చిన్న గార్ధభము నేను చిన్న దానను (సీయోను పిల్లల పాటలు)/ Chinna Gardabhamu Nenu Chinni Dananu

ఇదిగో నీ రాజు… గాడిదను ఎక్కి నీయొద్దకు వచ్చుచున్నాడు. మత్తయి 21:5

చిన్న గార్ధభము నేను చిన్న దానను

యేసు రాజు ఎక్కి వెళ్లు చిన్న దానను

యేసురాజు వెళ్లగా, హోసన్నా, హోసన్నా ధ్వని వినుచున్నాను (2)

గంతులేసి పరుగిడెదన్, నాదు ఉల్లం పొంగినందున             (2)

Repeat first 2 lines