాంచ్ హజారోనె (2) ॥చో॥

2. దేనా సీఖో అప్ నె  ఈశుకో – అవ్ నా  సభ్ కుచ్  దేదే ఉసీకో (2)

    దేనా లేనేసె ధన్య్  హై- ఈశుకా యే అన్ మోల్ వచన్ హై (2)           ॥చో॥

చిన్నపిల్లల మిత్రుడేసు (సీయోను పిల్లల పాటలు) / Chinna Pillala Mithrudesu

…తన కనుపాపను వలె వాని కాపాడెను. ద్వితీ 32:10

చిన్నపిల్లల మిత్రుడేసు – అందరిని ప్రేమించును      (2)

హిందూ, చైనా, ఆఫ్రికా – ఎల్లదేశ వాసులన్             (2)

కంటి పాపవలె ప్రభు కాపాడును                                  (2)

చిన్న పడవనయ్యా(సీయోను పిల్లల పాటలు) / Chinna Padavanayya

.. ఆయన వారిని నడిపించెను. కీర్తన 107:7

చిన్న పడవనయ్యా! యేసయ్యా! చిన్న పడవనయ్యా          (1)

యేసుస్వామి! నాలో వచ్చి – నన్ను నడుపుమయ్యా                (2)

నన్ను నడుపుమయ్యా                                                                     (1)

Repeat first line

చిన్న సమూయేలు ప్రార్థించెను (సీయోను పిల్లల పాటలు) / Chinna Samuyelu Pradhinchenu

…నీ దాసుడు ఆలకించుచున్నాడు ఆజ్ఞయిమ్మనెను. 1 సమూ 3:10

చిన్న సమూయేలు ప్రార్థించెను – చిన్న ప్రార్థన ప్రార్థించెను                (1)

నీ దాసుడాలకించు నాజ్ఞనిమ్ము – చిన్న సమూయేలు ప్రార్థించెను (1)

దేవుడా స్వరమును వినగానే – తేటగ తనతో మాట్లాడెను                    (1)

ఆయన నీతో-నాతో మాట్లాడును పరిశుద్ధ గ్రంథములో నుండి        (2)

చెల్లి విను! తమ్ముడా వినుము (సీయోను పిల్లల పాటలు) / Chelli Vinu Thammuda Vinumu

…మీ పాపము మిమ్మును పట్టుకొనును… సంఖ్యా 32:23

చెల్లి విను! తమ్ముడా వినుము! దేవుని వాక్యము ధ్యానించుము        (1)

సంఖ్యా కాండం ముప్పదిరెండు ఇరువది మూడు గమనించుము   (1)

నీ పాపమే, తప్పక నిన్, పట్టు కొనునని తెలిసికొను                                (1)

యేసున్ హృదయములో చేర్చుకొనిన పాపము నిన్ను పాలించదు (2)

చిన్న గొట్టెపిల్లను నీ మందలో (సీయోను పిల్లల పాటలు) Chinna Gorrepillanu Nee Mandalo

నేను గొట్టెలకు మంచి కాపరిని:… యోహాను 10:11

పల్లవి : చిన్న గొట్టెపిల్లను నీ మందలో – యేసు మంచి కాపరివి నీవే (2)

నేను నీ గొట్టెను నీవు నా కాపరి (2) శాశ్వతము ఈ బంధము (2)

1. ఉత్తమ మిత్రుడవు నీవే – నాకు సమస్తమును నీవే (2)

    శాంతి ఆనందముల ఊటవు నీవే (2) నాకు క్షేమాధారము నీవే (2)             ||చి||

2. నాదు శ్రేష్ట భాగము నీవే – నాదు దీవెనల ఊటవు (2)

    కృపా క్షేమములకు మూలము నీవే (2) నాదు జీవన గీతము నీవే (2)         ||చి||

3. నాదు మంచి కాపరివి నీవే – నాదు ఆశ్రయమును నీవే (2)

    నాదు రక్షణకు ఊటవు నీవే (2) నాదు ఉన్నత దుర్గము నీవే (2)    ||చి||

చిన్న పిల్లలారా రారండి (సీయోను పిల్లల పాటలు)/ Chinna Pillalara Rarandi

…క్రీస్తు …మృతిపొందెను,… మూడవదినమున లేపబడెను. 1 కొరింథి 15:3,4

పల్లవి : చిన్న పిల్లలారా రారండి – యేసు రాజువైపు చూడండి(1)

ప్రేమించి మీకై జగతికొచ్చెను-రక్షింప మిమ్ము పిలుచుచుండెను(2)

చిన్న పిల్లలారా రారండి (1)

1. సిలువలో మీకై మరణించెను – మృతిని గెల్చి మీకై తిరిగిలేచెను (2)

    మరల వచ్చి మిమ్ము కొనిపోవును             ॥చిన్న॥

2. పాప మొప్పుకో యేసు కరుణించును

    సిలువ రక్తముతో – క్రీస్తు శుద్ధి చేయును

    ఎంతగానో మిమ్ము దీవించును               ॥చిన్న॥

3. నిన్ను ఆశీర్వదించి గొప్ప చేయును

    నిన్ను గొప్ప జనముగా – తానే చేయును

    నిశ్చయముగా నిన్ను దీవించును             ॥చిన్న॥