మనసారా పూజించి / Manasaaraa Poojinchi

పాట రచయిత: రాజ్ ప్రకాష్ పాల్
Lyricist: Raj Prakash Paul

మనసారా పూజించి నిన్నారాధిస్తా
భజనలు చేసి నిన్ను ఆరాధిస్తా
చప్పట్లు కొట్టి నిన్ను స్తోత్రాలు చేసి నేను
సంతోష గానాలను ఆలాపిస్తా (3)       ||మనసారా||

నిన్న నేడు ఉన్నవాడవు నీవు (2)
ఆశ్చర్యకార్యములు చేసేవాడవు నీవు (2)
పరమతండ్రీ నీవే గొప్ప దేవుడవు (2)
నీదు బిడ్డగా నన్ను మార్చుకున్నావు (2)          ||మనసారా||

రక్షణ కొరకై లోకానికి వచ్చావు (2)
సాతాన్ని ఓడించిన విజయశీలుడవు (2)
మరణము గెలిచి తిరిగి లేచావు (2)
నీవే మర్గము సత్యము జీవము (2)         ||మనసారా||

పాట రచయిత: రాజ్ ప్రకాష్ పాల్
Lyricist: Raj Prakash Paul

Manasaaraa Poojinchi Ninnaaraadhisthaa
Bhajanalu Chesi Ninnu Aaraadhisthaa
Chapatlu Kotti Ninnu Sthothraalu Chesi Nenu
Santhosha Gaanaalanu Aalaapisthaa (3)        ||Manasaaraa||

Ninna Nedu Unnavaadavu Neevu (2)
Aascharyakaaryamulu Chesevaadavu Neevu (2)
Parama Thandri Neeve Goppa Devudavu (2)
Needu Biddagaa Nannu Maarchukunnaavu (2)       ||Manasaaraa||

Rakshana Korakai Lokaaniki Vachchaavu (2)
Saathaanni Odinchina Vijayasheeludavu (2)
Maranamu Gelichi Thirigi Lechaavu (2)
Neeve Maargamu Sathyamu Jeevamu (2)        ||Manasaaraa||

ప్రేమించెదన్ / Preminchedan

ప్రేమించెదన్ అధికముగా
ఆరాధింతున్ ఆసక్తితో (2)

నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్
పూర్ణ బలముతో ప్రేమించెదన్
ఆరాధన ఆరాధనా
ఆ.. ఆ.. ఆరాధన ఆరాధనా (2)

ఎబినేజరే ఎబినేజరే
ఇంత వరకు ఆదుకొన్నావే (2)
ఇంత వరకు ఆదుకొన్నావే   || నిన్ను పూర్ణ ||

ఎల్రోహి ఎల్రోహి
నన్ను చూచావే వందనమయ్యా (2)
నన్ను చూచావే వందనమయ్యా    || నిన్ను పూర్ణ ||

యెహోవా రాఫా యెహోవా రాఫా
స్వస్థపరిచావే వందనమయ్యా (2)
స్వస్థపరిచావే వందనమయ్యా       || నిన్ను పూర్ణ ||

Preminchedan Adhikamugaa
Aaradhinthun Aasakthitho (2)

Ninnu Poorna Manasutho Aaraadhinthun
Poorna Balamutho Preminchedan
Aaraadhana Aaraadhanaa
Aa.. Aa..Aaraadhana Aaraadhanaa (2)

Ebinejare Ebinejare
Intha Varaku Aadukonnaave (2)
Intha Varaku Aadukonnaave      || Ninnu Poorna ||

Elrohi Elrohi
Nannu Choochaave Vandanamayyaa (2)
Nannu Choochaave Vandanamayyaa    || Ninnu Poorna ||

Yehovaa Raaphaa Yehovaa Raaphaa
Swasthaparichaave Vandanamayyaa (2)
Swasthaparichaave Vandanamayyaa      || Ninnu Poorna ||

ప్రేమించెద యేసు రాజా / Premincheda Yesu Raajaa

ప్రేమించెద యేసు రాజా
నిన్నే ప్రేమించెద (2)
ప్రేమించెద ప్రేమించెద ప్రేమించెదా ఆ ఆ ఆ
ప్రేమించెద ప్రేమించెద ప్రాణమున్నంతవరకు
నే మట్టిలో చేరే వరకు
నా ప్రాణమున్నంతవరకు
నే మహిమలో చేరే వరకు

ఆరాధించెద యేసు రాజా
నిన్నే ఆరాధించెద (2)
ఆరాధించెద ఆరాధించెద ఆరాధించెదా ఆ ఆ ఆ
ఆరాధించెద ఆరాధించెద ప్రాణమున్నంతవరకు
నే మట్టిలో చేరే వరకు
నా ప్రాణమున్నంతవరకు
నే మహిమలో చేరే వరకు

ప్రార్ధించెద యేసు రాజా
నిన్నే ప్రార్ధించెద (2)
ప్రార్ధించెద ప్రార్ధించెద ప్రార్ధించెదా ఆ ఆ ఆ
ప్రార్ధించెద ప్రార్ధించెద ప్రాణమున్నంతవరకు
నే మట్టిలో చేరే వరకు
నా ప్రాణమున్నంతవరకు
నే మహిమలో చేరే వరకు

సేవించెద యేసు రాజా
నిన్నే సేవించెద (2)
సేవించెద సేవించెద సేవించెదా ఆ ఆ ఆ
సేవించెద సేవించెద ప్రాణమున్నంతవరకు
నే మట్టిలో చేరే వరకు
నా ప్రాణమున్నంతవరకు
నే మహిమలో చేరే వరకు

జీవించెద యేసు రాజా
నీకై జీవించెద (2)
జీవించెద జీవించెద జీవించెదా ఆ ఆ ఆ
జీవించెద జీవించెద ప్రాణమున్నంతవరకు
నే మట్టిలో చేరే వరకు
నా ప్రాణమున్నంతవరకు
నే మహిమలో చేరే వరకు

Premincheda Yesu Raajaa
Ninne Premincheda (2)
Premincheda Premincheda Preminchedaa Aa.. Aa.. Aa..
Premincheda Premincheda Praanamunnantha Varaku
Ne Mattilo Chere Varaku
Naa Praanamunnantha Varaku
Ne Mahimalo Chere Varaku

Aaraadhincheda Yesu Raajaa
Ninne Aaraadhincheda (2)
Aaraadhincheda Aaraadhincheda Aaraadhinchedaa Aa.. Aa.. Aa..
Aaraadhincheda Aaraadhincheda Praanamunnantha Varaku
Ne Mattilo Chere Varaku
Naa Praanamunnantha Varaku
Ne Mahimalo Chere Varaku

Praardhincheda Yesu Raajaa
Ninne Praardhincheda (2)
Praardhincheda Praardhincheda Praardhinchedaa Aa.. Aa.. Aa..
Praardhincheda Praardhincheda Praanamunnantha Varaku
Ne Mattilo Chere Varaku
Naa Praanamunnantha Varaku
Ne Mahimalo Chere Varaku

Sevincheda Yesu Raajaa
Ninne Sevincheda (2)
Sevincheda Sevincheda Sevinchedaa Aa.. Aa.. Aa..
Sevincheda Sevincheda Praanamunnantha Varaku
Ne Mattilo Chere Varaku
Naa Praanamunnantha Varaku
Ne Mahimalo Chere Varaku

Jeevincheda Yesu Raajaa
Neekai Jeevincheda (2)
Jeevincheda Jeevincheda Jeevinchedaa Aa.. Aa.. Aa..
Jeevincheda Jeevincheda Praanamunnantha Varaku
Ne Mattilo Chere Varaku
Naa Praanamunnantha Varaku
Ne Mahimalo Chere Varaku

ప్రతిగా (యేసు యేసూ) / Prathigaa (Yesu Yesu)

పాట రచయిత: మోహన్ కృష్ణ & జోయెల్ ఎన్ బాబ్
Lyricist: Mohan Krishna & Joel N. Bob

యేసు యేసూ.. యేసూ.. యేసు
యేసు యేసూ.. యేసూ.. యేసు
నా ప్రియమైన యేసు నన్ను ప్రేమించినావు
నన్ను వెదకి రక్షించుటకై పరము వీడినావు
ప్రాణమైన నా యేసు నన్ను హత్తుకున్నావు
శాశ్వతా జీవమిచ్చి శ్వాస విడచినావు         ||యేసు యేసూ||

నా నీతికి ప్రతిగా నీవు పాపమయ్యావు
ఆశీర్వాదముగ నను చేయ – నీవు శాపమయ్యావు (2)
నా స్వస్థతకు ప్రతిగా వ్యాధిననుభవించావు
నాకు నీ రూపమిచ్చి నలుగగొట్టబడ్డావు         ||యేసు యేసూ||

ప్రాణానికి ప్రతిగా ప్రాణమే విడచినావు
అధిక విజయము నాకీయ మరణమే గెలచినావు (2)
పరమ పురములో నివసింప వారసత్వమిచ్చావు
నిన్ను నిత్యము ఆరాధింప – నన్ను ఎన్నుకున్నావు         ||యేసు యేసూ||

పాట రచయిత: మోహన్ కృష్ణ & జోయెల్ ఎన్ బాబ్
Lyricist: Mohan Krishna & Joel N. Bob

Yesu Yesu.. Yesu.. Yesu
Yesu Yesu.. Yesu.. Yesu
Naa Priyamaina Yesu Nannu Preminchinaavu
Nannu Vedaki Rakshinchutakai Paramu Veedinaavu
Praanamaina Naa Yesu Nannu Hatthukunnaavu
Shaashwathaa Jeevamichchi Shwaasa Vidachinaavu        ||Yesu Yesu..||

Naa Neethiki Prathigaa Neevu Paapamayyaavu
Aasheervaadamuga Nanu Cheya – Neevu Shaapamayyaavu (2)
Naa Swasthathaku Prathigaa Vyaadhinanubhavinchaavu
Naaku Nee Roopamichchi Nalugagottabaddaavu        ||Yesu Yesu..||

Praanaaniki Prathigaa Praaname Vidachinaavu
Adhika Vijayamu Naakeeya Maraname Gelachinaavu (2)
Parama Puramulo Nivasimpa Vaarasathvamichchaavu
Ninnu Nithyamu Aaraadhimpa – Nannu Ennukunnaavu        ||Yesu Yesu..||

పునరుత్థానుడా / Punarutthaanudaa

పునరుత్థానుడా నా యేసయ్యా (2)
మరణము గెలిచి బ్రతికించితివి నన్ను (2)
స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు
ఆరాధించెద నీలో జీవించుచు (2)

నీ కృప చేతనే నాకు
నీ రక్షణ భాగ్యము కలిగిందనీ (2)
పాడనా… ఊపిరి నాలో ఉన్నంతవరకు (2)
నా విమోచకుడవు నీవేనని
రక్షణానందం నీ ద్వార కలిగిందనీ (2)        ||స్తుతి||

నే ముందెన్నడు వెళ్ళని
తెలియని మార్గం నాకు ఎదురాయెనే (2)
సాగిపో …. నా సన్నిధి తోడుగా వచ్చుననినా (2)
నీ వాగ్ధానమే నన్ను బలపరచెనే
పరిశుద్ధాత్ముని ద్వార నడిపించెనే (2)        ||స్తుతి||

చెరలోనైన స్తుతి పాడుచు
మరణము వరకు నిను ప్రకటించెదా (2)
ప్రాణమా … కృ౦గిపోకే ఇంకొంత కాలం (2)
యేసు మేఘాలపై త్వరగా రానుండగా
నిరీక్షణ కోల్పోకు నా ప్రాణమా (2)        ||స్తుతి||

Punarutthaanudaa Naa Yesayyaa (2)
Maranamu Gelichi Brathikinchithivi Nannu (2)
Sthuthi Paaduchu Ninne Ghanaparachuchu
Aaraahdincheda Neelo Jeevinchuchu (2)

Nee Krupa Chethane Naaku
Nee Rakshana Bhaagyamu Kaligindani (2)
Paadanaa.. Oopiri Naalo Unnanthavaraku (2)
Naa Vimochakudavu Neevenani
Rakshanaandam Nee Dwaara Kaligindani (2)        ||Sthuthi||

Ne Mundennadu Vellani
Theliyani Maargam Naaku Eduraayene (2)
Saagipo.. Naa Sannidhi Thodugaa Vachchunaninaa (2)
Nee Vaagdhaaname Nannu Balaparachene
Parishuddhaathmuni Dwaaraa Nadipinchene (2)        ||Sthuthi||

Cheralonainaa Sthuthi Paaduchu
Maranamu Varaku Ninu Prakatinchedaa (2)
Praanamaa.. Krungipoke Inkontha Kaalam (2)
Yesu Meghaalapai Thvaragaa Raanundagaa
Nireekshana Kolpoku Naa Praanamaa (2)        ||Sthuthi||

పరిశుద్ధుడా పావనుడా / Parishuddhudaa Paavanudaa

పరిశుద్ధుడా పావనుడా
అత్యున్నతుడా నీవే (2)
నీ నామమునే స్తుతియించెదా
నీ నామమునే ఘనపరచెదా (2)
నీలోనే రక్షణ నీలోనే నిరీక్షణ
నీలోనే విజయము నీలోనే సంతోషం
ఆరాధన నీకే (6)

నా అడుగులో అడుగై – నా శ్వాసలో శ్వాసై
నే నడచిన వేళలో ప్రతి అడుగై (2)
నా ఊపిరి నా గానము
నా సర్వము నీవే నా యేసయ్యా
నీకేనయ్యా ఆరాధన             ||ఆరాధన||

నాపై నీ ఆత్మను కుమ్మరించుము యేసయ్యా
నీ శక్తితో నను నింపు బలవంతుడా (2)        ||ఆరాధన||

Parishuddhudaa Paavanudaa
Athyunnathudaa Neeve (2)
Nee Naamamune Sthuthiyinchedaa
Nee Naamamune Ghanaparachedaa (2)
Neelone Rakshana – Neelone Nireekshana
Neelone Vijayamu – Neelone Santhosham
Aaraadhana Neeke (6)

Naa Adugulo Adugai – Naa Shwaasalo Shwaasai
Ne Nadachina Velalo Prathi Adugai (2)
Naa Oopiri Naa Gaanamu – Naa Sarvamu Neeve
Naa Yesayyaa Neekenayyaa – Aaraadhana         ||Aaraadhana||

Naapai Nee Aathmanu – Kummarinchumu Yesayyaa
Nee Shakthitho Nanu Nimpu – Balavanthudaa (2)       ||Aaaradhana||

పరమ తండ్రి / Parama Thandri

పరమ తండ్రి కుమారుడా
పరిశుద్ధాత్ముడా నీకే స్తోత్రం
నీతిమంతుడా మేఘారూఢుడా
స్తుతి పాత్రుడా నీకే మహిమ
హల్లెలూయా హల్లెలూయా
హల్లెలూయా హల్లెలూయా (2)

నీ స్వస్థతల కన్నా
నీ సన్నిధియే మిన్న
నీ అద్భుతములు కన్నా
నీ కృపయే మిన్న (2)
నను నే ఉపేక్షించి
నిను నేను హెచ్చించి
కొనియాడి కీర్తింతును (2)

పరిశుద్ధుడా పరమాత్ముడా
పునరుత్తానుడా నీకే ఘనత
సృష్టికర్త బలియాగమా
స్తోత్రార్హుడా నీకే ఆరాధన
ఆరాధన ఆరాధన
ఆరాధన ఆరాధన (2)

Parama Thandri Kumaarudaa
Parishuddhaathmudaa Neeke Sthothram
Neethimanthudaa Meghaaroodudaa
Sthuthi Paathrudaa Neeke Mahima
Hallelooyaa Hallelooyaa
Hallelooyaa Hallelooyaa (2)

Nee Swasthathala Kannaa
Nee Sannidhiye Minna
Nee Adbhuthamula Kannaa
Nee Krupaye Minna (2)
Nanu Ne Upekshinchi
Ninu Nenu Hechchinchi
Koniyaadi Keerthinthunu (2)

Parishuddhudaa Paramaathmudaa
Punarutthaanudaa Neeke Ghanatha
Srushtikartha Baliyaagamaa
Sthothraarhudaa Neeke Aaraadhana
Aaraadhana Aaraadhana
Aaraadhana Aaraadhana (2)

పదివేలలో అతిసుందరుడా / Padivelalo Athi Sundarudaa

పదివేలలో అతిసుందరుడా
నిన్ను నే ఆరాధింతున్
సూర్యచంద్రులకన్న తేజోమయుడా
నిత్యము ఆరాధింతున్
నిన్ను నే ఆరాధింతున్
నిత్యము ఆరాధింతున్

ఏ యోగ్యతాలేని నన్నూ నీవూ – యోగ్యునిగా మార్చితివే
ఏ ఆధారంలేని నాకై నీవూ – ఆధారణను తప్పించితివే
నన్ను ప్రేమించి రక్షించితివే
నీ కృపను చూపించితివే
నిన్ను నే ఆరాధింతున్
నిత్యము ఆరాధింతున్

ఈ లోకపు సృష్టి యేసను నామమును – ఘనపరచి కీర్తింతునే
తన న్యాయపీఠమెదుట – ప్రతి మోకాలు తప్పక వంగునే
పరిశుద్ధుడా పరిశుద్ధుడా ఆరాధనకు పాత్రుడా
యోగ్యుడా యోగ్యుడా పూజకు అర్హుడా
నిన్ను నే ఆరాధింతున్
నిత్యము ఆరాధింతున్

Padivelalo Athi Sundarudaa
Ninnu Ne Aaraadhinthun
Suryachandrulakanna Thejomayudaa
Nithyamu Aaraadhintun
Ninnu Ne Aaraadhintun
Nityamu Aaraadhintun

Aee Yogyathaaleni Nannu Neevu – Yogyuniga Maarchithive
Ae Aadharamleni Naakai Neevu – Aadarananu Thappinchithive
Nannu Preminchi Rakshinchithive
Nee Krupanu Choopinchithive
Ninnu Ne Aaraadhintun
Nityamu Aaraadhintun

Ee Lokapu Srushti Yesanu Naamamunu – Ghanaparachi Keerthinthune
Thana Nyaaya Peetameduta – Prathi Mokaalu Thappaka Vangune
Parishuddhudaa Parishuddhudaa Aaraadhanaku Paathrudaa
Yogyudaa Yogyudaa Poojaku Arhudaa
Ninnu Ne Aaraadhintun
Nityamu Aaraadhintun

పదివేలలో అతిప్రియుడు / Padivelalo Athipriyudu

పదివేలలో అతిప్రియుడు
సమీపించరాని తేజోనివాసుడు
ఆ మోము వర్ణించలేము
స్తుతుల సింహాసనాసీనుడు
నా ప్రభు యేసు (4)

ఏ బేధము లేదు ఆ చూపులో
ఏ కపటము లేదు ఆ ప్రేమలో (2)
జీవితములను వెలిగించే స్వరం
కన్నీరు తుడిచే ఆ హస్తము (2)
అంధకారంలో కాంతి దీపం
కష్టాలలో ప్రియనేస్తం (2)
నా ప్రభు యేసు (2)         ||పదివేలలో||

దొంగలతో కలిపి సిలువేసినా
మోమున ఉమ్మి వేసినా (2)
తాను స్వస్థతపరచిన ఆ చేతులే
తన తనవును కొరడాలతో దున్నినా (2)
ఆ చూపులో ఎంతో ప్రేమ
ప్రేమామూర్తి అతనెవరో తెలుసా (2)
నా ప్రభు యేసు (2)          ||పదివేలలో||

Padivelalo Athipriyudu
Sameepincharaani Thejonivaasudu
Aa Momu Varninchalemu
Sthuthula Simhaasanaasenudu
Naa Prabhu Yesu (4)

Ae Bedhamu Ledu Aa Choopulo
Ae Kapatamu Ledu Aa Premalo (2)
Jeevithamulanu Veliginche Swaram
Kanneeru Thudiche Aa Hasthamu (2)
Andhakaaramlo Kaanthi Deepam
Kashtaalalo Priyanestham (2)
Naa Prabhu Yesu (2)           ||Padivelalo||

Dongalatho Kalipi Siluvesinaa
Momuna Ummi Vesinaa (2)
Thaanu Swasthathaparachina Aa Chethule
Thana Thanavunu Koradaalatho Dunninaa (2)
Aa Choopulo Entho Prema
Premaamoorthy Athanevaro Thelusaa (2)
Naa Prabhu Yesu (2)          ||Padivelalo||

నోరారగా చేతును / Noraaragaa Chethunu

నోరారగా చేతును
దైవారాధనను (2)
ధారాళముగా పాడెదను
స్తోత్ర గీతమును (2)
హల్లెలూయా హల్లెలూయా
హల్లెలూయా హాల్లేలూయా (2)      ||నోరారగా||

భరియించితివి నా పాపపు శిక్షన్
జరిగించితివి నీ రక్షణ కార్యము నాలో (2)      ||హల్లెలూయా||

విడిపించితివి పాప శిక్ష నుండి
నడిపించితివి జీవ మార్గము నందు (2)      ||హల్లెలూయా||

దయచేసితివి మోక్ష భాగ్యము నాకు
క్రయమిచ్చితివి నా విమోచనకై (2)      ||హల్లెలూయా||

వెలిగించితివి నా మనోనేత్రములు
తొలగించితివి నా పాప చీకటి బ్రతుకు (2)      ||హల్లెలూయా||

Noraaragaa Chethunu
Daivaaraadhananu (2)
Dhaaraalamugaa Paadedanu
Sthothra Geethamunu (2)
Hallelooyaa Hallelooyaa
Hallelooyaa Haallelooyaa (2)       ||Noraaragaa||

Bhariyinchithivi Naa Paapapu Shikshan
Jariginchithivi Nee Rakshana Kaaryamu Naalo (2)    ||Hallelooyaa||

Vidipinchithivi Paapa Shiksha Nundi
Nadipinchithivi Jeeva Maargamu Nandu (2)    ||Hallelooyaa||

Dayachesithivi Moksha Bhaagyamu Naaku
Krayamichchithivi Naa Vimochanakai (2)    ||Hallelooyaa||

Veliginchithivi Naa Manonethramulu
Tholaginchithivi Naa Paapa Cheekati Brathuku (2)    ||Hallelooyaa||