భలె భలె మాట బంగారు మాట (సీయోను పిల్లల పాటలు)/ Bhale Bhale Maata Bangaaru Maata

యేసు… ఇట్లనెను… నా మాట నమ్ముము;… యోహాను 4:20,21

భలె భలె మాట బంగారు మాట – బైబిల్లో మాట యేసు మాట (2)

నా జీవితాన నీ జీవితాన – మరువని మాట యేసు మాట (2)

Repeat first line

నల్ల నల్ల వారై పొన్నాన వారై – వేదతిల్ వారై యేసు వారై

ఎన్ జీవియతిల్ ఉన్ జీవియతిల్ – మరాద వారై యేసు వారై

Repeat first line

వొల్లె వొల్లె మాతు బంగారద మాతు

బై-బి-లు మాతు యేసు మాతు

నన్ జీవితాదల్లి నిన్ జీవితాదల్లి

మరియాద మాతు యేసు మాతు

Repeat first 2 lines

భూమి మీద గాని ఆకాశమందే గాని / Bhoomi Meeda Gaani Akashamande Gani

భూమి మీద గాని ఆకాశమందే గాని

భూమి క్రింద గాని నీళ్ళయందే గాని

దేని రూపమైనను చేయకూడదని

దేనికైనను సాగిలపడవద్దని యేసనెను

1. షడ్రకు మేషాకు అబేద్నగోలు

వాక్యమును నమ్మిరి

ధైర్యముగా నుండిరి

నిలచిరి అవమానపు అగ్నిలో

గెలిచిరి అనుమానపు పందెములో

భలే భలే భలే భలే ప్రశ్న/ Bhale Bhale Bhale Bhale Prashna

భలే భలే భలే భలే ప్రశ్న (4)

1. అద్దంలో నీ ముఖము స్పష్టంగా

కనిపించేదెప్పుడు (2)

కనులు బాగ కనిపిస్తు ఉంటే

ఆ అద్దము బాగుంటే (2)

2. వాక్యంలో నీ హృదయం స్పష్టంగా

కనిపించేదెప్పుడు (2)

అంతరంగ కనులు తెరవబడితే

నీవు ఆత్మకు ఆలయమైతే (2)