గొంతు ఎత్తి చాటెదాను / Gonthu Etthi Chaatedaanu

గొంతు ఎత్తి చాటెదాను
నడుము కట్టి పయనింతును
నా యేసు గొప్పవాడు (4)
నిన్ను నన్ను ఎన్నడూ విడువలేనన్నాడు
నీ కొరకే నేనన్నాడు (2)
నా యేసు గొప్పవాడు (4)       ||గొంతు||

ఎంత గొప్ప కార్యము చేసినాడు
ఎర్ర సంద్రమునే చీల్చినాడు
ఎంత గొప్ప మహిమను తెచ్చినాడు
యెరికో గోడలు కూల్చినాడు (2)
ఎంతాటి కార్యమైనా చేయగలడు
శక్తివంతుడు అసాధ్యుడు (2)
నా తండ్రి గొప్పవాడు (4)       ||గొంతు||

ఎంత గొప్ప కార్యము చేసినాడు
నిషేధించిన రాయి స్థానం మార్చాడు
పనికిరాని పాత్రను వాడగలడు
గొప్పదైన దానిగా చేయగలడు (2)
ఎన్నిక లేని నన్ను ఎన్నుకున్నాడు
ఎంత గొప్ప దేవుడు నా యేసుడు (2)
నా యేసు గొప్పవాడు (4)       ||గొంతు||

కన్న తల్లి కన్న తండ్రి చూపలేనిది
నా యేసు తండ్రి చూపుతాడు
ఈ లోక స్నేహం ఇవ్వలేనిది
నా యేసు ప్రాణం ఇచ్చినాడు (2)
ఎన్నాడు విడువని గొప్ప దేవుడు
లోకమంతా విడిచినా నిన్ను విడువడు (2)
నా యేసు గొప్పవాడు (4)       ||గొంతు||

Gonthu Etthi Chaatedaanu
Nadumu Katti Payaninthunu
Naa Yesu Goppavaadu (4)
Ninnu Nannu Ennadu Viduvalenannaadu
Nee Korake Nenannaadu (2)
Naa Yesu Goppavaadu (4)        ||Gonthu||

Entha Goppa Kaaryamu Chesinaadu
Erra Sandramune Cheelchinaadu
Entha Goppa Mahimanu Thechchinaadu
Eriko Godalu Koolchinaadu (2)
Enthaati Kaaryamaina Cheyagaladu
Shakthivanthudu Asaadhuyudu (2)
Naa Thandri Goppavaadu (4)        ||Gonthu||

Entha Goppa Kaaryamu Chesinaadu
Nishedhinchina Raayi Sthaanam Maarchaadu
Paniki Raani Paathranu Vaadagaladu
Goppadaina Daanigaa Cheyagaladu (2)
Ennika Leni Nannu Ennukunnaadu
Entha Goppa Devudu Naa Yesudu (2)
Naa Yesu Goppavaadu (4)        ||Gonthu||

Kanna Thallai Kanna Thandri Choopalenidi
Naa Yesu Thandri Chooputhaadu
Ee Loka Sneham Ivvalenidi
Naa Yesu Praanam Ichchinaadu (2)
Ennaadu Viduvani Goppa Devudu
Lokamanthaa Vidichinaa Ninnu Viduvadu (2)
Naa Yesu Goppavaadu (4)        ||Gonthu||

గొర్రెపిల్ల వివాహోత్సవ / Gorrepilla Vivaahotsava

గొర్రెపిల్ల వివాహోత్సవ
సమయము వచ్చెను రండి (2)

సర్వాధికారియు సర్వోన్నతుండైన (2)
మన తండ్రిని ఘనపరచి మనముత్సహించెదము (2) ||గొర్రెపిల్ల||

సిద్ధపడెను వధువు సుప్రకాశము గల (2)
నిర్మల వస్త్రములతో నలంకరించుకొనెన్ (2) ||గొర్రెపిల్ల||

పరిశుద్ధుల నీతి క్రియలే యా వస్త్రములు (2)
గొర్రె పిల్ల రక్తములో శుద్ధి నొందిన వారు (2) ||గొర్రెపిల్ల||

తెల్లని గుర్రముపై కూర్చుండినవాడు (2)
నమ్మకమై యున్నట్టి పెండ్లి కుమారుండు (2) ||గొర్రెపిల్ల||

దేవుని వాక్యమను నామము గలవాడు (2)
రక్తములో ముంచిన వస్త్రమున్ ధరియించె (2) ||గొర్రెపిల్ల||

ప్రేమించి సంఘముకై ప్రాణంబు నిదె ప్రభువు (2)
పరిశుద్ధ పరచుట కొరకై తానప్పగించుకొనెన్ (2) ||గొర్రెపిల్ల||

శ్రీ యేసు క్రీస్తుండే సంఘంబునకు శిరస్సు (2)
వాక్య ఉదకము తోడ శుద్ధి పరచుచుండె (2) ||గొర్రెపిల్ల||

Gorrepilla Vivaahotsava
Samayamu Vachchenu Randi (2)

Sarvaadhikaariyu Sarvonnathundaina (2)
Mana Thandrini Ghanaparachi Manamutsahinchedamu (2) ||Gorrepilla||

Sidhdhapadenu Vadhuvu Suprakaashamu Gala (2)
Nirmala Vasthramulatho Nalankarinchukonen (2) ||Gorrepilla||

Parishudhdhula Neethi Kriyale Yaa Vasthramulu (2)
Gorre Pilla Rakthamulo Shudhdhi Nondina Vaaru (2) ||Gorrepilla||

Thellani Gurramupai Koorchundinavaadu (2)
Nammakamai Yunnatti Pendli Kumaarundu (2) ||Gorrepilla||

Devuni Vaakyamanu Naamamu Galavaadu (2)
Rakthamulo Munchina Vasthramun Dhariyinche (2) ||Gorrepilla||

Preminchi Sanghamukai Praanambu Nide Prabhuvu (2)
Parishudhdha Parachuta Korakai Thaanappaginchukonen (2) ||Gorrepilla||

Sree Yesu Kreesthunde Sanghambunaku Shirassu (2)
Vaakya Udakamu Thoda Shudhdhi Parachuchunde (2) ||Gorrepilla||

Dm              A#   Dm
Gorrepilla Vivaahotsava
         C      Dm  C Dm
Samayamu Vachchenu Randi (2)
              C     A#          Dm
Sarvaadhikaariyu Sarvonnathundaina (2)
                        C      A#  C        Dm 
Mana Thandrini Ghanaparachi Manamutsahinchedamu (2) ||Gorrepilla||
Dm                  C     A#          Dm
Sidhdhapadenu Vadhuvu Suprakaashamu Gala (2)
                  C      A#   C        Dm
Nirmala Vasthramulatho Nalankarinchukonen (2) ||Gorrepilla||
Dm                    C     A#             Dm
Parishudhdhula Neethi Kriyale Yaa Vasthramulu (2)
                    C      A#   C         Dm
Gorre Pilla Rakthamulo Shudhdhi Nondina Vaaru (2) ||Gorrepilla||
Dm               C      A#         Dm
Thellani Gurramupai Koorchundinavaadu (2)
                 C    A#   C       Dm
Nammakamai Yunnatti Pendli Kumaarundu (2) ||Gorrepilla||
Dm            C    A#         Dm
Devuni Vaakyamanu Naamamu Galavaadu (2)
                     C         A#  C    Dm
Rakthamulo Munchina Vasthramun Dhariyinche (2) ||Gorrepilla||
Dm                C       A#              Dm
Preminchi Sanghamukai Praanambu Nide Prabhuvu (2)
                        C       A#    C          Dm
Parishudhdha Parachuta Korakai Thaanappaginchukonen (2) ||Gorrepilla||
Dm               C       A#              Dm
Sree Yesu Kreesthunde Sanghambunaku Shirassu (2)
                 C      A#    C          Dm
Vaakya Udakamu Thoda Shudhdhi Parachuchunde (2) ||Gorrepilla||

గొర్రెపిల్ల రక్తములో / Gorrepilla Rakthamulo

పాట రచయిత: నాని
Lyricist: Nani

గొర్రెపిల్ల రక్తములో
కడుగబడినవారే పరిశుద్ధులు (2)
పరిశుద్ధుడా యేసయ్యా..
నను శుద్ధి చేయుమయా (2)
నను శుద్ధి చేయుమయా     ||గొర్రెపిల్ల||

ఆకాశము ఈ భూమియు
గతియించినా గతియించవు నీ మాటలు (2)
శాశ్వతమైనది నీ రాజ్యము (2)
ఆ రాజ్యములో నన్ను చేర్చుమయా… యేసయ్యా     ||గొర్రెపిల్ల||

వేవేళ దూతలు అనునిత్యము
కొనియాడుచున్న ఆ పరలోకము నీ సింహాసనం (2)
పరిశుద్ధులతో నిండిన నీ రాజ్యము (2)
ఆ రాజ్యములో నన్ను చేర్చుమయా… యేసయ్యా     ||గొర్రెపిల్ల||

పాట రచయిత: నాని
Lyricist: Nani

Gorrepilla Rakthamulo
Kadugabadina Vaare Parishuddhulu (2)
Parishuddhudaa Yesayyaa…
Nanu Shuddhi Cheyumayaa (2)
Nanu Shuddhi Cheyumayaa      ||Gorrepilla||

Aakaashamu Ee Bhoomiyu
Gathiyinchinaa Gathiyinchavu Nee Maatalu (2)
Shaashwathamainadi Nee Raajyamu (2)
Aa Raajyamulo Nannu Cherchumayyaa… Yesayyaa      ||Gorrepilla||

Vevela Doothalu Anunithyamu
Koniyaaduchunna Aa Paralokamu Nee Simhaasanam (2)
Parishuddhulatho Nindina Nee Raajyamu (2)
Aa Raajyamulo Nannu Cherchumayyaa… Yesayyaa      ||Gorrepilla||

గొర్రెపిల్ల జీవ గ్రంథమందు / Gorrepilla Jeeva Grandhamandu

గొర్రెపిల్ల జీవ గ్రంథమందు – నీ పేరున్నదా
పరలోక రాజ్య ప్రవేశము – నీకున్నదా
ఏది గమ్యము ఏది మార్గము
యోచించుమా ఓ క్రైస్తవా (2)       ||గొర్రెపిల్ల||

ఆరాధనకు హాజరైనా
కానుకలు నీవు ఎన్ని ఇచ్చినా (2)
ఎన్ని సభలకు నీవు వెళ్ళినా
మారుమనసు లేకున్న నీకు నరకమే (2)       ||గొర్రెపిల్ల||

సంఘములో నీవు పెద్దవైనా
పాటలెన్నో నీవు పాడినా (2)
వాక్యమును నీవు బోధించినా
మారుమనసు లేకున్న నీకు నరకమే (2)       ||గొర్రెపిల్ల||

ఉపవాసములు ఎన్ని ఉన్నా
ప్రార్థనలు నీవు ఎన్ని చేసినా (2)
ప్రవచనములు నీవు ఎన్ని పలికినా
మారుమనసు లేకున్న నీకు నరకమే (2)       ||గొర్రెపిల్ల||

Gorrepilla Jeeva Grandhamandu – Nee Perunnadaaa
Paraloka Raajya Praveshamu – Neekunnadaa
Edi Gamyamu Edi Maargamu
Yochinchumaa O Kraisthavaa (2)      ||Gorrepilla||

Aaraadhanaku Haajarainaa
Kaanukalu Neevu Enni Ichchinaa (2)
Enni Sabhalaku Neevu Vellinaa
Maarumanasu Lekunna Neeku Narakame (2)      ||Gorrepilla||

Sanghamulo Neevu Peddavainaa
Paatalenno Neevu Paadinaa (2)
Vaakyamunu Neevu Bodhinchinaa
Maarumanasu Lekunna Neeku Narakame (2)      ||Gorrepilla||

Upavaasamulu Enni Unnaa
Praarthanalu Neevu Enni Chesinaa (2)
Pravachanamulu Neevu Enni Palikinaa
Maarumanasu Lekunna Neeku Narakame (2)      ||Gorrepilla||

గొప్పవాడు – క్రీస్తు యేసు / Goppavaadu Kreesthu Yesu

గొప్పవాడు – క్రీస్తు యేసు – పుట్టినాడు నీ కోసం
పాటలు పాడి – నాట్యము చేసి – ఆరాధింప రారండి (2)
ప్రేమామయుడు మహిమాన్వితుడు
ఉన్నవాడు అనువాడు (2)
మహిమ ఘనత నిత్యం యేసుకు
హ్యాపీ క్రిస్మస్ మెర్రి క్రిస్మస్            ||గొప్పవాడు||

ఆశ్చర్యకార్యాలు చేసేవాడు యేసు
నీ పాప జీవితం మార్చేవాడు యేసు (2)
నీ బాధలన్ని తీర్చేవాడు యేసు
సంతోష జీవితం ఇచ్ఛేవాడు యేసు (2)         ||మహిమ||

నీ రోగాలను స్వస్థపరచునేసు
నీ శాపాలను తీసివేయునేసు (2)
నీ శోకాలను మాన్పివేయునేసు
పరలోక భాగ్యం నీకు ఇచ్చునేసు (2)         ||మహిమ||

Goppavaadu – Kreesthu Yesu – Puttinaadu Nee Kosam
Paatalu Paadi – Naatyamu Chesi – Aaraadhimpa Raarandi (2)
Premaamayudu Mahimaanvithudu
Unnavaadu Anuvaadu (2)
Mahima Ghanatha Nithyam Yesuke
Happy Christmas Merry Christmas          ||Goppavaadu||

Aascharyakaaryaalu Chesevaadu Yesu
Nee Paapa Jeevitham Maarche Vaadu Yesu (2)
Nee Baadhalanni Theerchevaadu Yesu
Santhosha Jeevitham Ichchevaadu Yesu (2)           ||Mahima||

Nee Rogaalanu Swasthaparachunesu
Nee Shaapaalanu Theesiveyunesu (2)
Nee Shokaalanu Maanpiveyunesu
Paraloka Bhaagyam Neeku Ichchunesu (2)           ||Mahima||

గొప్ప దేవుడవని / Goppa Devudavani

గొప్ప దేవుడవని శక్తి సంపన్నుడని
గళమెత్తి నిన్ను నేను గానమాడెదన్
రాజుల రాజువని రక్షణ దుర్గమని
నీ కీర్తిని నేను కొనియాడెదన్
హల్లెలూయా నా యేసునాథా
హల్లెలూయా నా ప్రాణనాథా (2)          ||గొప్ప||

అద్భుత క్రియలు చేయువాడని
ఆశ్చర్య కార్యాలు చేయగలడని (2)
అద్వితీయుడవని ఆదిసంభూతుడని
ఆరాధించెద నిత్యం నిన్ను (2)          ||హల్లెలూయా||

సాగరాన్ని రెండుగా చేసినాడని
సాతాను శక్తులను ముంచినాడని (2)
సర్వోన్నతుడవని సర్వ సంపన్నుడని
సాక్ష్య గీతం నే పాడెదన్ (2)           ||హల్లెలూయా||

Goppa Devudavani Shakthi Sampannudani
Galameththi Ninnu Nenu Gaanamaadedan
Raajula Raajuvani Rakshana Durgamani
Nee Keerthini Nenu Koniyaadedan
Hallelooyaa Naa Yesunaathaa
Hallelooyaa Naa Praananaathaa (2)         ||Goppa||

Adbhutha Kriyalu Cheyuvaadani
Aascharya Kaaryaalu Cheyagaladani (2)
Advitheeyudavani Aadisambhoothudani
Aaraadhincheda Nithyam Ninnu (2)        ||Hallelooyaa||

Saagaraanni Rendugaa Chesinaadani
Saathaanu Shakthulanu Munchinaadani (2)
Sarvonnathudavani Sarva Sampannudani
Saakshya Geetham Ne Paadedan (2)         ||Hallelooyaa||

గూడు విడచి వెళ్లిన నాడే / Goodu Vidachi Vellina Naade

గూడు విడచి వెళ్లిన నాడే
చేరెదనా ఇంటికి
పాడెదన్ జయగీతమే
నాకై శ్రమలు పొందిన యేసుకై

నిందలు పోవును బాధలు తీరును
ప్రాణప్రియతో ఎత్తబడగా
పావురము వలెనే ఎగురుచు
రూపాంతరము పొందెదనే

బంధువు మిత్రులంతా నన్ను విడచినను
ఏకమై కూడి రేగినను
చేయి పట్టిన నాధుడే నన్ను
తన చెంత చేర్చుకొనును

లోకము నాకు వద్దు లోకపు ఆశలు వద్దు
నడిచెద యేసుని అడుగులో
నాకున్న సమస్తమును నీకై
అర్పించెదను యేసువా

Goodu Vidachi Vellina Naade
Cheredhanaa Intiki
Paadedhan Jayageethame
Naakai Shramalu Pondhina Yesukai

Nindhalu Povunu Baadhalu Theerunu
Praanapriyatho Etthabadagaa
Paavuramu Valene Eguruchu
Roopaantharamu Pondhedhane

Bandhuvu Mithrulanthaa Nannu Vidachinanu
Ekamai Koodi Reginanu
Cheyi Pattina Naadhude Nannu
Thana Chentha Cherchukonunu

Lokamu Naaku Vaddu Lokapu Aashalu Vaddu
Nadichedha Yesuni Adugulo
Naakunna Samasthamunu Neekai
Arpinchedhanu Yesuvaa

గూడు లేని గువ్వలా / Goodu Leni Guvvalaa

గూడు లేని గువ్వలా దారి తప్పితి
గుండె చెదరిన కోయిలనై మూగబోయితి (2)
నీ గుండెలో దాచుమా
నీ గూటికే చేర్చుమా (2)
నా ప్రాణమా నా క్షేమము నీవయ్యా
నా క్షేమమా నా ప్రాణము నీవయ్యా        ||గూడు||

గువ్వలకు గూళ్ళిష్టం – కోయిలకు పాటిష్ఠం
నాకేమో నువ్విష్టం – నీ సన్నిధి ఇష్టం (2)
నువ్వంటే ఇష్టం యేసయ్యా
నువ్వు లేకుంటే బ్రతుకే కష్టమయ్యా (2)        ||నా ప్రాణమా||

చేపలకు నీళ్ళిష్టం – పిల్లలకు తల్లిష్టం
నీకేమో చెలిమిష్టం – నా స్నేహం ఎంతో ఇష్టం (2)
నేనంటే నీకెంతో ఇష్టమయ్యా
నీవెంటుంటే ఇంకా ఇష్టమయ్యా (2)        ||నా ప్రాణమా||

Goodu Leni Guvvalaa Daari Thappithi
Gunde Chedarina Koyilanai Moogaboyithi (2)
Nee Gundelo Daachumaa
Nee Gootike Cherchumaa (2)
Naa Praanamaa Naa Kshemamu Neevayyaa
Naa Kshemamaa Naa Praanamu Neevayyaa       ||Goodu||

Guvvalaku Goollishtam – Koyilaku Paatishtam
Naakemo Nuvvishtam – Nee Sannidhi Ishtam (2)
Nuvvante Ishtam Yesayyaa
Nuvvu Lekunte Brathuke Kashtamayyaa (2)        ||Naa Praanamaa||

Chepalaku Neellishtam – Pillalku Thallishtam
Neekemo Chelimishtam – Naa Sneham Entho Ishtam (2)
Nenante Neekentho Ishtamayyaa
Neeventunte Inkaa Ishtamayyaa (2)        ||Naa Praanamaa||

గూడు లేని గువ్వనై  / Goodu Leni Guvvanai

గూడు లేని గువ్వనై – కూడు లేని బిడ్డనై (2)
నీడ లేని మనిషినై – అందరిలో ఒంటరినై (2)
దారి తెలియని స్థితిలో నిలబడి ఉన్నాను
సహాయము కొరకు ఆర్జిస్తు ఉన్నాను (2)

అప్పుడొక మెల్లని స్వరము నాతో
మాట్లాడి చెప్పెను ప్రభువైన యేసుని (2)
ఎప్పుడైతే ఆ స్వరము విన్నానో నేను
నా జీవితమంత ప్రకాశింప సాగింది (2)         ||గూడు||

అప్పుడొక తియ్యని స్వరము నాతో
మాట్లాడి చెప్పెను ప్రియుడైన యేసుని (2)
ఎప్పుడైతే ఆ స్వరము విన్నానో నేను
నా పాప జీవితము పారిపో సాగింది (2)       ||గూడు||

అప్పుడొక అద్భుత స్వరము నాతో
మాట్లాడి చెప్పెను రాజైన యేసుని (2)
ఎప్పుడైతే ఆ స్వరము విన్నానో నేను
నా ప్రశ్నలన్నిటికి జవాబులు దొరికాయి (2)

గూడు ఉన్న గువ్వనై – కూడు ఉన్న బిడ్డనై (2)
నీడ ఉన్న మనిషినై – ఒక్కరిలో వెయ్యినై (2)
దారి తెలిసిన స్థితిలో నిలబడి ఉన్నాను
సేవలోని మాధుర్యము ననుభవిస్తున్నాను (2)

యేసుని నమ్ముకో – యేసుని చేరుకో
యేసుని కోరుకో – యేసుతో చేరిపో (4)

Goodu Leni Guvvanai – Koodu Leni Biddanai (2)
Needa Leni Manishinai – Andarilo Ontarinai (2)
Daari Theliyani Sthithilo Nilabadi Unnaanu
Sahaayamu Koraku Arjisthu Unnaanu (2)

Appudoka Mellani Swaramu Naatho
Maatlaadi Cheppenu Prabhuvaina Yesani (2)
Eppudaithe Aa Swaramu Vinnaano Nenu
Naa Jeevithamantha Prakaashimpa Saagindi (2)        ||Goodu||

Appudoka Thiyyani Swaramu Naatho
Maatlaadi Cheppenu Priyudaina Yesani (2)
Eppudaithe Aa Swaramu Vinnaano Nenu
Naa Paapa Jeevithamu Paaripo Saagindi (2)        ||Goodu||

Appudoka Adbhutha Swaramu Naatho
Maatlaadi Cheppenu Raajaina Yesani (2)
Eppudaithe Aa Swaramu Vinnaano Nenu
Naa Prashnalannitiki Javaabulu Dorikaayi (2)

Goodu Unna Guvvanai – Koodu Unna Biddanai (2)
Needa Unna Manishinai – Okkarilo Veyyinai (2)
Daari Thelisina Sthithilo Nilabadi Unnaanu
Sevaloni Maadhuryamu Nanubhavisthunnaanu (2)

Yesuni Nammuko – Yesuni Cheruko
Yesuni Koruko – Yesutho Cheripo (4)

గుండె బరువెక్కిపోతున్నది / Gunde Baruvekkipothunnadi

గుండె బరువెక్కిపోతున్నది
ప్రాణము సొమ్మసిల్లుచున్నది (2)
నా మనసేమో కలవరపడుచున్నది (2)
యేసయ్యా.. ఆదరించ రావా
యేసయ్యా.. బలపరచ రావా              ||గుండె||

ప్రాకారము లేని పురముగా నేనుంటిని
ఆదరణ లేక దిగులుతో నేనుంటిని (2)
నెమ్మది లేదాయెనే – శాంతి కరువాయెనే (2)
యేసయ్యా.. ఆధారం నీవే కదా
యేసయ్యా.. నా కాపరి నీవే కదా              ||గుండె||

అంధకారంలో నా దీపము ఆరిపోయెనే
అరణ్య రోదనలో ప్రాణము సొమ్మసిల్లెనే (2)
దినదినము నేను కృంగుచున్నాను (2)
యేసయ్యా.. వెలిగించగ రావా
యేసయ్యా.. లేవనెత్త రావా              ||గుండె||

ఎక్కడ చూసిననూ నెమ్మది లేదాయెనే
ఎవరిలో చూసిననూ ప్రేమ కరువాయెనే (2)
ఆత్మల భారముతో మూల్గుచున్నానయ్యా (2)
యేసయ్యా.. దర్శించ రావా
యేసయ్యా.. ప్రేమతో నింపుమయా              ||గుండె||

Gunde Baruvekkipothunnadi
Praanamu Sommasilluchunnadi (2)
Naa Manasemo Kalavarapaduchunnadi (2)
Yesayyaa.. Aadarincha Raavaa
Yesayyaa.. Balaparacha Raavaa             ||Gunde||

Praakaaramu Leni Puramugaa Nenuntini
Aadarana Leka Digulutho Nenuntini (2)
Nemmadi Ledaayene – Shaanthi Karuvaayene (2)
Yesayyaa.. Aadhaaram Neeve Kadaa
Yesayyaa.. Naa Kaapari Neeve Kadaa             ||Gunde||

Andhakaaramulo Naa Deepamu Aaripoyene
Aranya Rodanalo Praanamu Sommasillene (2)
Dinadinamu Nenu Krunguchunnaanu (2)
Yesayyaa.. Veliginchaga Raavaa
Yesayyaa.. Levanettha Raavaa             ||Gunde||

Ekkada Choosinanu Nemmadi Ledaayene
Evarilo Choosinanu Prema Karuvaayene (2)
Aathmala Bhaaramutho Moolguchunnaanayyaa (2)
Yesayyaa.. Darshincha Raavaa
Yesayyaa.. Prematho Nimpumayaa             ||Gunde||