దిగులు పడకు దిగులు పడకు తమ్ముడు / Digulu Padaku Digulu Padaku Thammudu

దిగులు పడకు దిగులు పడకు తమ్ముడు.

దిగులు పడకు దిగులు పడకు చెల్లెలు

మన చింతలు మన బాధలు తీర్చె

యేసు ఉన్నాడు మనకు యేసుఉన్నాడు

యేసు ఉన్నాడు మనతో యేసు ఉన్నాడు.

1.అడగమన్నాడు అడిగితే ఇస్తానన్నాడు

వెదకమన్నాడు వెదికితే దొరుకునన్నాడు

దోషివా…. ప్రభూ / Doshivaa Prabhu

పాట రచయిత: జాషువా షేక్
Lyricist: Joshua Shaik

సర్వమానవ పాపపరిహారార్థమై
సిలువలో వ్రేలాడిన శ్రీ యేసునాధా – (2)

దోషివా…. ప్రభూ…. నువు దోషివా
నీ విధేయతకు నా అవిధేయతకు
మధ్యలో నలిగి, వ్రేలాడిన నిర్దోషివా (2)
దోషివా…. ప్రభూ…. నువు దోషివా

ఘోరంబుగా నే చేసిన నేరాలకు
నువు పొందిన మరణ శిక్ష
నే నడచిన వక్ర మార్గాలకు
నువు పొందిన సిలువ యాతన (2)
కలువరి గిరిలో ఆ ఘోర యాత్ర (2)
నే పొందిన రక్షణా పాత్ర (2)      ||దోషివా||

నే వేసిన తప్పటడుగులకు
నీవు కార్చిన రక్త పు మడుగులూ
నే చేసిన కపటంబులకు
నీవు పొందిన కొరడా దెబ్బలు (2)
సంపూర్ణ సిద్ది నొసగితివే నాకు (2)
ప్రేమించితివే నన్ను (2)      ||దోషివా||

తులువలలో ఓ తులువగా నున్న
నా పై నీ దయగల చూపు
పరలోకములో నీతో నుండ
భాగ్యంబును నాకు నిచ్చినదే (2)
తుది వరకు నీ దివ్య ప్రేమను పంచ (2)
నీ తుది శ్వాస వీడనంటివే (2)      ||దోషివా||

పాట రచయిత: జాషువా షేక్
Lyricist: Joshua Shaik

Sarva Maanava Paapa Parihaaraardhamai
Siluvalo Vrelaadina Shree Yesunaathaa – (2)

Doshivaa.. Prabhu.. Nuvu Doshivaa
Nee Vidheyathaku Naa Avidheyathaku
Madhyalo Naligi Vrelaadina Nirdoshivaa (2)
Doshivaa.. Prabhu.. Nuvu Doshivaa

Ghorambugaa Ne Chesina Neraalaku
Nuvu Pondina Marana Shiksha
Ne Nadachina Vakra Maargaalaku
Nuvu Pondina Siluva Yaathana (2)
Kaluvari Girilo Aa Ghora Yaathra (2)
Ne Pondina Rakshana Paathra (2)       ||Doshivaa||

Ne Vesina Thappatadugulaku
Neevu Kaarchina Rakthapu Madugulu
Ne Chesina Kapatambulaku
Neevu Pondina Koradaa Debbalu (2)
Sampoorna Siddhi Nosagithive Naaku (2)
Preminchithive Nannu (2)       ||Doshivaa||

Thuluvalalo O Thuluvagaa Nunna
Naapai Nee Dayagala Choopu
Paralokamulo Neetho Nunda
Bhaagyambunu Naaku Ichchinadhe (2)
Thudi Varaku Nee Divya Premanu Pancha (2)
Nee Thudhi Shwaasa Veedanantive (2)       ||Doshivaa||

దొరకును సమస్తము  / Dorakunu Samasthamu

దొరకును సమస్తము యేసు పాదాల చెంత
వెదకినా దొరుకును యేసు పాదాల చెంత (2)
యేసయ్యా యేసయ్యా… నీకసాధ్యమైనది లేనే లేదయ్యా
యేసయ్యా యేసయ్యా… నీకు సమస్తము సాధ్యమేనయ్యా         ||దొరకును||

మగ్దలేనే మరియ యేసు పాదాలను చేరి
కన్నీళ్లతో కడిగి తల వెంట్రుకలతో తుడిచి (2)
పాదాలను ముద్దు పెట్టుకొని
పూసెను విలువైన అత్తరు (2)
చేసెను శ్రేష్టారాధన
దొరికెను పాప క్షమాపణ (2)            ||దొరకును||

యాయేరు అను అధికారి యేసు పాదాలను చేరి
బ్రతిమాలుకొనెను తన పన్నెండేళ్ల కుమార్తెకి (2)
చిన్నదాన లెమ్మని చెప్పి
బ్రతికించెను యేసు దేవుడు (2)
కలిగెను మహదానందం
దొరికెను రక్షణ భాగ్యము (2)            ||దొరకును||

పత్మాసు దీపమున యోహాను యేసుని చూచి
పాదాలపై పడెను పరవశుడై యుండెను (2)
పరలోక దర్శనం
చూచెను తానే స్వయముగా (2)
దొరికెను ప్రభు ముఖ దర్శనం
దొరికెను ఇల మహా భాగ్యం (2)            ||దొరకును||

Dorakunu Samasthamu Yesu Paadaala Chentha
Vedakinaa Dorukunu Yesu Paadaala Chentha (2)
Yesayyaa Yesayyaa… Neekasaadhyamainadi Lene Ledayyaa
Yesayyaa Yesayyaa… Neeku Samasthamu Saadhyamenayyaa         ||Dorakunu||

Magdhalene Mariya Yesu Paadaalanu Cheri
Kanneellatho Kadigi Thala Ventrukalatho Thudichi (2)
Paadaalanu Muddu Pettukoni
Poosenu Viluvaina Attharu (2)
Chesenu Shreshtaaraadhana
Dorakenu Paapa Kshamaapana (2)          ||Dorakunu||

Yaayeru Anu Adhikaari Yesu Paadaalanu Cheri
Brathimaalukonenu Thana Pannendella Kumaarthekai (2)
Chinnadaana Lemmani Cheppi
Brathikinchenu Yesu Devudu (2)
Kaligenu Mahadaanandamu
Dorikenu Rakshana Bhaagyamu (2)           ||Dorakunu||

Pathmaasu Deepamuna Yohaanu Yesuni Choochi
Paadaalapai Padenu Paravashudai Yundenu (2)
paraloka Darshanam
Choochenu Thaane Swayamugaa (2)
Dorikenu Prabhu Mukha Darshanam
Dorikenu Ila Mahaa Bhaagyam (2)           ||Dorakunu||

దైవ కుటుంబం / Daiva Kutumbam

దైవ కుటుంబం ధరణిలో దేవుని ప్రతిబింబం (2)
శాంతి సంతోషాలకు అది నిలయం
ఆప్యాయత అనురాగాలకు ఇక ఆరంభం (2)
విశ్వాసపు వాకిళ్ళు పరిశుద్ధత లోగిళ్ళు (2)
ఆతిథ్యమిచ్చే వంటిల్లు వర్ధిల్లు నూరేళ్ళు (2)
దైవ కుటుంబపు సంతోషం
కని విని ఎరుగని ఆనందం (4)        ||దైవ కుటుంబం||

రక్షణ పొందిన కుటుంబం మోక్ష పురికి సోపానం
క్రమశిక్షణ కలిగిన కుటుంబం వీక్షించు దైవ సాన్నిధ్యం (2)
అపార్ధాలు అంతరాలు లేనట్టి అన్యోన్యత
షడ్రుచుల ఘుమఘుమలు గుభాలించు మా ఇంట (2)
అష్టైశ్వర్యాలకు తూలతూగే కుటుంబం (2)
తరతరాలు వర్ధిల్లే కుటుంబం (2)         ||దైవ కుటుంబపు||

మమతలు కలిగిన కుటుంబం సంతృప్తినిచ్చే కుటుంబం
ధాన్య ధన వస్తు వాహనాలు కావు మా యింటి కంభాలు (2)
భయభక్తులు దేవోక్తులు మా అన్న పానాలు
మా యొక్క నట్టింట్లో వసియించును దేవుడు(2)
పెనవేసుకున్న బంధాలే ఈ కుటుంబం (2)         ||దైవ కుటుంబపు||

Daiva Kutumbam Dharanilo Devuni Prathibimbam (2)
Shaanthi Santhoshaalaku Adi Nilayam
Aapyaayatha Anuraagaalaku Ika Aarambham (2)
Vishwaasapu Vaakillu Parishuddhatha Logillu (2)
Aathithyamichche Vantillu Vardhillu Noorellu (2)
Daiva Kutumbapu Santhosham
Kani Vini Erugani Aanandam (4)         ||Daiva Kutumbam||

Rakshana Pondina Kutumbam Moksha Puriki Sopaanam
Krama Shikshana Kaligina Kutumbam Veekshinchu Daiva Saanidhyam (2)
Apaardhaalu Aantharaalu Lenatti Anyonyatha
Shadruchula Ghuma Ghumalu Gubhaalinchi Maa Inta (2)
Ashtaishwaryaalaku Thulathooge Kutumbam (2)
Thara Tharaalu Vardhille Kutumbam (2)        ||Daiva Kutumbapu||

Mamathalu Kaligina Kutumbam Santhrupthinichche Kutumbam
Dhaanya Dhana vasthu Vaahanaalu Kaavu Maa Yinti Kambhaalu (2)
Bhaya Bhakthulu Devokthulu Maa Anna Paanaalu
Maa Yokka Nattintlo Vasiyinchunu Devudu (2)
Penavesukunna Bandhaale Ee Kutumbam (2)        ||Daiva Kutumbapu||

దేహం పాతది / Deham Paathadi

దేహం పాతది – మనసు మలినమైనది
జీవం పాపిది – మార్గం తెలియనిది (2)
సర్వోన్నతుడా నిత్య నూతనుడా
నిత్య జీవనం కలిగించుమయ్యా
మరియా కన్న తనయా         ||దేహం||

దాహంతో నువ్వు నీళ్ళను అడిగితే ఇవ్వకపోయానే
ఆకలిగొని నువ్వు రొట్టెను అడిగితే పెట్టకపోయానే
తల దాచుకునే ఆశ్రయమడిగితే పో అని అన్నానే
మానము కాచగ వస్త్రమునడిగితే లేదని అన్నానే       ||సర్వోన్నతుడా||

తెలిసీ తెలియక చేసిన తప్పులు ఉన్నవి మన్నించు
తండ్రివి నీవే నా చేయిని నువ్వు పట్టి నడిపించు
వీడగ లేని సంసారమనే బంధం విడిపించు
నీపై మనసు నిలిచే విధమును నువ్వే నేర్పించు        ||సర్వోన్నతుడా||

Deham Paathadi – Manasu Malinamainadi
Jeevam Paapidi – Maargam Theliyanidi (2)
Sarvonnathudaa Nithya Noothanudaa
Nithya Jeevanam Kaliginchumayyaa
Mariyaa Kanna Thanayaa       ||Deham||

Daahamtho Nuvvu Neellanu Adigithe Ivvakapoyaane
Aakaligoni Nuvvu Rottenu Adigithe Pettakapoyaane
Thala Daachukune Aashrayamadigithe Po Ani Annaane
Maanamu Kaachaga Vasthramunadigithe
Ledani Annaane                       ||Sarvonnathudaa||

Thelisi Theliyaka Chesina Thappulu Unnavi Manninchu
Thandrivi Neeve Naa Cheyini Nuvvu Patti Nadipinchu
Veedaga Leni Samsaaramane Bandham Vidipinchu
Neepai Manasu Niliche Vidhamunu
Nuvve Nerpinchu                 ||Sarvonnathudaa||

దేవునియందు నిరీక్షణ నుంచి / Devuniyandu Nireekshana Nunchi

దేవునియందు నిరీక్షణ నుంచి
ఆయనను స్తుతించు నా ప్రాణమా (2)

ఏ అపాయము రాకుండ నిన్ను – దివారాత్రులు కాపాడువాడు (2)
ప్రతిక్షణం – నీ పక్షముండు – రక్షకుడు (2)      ||దేవుని||

చీకటిని వెలుగుగా చేసి – ఆయన నీ ముందు పోవువాడు (2)
సత్యమగు – జీవమగు – మార్గమేసే (2)      ||దేవుని||

నీకు సహాయము చేయువాడు – సదా ఆదుకొను వాడు ఆయనే (2)
ఆధారము – ఆదరణ – ఆయనలో (2)      ||దేవుని||

తల్లి తన బిడ్డను మరచిననూ – మరువడు నీ దేవుడు నిన్ను (2)
తల్లికన్నా – తండ్రికన్నా – ఉత్తముడు (2)      ||దేవుని||

నీకు విరోధముగా రూపించిన – ఏ విధ ఆయుధమును వర్ధిల్లదు (2)
శత్రువులు – మిత్రులుగా – మారుదురు (2)      ||దేవుని||

పర్వతములు తొలగి పోయిననూ – తన కృప నిన్ను ఎన్నడు వీడదు (2)
కనికర – సంపన్నుడు – నా దేవుడు (2)      ||దేవుని||

స్తుతి మహిమలు నీకే ప్రభు – నిత్యము నిన్నే కొనియాడెద (2)
హల్లెలూయ – హల్లెలూయ – హల్లెలూయ (2)      ||దేవుని||

Devuniyandu Nireekshana Nunchi
Aayananu Sthuthinchu Naa Praanamaa (2)

Ae Apaayamu Raakunda Ninnu – Deewaaraathrulu Kaapaaduvaadu (2)
Prathi Kshanam – Nee Pakshamundu – Rakshakudu (2)         ||Devuni||

Cheekatini Velugugaa Chesi – Aayana Nee Mundu Povuvaadu (2)
Sathyamagu – Jeevamagu – maargamese (2)         ||Devuni||

Neeku Sahaayamu Cheyuvaadu – Sadaa Aadukonuvaadu Aayane (2)
Aadhaaramu – Aadarana – Aayanalo (2)         ||Devuni||

Thalli Thana Biddanu Marachinanu – Maruvadu Nee Devudu Ninnu (2)
Thalli Kannaa – Thandri Kannaa – Utthamudu (2)         ||Devuni||

Neeku Virodhamugaa Roopinchina – Ae Vidha Aayudhamunu Vardhilladu (2)
Shathruvulu – Mithrulugaa – Maaruduru (2)         ||Devuni||

Parvathamulu Tholagipoyinanu – Thana Krupa Ninnu Ennadu Veedadu (2)
Kanikara – Sampannudu – Naa Devudu (2)         ||Devuni||

Sthuthi Mahimalu Neeke Prabhu – Nithyamu Ninne Koniyaadeda (2)
Hallelooya – Hallelooya – Hallelooya (2)         ||Devuni||

దేవునికే మహిమ / Devunike Mahima

పాట రచయిత: సీయోను గీతాలు
Lyricist: Songs of Zion

దేవునికే మహిమ (2)
యుగయుగములు కలుగును గాక (2)       ||దేవునికే||

దేనికి దేవుడు శిల్పియు నిర్మాణకుడో (2)
దానికి మనలను వారసుల జేసెను (2)
వందనములు చెల్లింతుము (2)       ||దేవునికే||

నిలవరమైనది మనకిల లేదని (2)
వల్లభుడు స్థిరపరచెను పరమందు (2)
చెల్లించి స్తుతులను పూజింతుము (2)       ||దేవునికే||

సీయోను పురమగు దేవుని నగరుకు (2)
సొంపుగ తెచ్చెను తన కృప ద్వారానే (2)
స్తోత్ర గీతములను పాడెదము (2)       ||దేవునికే||

శుద్ధ సువర్ణముతో అలంకరింపబడిన (2)
ముత్యాల గుమ్మముల పురమందు జేర్చెను (2)
ముదమారగను ప్రణుతింతుము (2)       ||దేవునికే||

పాట రచయిత: సీయోను గీతాలు
Lyricist: Songs of Zion

Devunike Mahima (2)
Yugayugamulaku Kalugunu Gaaka (2)        ||Devunike||

Deniki Devudu Shilpiyu Nirmaanakudo (2)
Daaniki Manalanu Vaarasula Jesenu (2)
Vandanamulanu Chellinthumu (2)        ||Devunike||

Nilavaramainadi Manakila Ledani (2)
Vallabhudu Sthiraparachenu Paramandu (2)
Chellinchi Sthuthulanu Poojinthumu (2)        ||Devunike||

Seeyonu Puramagu Devuni Nagaruku (2)
Sompuga Thechchenu Thana Krupa Dwaaraane (2)
Sthothra Geethamulanu Paadedamu (2)        ||Devunike||

Shudhdha Suvarnamutho Alankarimpabadina (2)
Muthyaala Gummamula Puramandu Jerchenu (2)
Mudamaaraganu Pranuthinthumu (2)        ||Devunike||

Capo on 1st Fret Chord (D)
D     A      D
Devunike Mahima (2)
               G        A   D
Yugayugamulaku Kalugunu Gaaka (2)        ||Devunike||
       Bm     A        G         D
Deniki Devudu Shilpiyu Nirmaanakudo (2)
        A        G      A       D       
Daaniki Manalanu Vaarasula Jesenu (2)
         Em    A         D 
Vandanamulanu Chellinthumu (2)        ||Devunike||
      Bm     A        G      D
Nilavaramainadi Manakila Ledani (2)
           A        G      A       D
Vallabhudu Sthiraparachenu Paramandu (2)
           Em          A         D
Chellinchi Sthuthulanu Poojinthumu (2)        ||Devunike||
        Bm       A      G      D
Seeyonu Puramagu Devuni Nagaruku (2)
        A          G      A       D
Sompuga Thechchenu Thana Krupa Dwaaraane (2)
          Em          A       D
Sthothra Geethamulanu Paadedamu (2)        ||Devunike||
         Bm       A      G          D
Shudhdha Suvarnamutho Alankarimpabadina (2)
          A          G     A       D
Muthyaala Gummamula Puramandu Jerchenu (2)
       Em       A         D
Mudamaaraganu Pranuthinthumu (2)        ||Devunike||

దేవునికి స్తోత్రము గానము / Devuniki Sthothramu Gaanamu

పాట రచయిత: ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు
Lyricist: Andhra Kraisthava Keerthanalu

దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది
మనమందరము స్తుతిగానము చేయుటయే మంచిది

యెరుషలేము యెహోవాయే కట్టుచున్నవాడని
ఇశ్రయేలీయులను పోగుచేయువాడని                ||దేవునికి||

గుండె చెదరిన వారిని బాగుచేయువాడని
వారి గాయములన్నియు కట్టుచున్నవాడని        ||దేవునికి||

నక్షత్రముల సంఖ్యను ఆయనే నియమించును
వాటికన్నియు పేరులు పెట్టుచున్నవాడని           ||దేవునికి||

ప్రభువు గొప్పవాడును అధిక శక్తి సంపన్నుడు
జ్ఞానమునకు ఆయనే మితియు లేనివాడని         ||దేవునికి||

దీనులకు అండాయెనే భక్తిహీనుల కూల్చును
సితారాతో దేవుని స్తుతులతో కీర్తించుడి               ||దేవునికి||

ఆయన ఆకాశమున్ మేఘములతో కప్పును
భూమికొరకు వర్షము సిద్ధపరచువాడని              ||దేవునికి||

పర్వతములలో గడ్డిని పశువులకు మొలపించెను
అరచు పిల్లకాకులకును ఆహారము తానీయును  ||దేవునికి||

గుర్రముల నరులందలి బలము నానందించడు
కృప వేడు వారిలో సంతసించువాడని                ||దేవునికి||

యెరుషలేము యెహోవను సీయోను నీ దేవుని
కీర్తించుము కొనియాడుము ఆనందించువాడని    ||దేవునికి||

పిల్లల నాశీర్వదించియు బలపరచు నీ గుమ్మముల్
మంచి గోధుమపంటతో నిన్ను తృప్తిగనుంచును   ||దేవునికి||

భూమికి తనయాజ్ఞను ఇచ్చువాడు ఆయనే
వేగముగను దేవుని వాక్యము పరుగెత్తును         ||దేవునికి||

వాక్యమును యాకోబుకు తెలియచేసినవాడని
ఏ జనముకీలాగున చేసియుండలేదని               ||దేవునికి||

పాట రచయిత: ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు
Lyricist: Andhra Kraisthava Keerthanalu

Devuniki Sthothramu Gaanamu Cheyutaye Manchidi
Manamandaramu Sthuthigaanamu Cheyutaye Manchidi

Yerushalemu Yehovaye Kattuchunnavaadani
Ishrayeleeyulanu Pogucheyuvaadani         ||Devuniki||

Gunde Chedarina Vaarini Baagucheyuvaadani
Vaari Gaayamulanniyu Kattuchunnavaadani   ||Devuniki||

Nakshathramula Sankhyanu Aayane Niyaminchunu
Vaatikanniyu Perulu Pettuchunnavaadani       ||Devuniki||

Prabhuvu Goppavaadunu Adhika Shakthi Sampannudu
Gnaanamunaku Aayane Mithiyu Lenivaadani    ||Devuniki||

Deenulaku Andaayene Bhakthiheenula Koolchunu
Sithaaraatho Devuni Sthuthulatho Keerthinchudi    ||Devuniki||

Aayana Aakaashamun Meghamulatho Kappunu
Bhoomikoraku Varshamu Sidhdhaparachuvaadani     ||Devuniki||

Parvathamulalo Gaddini Pashuvulaku Molapinchenu
Arachu Pillakaakulakunu Aahaaramu Thaaneeyunu     ||Devuniki||

Gurramula Narulandali Balamu Naanandinchadu
Krupa Vedu Vaarilo Santhasinchuvaadani         ||Devuniki||

Yerushalemu Yehovaanu Seeyonu Nee Devuni
Keerthinchumu Koniyaadumu Aanandinchuvaadani   ||Devuniki||

Pillala Naasheervadinchiyu Balaparachu Nee Gummamul
Manchi Godhumapantatho Ninnu Thrupthiganunchunu    ||Devuniki||

Bhoomiki Thanayaagnanu Ichchuvaadu Aayane
Vegamugamu Devuni Vaakyamu Parugeththunu        ||Devuniki||

Vaakyamunu Yaakobuku Theliyachesinavaadani
Ae Janamukeelaaguna Chesiyundaledani           ||Devuniki||

దేవునికి భయపడవా / Devuniki Bhayapadavaa

పాట రచయిత: దియ్యా ప్రసాద రావు
Lyricist: Diyya Prasada Rao

దేవునికి భయపడవా మానవా
నీ దేవునికి భయపడవా మానవా (2)
పాపాన్ని విడువుమా – ప్రభు చెంత చేరుమా (2)
యేసయ్యను నీవు శరణు వేడుమా (2)       ||దేవునికి||

ఐగుప్తు మంత్రసానుల గమనించితివా
రాజాజ్ఞను సైతము అతిక్రమించిరి (2)
దేవునికి విధేయత చూపిరి
వంశాభివృద్ధిని పొందిరి (2)      ||దేవునికి||

నినెవె ప్రజలను గమనించితివా
దేవుని మాటకు లోబడినారు (2)
పాపమును విడిచి ఉపవాసముండి
ప్రార్థించి ప్రభు దీవెన పొందిరి (2)       ||దేవునికి||

పాట రచయిత: దియ్యా ప్రసాద రావు
Lyricist: Diyya Prasada Rao

Devuniki Bhayapadavaa Maanavaa
Nee Devuniki Bhayapadavaa Maanavaa (2)
Paapaanni Viduvumaa – Prabhu Chentha Cherumaa (2)
Yesayyanu Neevu Sharanu Vedumaa (2)      ||Devuniki||

Aigupthu Manthrasaanula Gamaninchithivaa
Raajaagnanu Saithamu Athikraminchiri (2)
Devuniki Vidheyatha Choopiri
Vamshaabhivrudhdhini Pondiri (2)       ||Devuniki||

Neeneve Prajalanu Gamaninchithivaa
Devuni Maataku Lobadinaaru (2)
Paapamunu Vidichi Upavaasamundi
Praarthinchi Prabhu Deevena Pondiri (2)       ||Devuniki||

దేవుని స్తుతించ రండి / Devuni Sthuthincha Randi

పాట రచయిత: సీయోను గీతాలు
Lyricist: Songs of Zion

దేవుని స్తుతించ రండి
గత సంవత్సరమున కాపాడెన్
కీడు మనలను చేరకను – కోటి
కీడుల నుండి కాపాడినట్టి – మహా     ||దేవుని||

కోట్లకొలది మరణించిరి
మన మిచ్చట చేరియున్నాము
కష్టముల బాపి మనల నింక
జగమున జీవితులుగా నుంచినట్టి – మహా     ||దేవుని||

ఎన్ని కీడుల మనము చేసిన
నన్ని మెల్లను చేసెనుగా
నిరతము కాచి చక్కగాను
ప్రభు ప్రేమతో కాచినందున స్తుతిచేసి     ||దేవుని||

ఏకముగా పాడి హర్షముతో
లెక్కలేని మేలులకై
ఆత్మ దేహములను బలిగా
నిపుడేసు కర్పించెద మేకముగా – చేరి     ||దేవుని||

వత్సారంభముననిను
మే మొక్కటిగా నారాధింప
దైవ కుమారా కృపనిమ్ము
మా జీవిత కాలమంతయు పాడి – మహా     ||దేవుని||

భూమి యందలి మాయల నుండి
సైతానుని వలలో నుండి
ఆత్మతో నిను సేవింప
నిపు డేలుమనుచు బ్రతిమాలెదము – కూడి     ||దేవుని|||

ప్రతి సంవత్సరమును మము జూడుము
దుర్గములో మము చేర్చుమయ్యా
దాటునప్పుడు నీ సన్నిధిని – చూపి
ధైర్యమునిచ్చి ఓదార్చుమయ్యా – మహా     ||దేవుని||

స్తోత్రింతుము ప్రభువా నీ పదముల
సకలాశీర్వాదముల నిమ్ము
ప్రేమతో ప్రభుతో నుండ
నెట్టి యాపద లేక బ్రోవుమామెన్ – ప్రభు     ||దేవుని||

పాట రచయిత: సీయోను గీతాలు
Lyricist: Songs of Zion

Devuni Sthuthincha Randi
Gatha Samvathsaramuna Kaapaaden
Keedu Manalanu Cherakanu – Koti
Keedula Nundi Kaapaadinatti – Mahaa       ||Devuni||

Kotlakoladi Maraninchiri
Mana Michchata Cheriyunnaamu
Kashtamula Baapi Manala Ninka
Jagamuna Jeevithuluga Nunchinatti – Mahaa       ||Devuni||

Enni Keedula Manamu Chesina
Nanni Mellanu Chesenugaa
Nirathamu Kaachi Chakkaganu
Prabhu Prematho Kaachinanduna Sthuthichesi       ||Devuni||

Ekamugaa Paadi Harshamutho
Lekkaleni Melulakai
Aathma Dehamulanu Baliga
Nipudesu Karpincheda Mekamugaa – Cheri       ||Devuni||

Vathsaarambhamunaninu
Me Mokkatigaa Naaraadhimpa
Daiva Kumaaraa Krupanimmu
Maa Jeevitha Kaalamanthayu Paadi – Mahaa       ||Devuni||

Bhoomi Yandali Maayala Nundi
Saithaanuni Valalo Nundi
Aathmatho Ninu Sevimpa
Nipu Delumanuchu Brathimaaledamu – Koodi       ||Devuni||

Prathi Samvathsaramunu Mamu Joodumu
Durgamulo Mamu Cherchumayyaa
Daatunappudu Nee Sannidhini – Choopi
Dhairyamunichchi Odaarchumayyaa – Mahaa       ||Devuni||

Sthothrinthumu Prabhuvaa Nee Padamula
Sakalaasheervaadamula Nimmu
Prematho Prabhutho Nunda
Netti Yaapada Leka Brovumaamen – Prabhu       ||Devuni||

Capo on 1st fret Chord (C)
C   Em     Am      F
Devuni Sthuthincha Randi
C              F      G     C
Gatha Samvathsaramuna Kaapaaden
G              F      C    
Keedu Manalanu Cherakanu – Koti
F       C     G 
Keedula Nundi Kaapaadinatti – Mahaa       ||Devuni||
C   Em      Am      F
Kotlakoladi Maraninchiri
C            F  G       C
Mana Michchata Cheriyunnaamu
G                F      C 
Kashtamula Baapi Manala Ninka
     F       C        G 
Jagamuna Jeevithuluga Nunchinatti – Mahaa       ||Devuni||
C    Em      Am      F
Enni Keedula Manamu Chesina
C       F     G     C
Nanni Mellanu Chesenugaa
G                F      C 
Nirathamu Kaachi Chakkaganu
        F       C       G
Prabhu Prematho Kaachinanduna Sthuthichesi       ||Devuni||
C   Em   Am     F
Ekamugaa Paadi Harshamutho
C      F  G     C
Lekkaleni Melulakai
G            F     C
Aathma Dehamulanu Baliga
    F        C        G
Nipudesu Karpincheda Mekamugaa – Cheri       ||Devuni||
C     Em      Am    F
Vathsaarambhamunaninu
      C     F   G       C
Me Mokkatigaa Naaraadhimpa
G                F     C
Daiva Kumaaraa Krupanimmu
     F       C        G
Maa Jeevitha Kaalamanthayu Paadi – Mahaa       ||Devuni||

C       Em     Am        F
Bhoomi Yandali Maayala Nundi
C      F        G     C
Saithaanuni Valalo Nundi
G              F     C
Aathmatho Ninu Sevimpa
     F     C      G
Nipu Delumanuchu Brathimaaledamu – Koodi       ||Devuni||
C             Em       Am    F
Prathi Samvathsaramunu Mamu Joodumu
C      F       G           C
Durgamulo Mamu Cherchumayyaa
G                 F     C
Daatunappudu Nee Sannidhini – Choopi
F     C          G
Dhairyamunichchi Odaarchumayyaa – Mahaa       ||Devuni||
C     Em        Am        F
Sthothrinthumu Prabhuvaa Nee Padamula
C        F      G         C
Sakalaasheervaadamula Nimmu
G              F     C
Prematho Prabhutho Nunda
F     C            G
Netti Yaapada Leka Brovumaamen – Prabhu       ||Devuni||