ప్రేమలో పడ్డాను / Premalo Paddaanu

ప్రేమలో పడ్డాను… నేను ప్రేమలో పడ్డాను…
ప్రేమలో పడ్డాను నేను ప్రేమలో పడ్డాను
నా యేసు ప్రభుని ప్రేమలో పడ్డాను
ప్రేమలో ఉన్నాను నేను ప్రేమలో ఉన్నాను
నా యేసు ప్రభుతో ప్రేమలో ఉన్నాను
స్వార్ధ్యం కలిగిన ప్రేమ కాదు – లాభం కోరే ప్రేమ కాదు
కొద్ది కాలమే ఉండే ప్రేమ కాదు – ఆహ శాశ్వతమైన యేసుని ప్రేమ
మోహం కలిగిన ప్రేమ కాదు – మోసం చేసే ప్రేమ కాదు
పై అందం చూసే ప్రేమ కాదు – పరిశుద్ధమైన ప్రేమ
ఇదే కదా ప్రేమంటే – (2)
ఈ లోక ప్రేమ కాదు అగాపే ప్రేమ
దేవుని ప్రేమ ఇది          ||ప్రేమలో||

మొదటగా ప్రపోజ్ చేసింది నేను కాదు
నా ప్రియుడే తన ప్రేమ వ్యక్తపరిచే
మొదటగా ప్రేమించింది నేను కాదు
నా యేసే తన ప్రేమ వ్యక్తపరిచే
కోరినాడు పిలిచినాడు – నేను ఎదో మంచి వ్యక్తినైనట్టు
కుమ్మరించే ప్రేమ మొత్తం – నేను తప్ప ఎవ్వరు లేనట్టు
ఆకశాన తనలో తాను – పరిపూర్ణునిగా ఉన్న ప్రభువుకు
భువిలో నాపై ప్రేమ ఎందుకో
ఏమి తిరిగి ఇవ్వలేని – ఈ చిన్న జీవి పైన
ప్రభువుకు అంత ప్రేమ దేనికో
హే… ఇంత గొప్ప ప్రేమ రుచి చూసాక
నేను ప్రేమించకుండ ఎట్లా ఉంటాను
అంత గొప్ప ప్రేమ చూపు ప్రేమికునికి
ఐ లవ్ యు చెప్పకుండ ఎట్లగుంటాను        ||ఇదే కదా||

తన ప్రేమకు ఋజువేంటని నేనడుగక ముందే
నా ప్రియుడు తన ప్రేమ రుజువు పరిచె
ప్రేమకు ఋజువేంటని నేనడగక మునుపే
నా యేసు తన ప్రేమ రుజువు పరిచె
పాపమనే కూపమందు – నేను బంధీనైయుండఁగా
పాపమనే అప్పు చేత – బానిసై నేను అలసియుండగా
గగనపు దూరము దాటి వచ్చి – సిలువలో చేతులు పార చాపి
నువ్వంటే నాకింత ప్రేమనే
రక్తముతో నను సంపాదించి – నా కళ్ళల్లో కళ్ళు పెట్టి
నీపై పిచ్చి ప్రేమ నాకనే
హే… నన్ను తన సొత్తు చేసుకున్నాడు
నా పాప కట్లు తెంపి స్వేచ్ఛనిచ్చాడు
మరల వచ్చి పెళ్లి చేసుకుంటాడు
అని నిశ్చితార్ధం చేసుకొని వెళ్ళాడు      ||ఇదే కదా||

ప్రేమతో నా ప్రియుడు రాసెను ప్రేమ లేఖ
వాక్యమనే పరిశుద్ధ ప్రేమ లేఖ
ప్రేమతో నా యేసు రాసెను ప్రేమ లేఖ
వాక్యమనే పరిశుద్ధ ప్రేమ లేఖ
ఆ లేఖ చదువుతుంటే – నా ప్రియుని తలపులు నాలో నిండే
ప్రభుని ప్రేమ లోతు తెలిసి – నా యేసుపై పొంగి పొరలే
రేయింబవలు ప్రభు కావాలని – తనతో ఎప్పుడు కలిసుండాలని
నా ప్రాణము పరి తపియించెనే
యుగయుగములు నన్నేలేడివాడు – అని త్వరలోనే రానున్నాడని
ఆత్మలో కలిగే ప్రేమ పరవశమే
హే… వింత అయిన ఆ యేసు ప్రేమ గూర్చి
నేను సర్వ లోకమునకు చాటి చెబుతాను
యేసు రక్తమందు శుద్ధులైన వారే
ఆ ప్రేమ రాజ్యమందు ఉందురంటాను        ||ఇదే కదా||

Premalo Paddaanu… Nenu Premalo Paddaanu…
Premalo Paddaanu Nenu Premalo Paddaanu
Naa Yesu Prabhuni Premalo Paddaanu
Premalo Unnaanu Nenu Premalo Unnaanu
Naa Yesu Prabhutho Premalo Unnaanu
Swaardhyam Kaligina Prema Kaadu
Laabham Kore Prema Kaadu
Koddi Kaalame Unde Prema Kaadu
Aaha Shaahswathamaina Yesuni Prema
Moham Kaligina Prema Kaadu
Mosam Chese Prema Kaadu
Pai Andam Choose Prema Kaadu
Parishuddhamaina Prema
Ide Kadaa Premante – (2)
Ee Loka Prema Kaadu Agaape Prema
Devuni Prema Idi         ||Premalo||

Modatagaa Propose Chesindi Nenu Kaadu
Naaa Priyude Thana Prema Vyakthapariche
Modatagaa Preminchindi Nenu Kaadu
Naa Yese Thana Prema Vyakthapariche
Korinaadu Pilichnaadu – Nenu Edo Manchi Vyakthinainattu
Kummarinche Prema Mottham – Nenu Thappa Evvaru Lenattu
Aakashaana Thanalo Thaanu – Paripoornunigaa Unna Prabhuvuku
Bhuvilo Naapai Prema Enduko
Emi Thirigi Ivvaleni – Ee Chinna Jeevi Paina
Prabhuvuku Antha Prema Deniko
Hey… Intha Goppa Prema Ruchi Choosaaka
Nenu Preminchakunda Etla Untaanu
Antha Goppa Prema Choopu Premikuniki
I Love You Cheppakunda Etlaguntaanu         ||Ide Kadaa||

Thana Premaku Rujuventani Nenadugaka Munde
Naa Priyudu Thana Prema Rujuvu Pariche
Premaku Rujuventani Nenadagaka Munupe
Naa Yesu Thana Prema Rujuvu Pariche
Paapamane Koopamandu – Nenu Bandheenaiyundangaa
Paapamane Appu Chetha – Baanisai Nenu Alasiyundagaa
Gaganapu Dooramu Daati Vachchi – Siluvalo Chethulu Paara Chaapi
Nuvvante Naakintha Premane
Rakthamutho Nanu Sampaadinchi – Naa Kallallo Kallu Petti
Neepai Pichchi Prema Naakane
Hey… Nannu Thana Sotthu Chesukunnaadu
Naa Paapa Katlu Thempi Swechchanichchaadu
Marala Vachchi Pelli Chesukuntaadu
Ani Nischithaardham Chesukoni Vellaadu          ||Ide Kadaa||

Prematho Naa Priyudu Raasenu Prema Lekha
Vaakyamane Parishuddha Prema Lekha
Prematho Naa Yesu Raasenu Prema Lekha
Vaakyamane Parishuddha Prema Lekha
Aa Lekha Chaduvuthunte – Naa Priyuni Thalapule Naalo Ninde
Prabhuni Prema Lothu Thelisi – Naa Yesupai Pongi Porale
Reyimbavalu Prabhu Kaavaalni – Thanatho Eppudu Kalisundaalani
Naa Praanamu Pari Thapiyinchene
Yugayugamulu Nanneledivaadu – Ani Thvaralone Raanunnaadani
Aathmalo Kalige Prema Paravashame
Hey… Vintha Aina Aa Yesu Prema Goorchi
Nenu Sarva Lokamunaku Chaati Chebuthaanu
Yesu Rakthamandu Shuddhulaina Vaare
Aa Prema Raajyamandu Undurantaanu        ||Ide Kadaa||

ప్రార్ధన కలిగిన జీవితం / Praardhana Kaligina Jeevitham

పాట రచయిత: నాని
Lyricist: Nani

ప్రార్ధన కలిగిన జీవితం
పరిమళించును ప్రకాశించును
పై నుండి శక్తిని పొందుకొనును (2)

విడువక ప్రార్ధించిన శోధన జయింతుము
విసుగక ప్రార్ధించిన అద్భుతములు చూతుము (2)
ప్రార్ధనే మన ఆయుధం
ప్రార్ధనే మన ప్రాకారము (2)           ||ప్రార్ధన||

విడువక ప్రార్ధించిన శక్తిని పొందెదము
విసుగక ప్రార్ధించిన ఆత్మలో ఆనందింతుము (2)
ప్రార్ధనే మన ఆయుధం
ప్రార్ధనే మన ఆధారము (2)           ||ప్రార్ధన||

విడువక ప్రార్ధించిన దైవ చిత్తము గ్రహింతుము
విసుగక ప్రార్ధించిన దైవ దీవెనలు పొందుదుము (2)
ప్రార్ధనే మన ఆయుధం
ప్రార్ధనే మన ఆధారము (2)           ||ప్రార్ధన||

పాట రచయిత: నాని
Lyricist: Nani

Praardhana Kaligina Jeevitham
Parimalinchunu Prakaashinchunu
Pai Nundi Shakthini Pondukonunu (2)

Viduvaka Praardhinchina Shodhana Jayinthumu
Visugaka Praardhinchina Adbhuthamulu Choothumu (2)
Praardhane Mana Aayudham
Praardhane Mana Praakaaramu (2)        ||Praardhana||

Viduvaka Praardhinchina Shakthini Pondedamu
Visugaka Praardhinchina Aathmalo Aanandinthumu (2)
Praardhane Mana Aayudham
Praardhane Mana Aadhaaramu (2)        ||Praardhana||

Viduvaka Praardhinchina Daiva Chitthamu Grahinthumu
Visugaka Praardhinchina Daiva Deevenalu Pondudumu (2)
Praardhane Mana Aayudham
Praardhane Mana Aadhaaramu (2)        ||Praardhana||

ప్రభువా ఈ ఆనందం / Prabhuvaa Ee Aanandam

ప్రభువా ఈ ఆనందం
నాలో కలిగిన వైనం
వర్ణింపలేనిది ఈ అద్భుతం (2)
నీలో నేను ఉండగా
నాలో నీవు నిలువగా
నీకై నేను పాడగా ఆనందం (2)
ప్రెయసెస్ టు హెవెన్లీ ఫాదర్
ప్రెయసెస్ టు సేవియర్ క్రైస్ట్
ప్రెయసెస్ టు ద లార్డ్ ఆఫ్ ట్రినిటీ (2)      ||ప్రభువా||

ఆత్మలో ఆనందం నా ప్రియుని బహుమానం
అంతమే లేనిది ఆ ప్రేమ మకరందం (2)
వర్ణింపలేనిది సరిపోల్చలేనిది
నా ప్రభునిలో ఆనందం (2)      ||ప్రెయసెస్||

స్వాతంత్య్రం ఇచ్చునదే యేసులో ఆనందం
ఆత్మను బలపరచునదే అక్షయమగు ఆనందం (2)
పరలోకపు మార్గములో నను నడువ చేయునది
ప్రభు యేసుని వాక్యాహారం (2)      ||ప్రభువా||

Prabhuvaa Ee Anandam
Naalo Kaligina Vainam
Varnimpalenidi Ee Adbhutham (2)
Neelo Nenu Undagaa
Naalo Neevu Niluvagaa
Neekai Nenu Paadagaa Aanandam (2)
Praises to Heavenly Father
Praises to Savior Christ
Praises to the Lord of Trinity (2)       ||Prabhuvaa||

Aathmalo Aanandam Naa Priyuni Bahumaanam
Anthame Lenidi Aa Prema Makarandam (2)
Varnimpalenidi Saripolchalenidi
Naa Prabhunilo Aanandam (2)       ||Praises||

Swaathanthryam Ichchunade Yesulo Aanandam
Aathmanu Balaparachunade Akshayamagu Aanandam (2)
Paralokapu Maargamulo Nanu Naduva Cheyunadi
Prabhu Yesuni Vaakyaahaaram (2)       ||Prabhuvaa||

నీకు కలిగిన దానిలో / Neeku Kaligina Daanilo

నీకు కలిగిన దానిలో

యేసయ్య కొరకు

ఇచ్చుట నేర్చుకొనుము

నీవు ఇచ్చిన కానుక

చిన్నదియైనను

దీవించి వృద్ధి చేయును

1. చిన్నవాడు ఇచ్చిన ఐదురొట్టెలే

ఐదువేలమందికి పంచబడెను

పేదరాలు వేసిన రెండుకాసులే

ఎంతో గొప్పగ ఎంచబడెను

2. నీ అక్కరలన్ని తానెరిగి

ప్రేమతో యేసు తీర్చుచుండెను

పొందిన వాటిలో కృతజ్ఞతతో

ఆయన భాగమిచ్చి ఘనపర్చుము

ధన్యము ఎంతో ధన్యము / Dhanyamu Entho Dhanyamu

ధన్యము ఎంతో ధన్యము – యేసయ్యను కలిగిన జీవితము (2)
ఇహమందున పరమందున – నూరు రెట్లు ఫలముండును (2)
వారె ధన్యులు – వారెంతో ధన్యులు (2)          ||ధన్యము||

ఎవరి అతిక్రమములు – పరిహరింపబడెనో (2)
ఎవరి పాపములు – మన్నించబడెనో (2)          ||వారె ధన్యులు||

క్రీస్తు యేసుకు సమర్పించు – కరములే కరములు (2)
క్రీస్తుయేసు స్వరము విను – వీనులే వీనులు (2)          ||వారె ధన్యులు||

ప్రభు యేసుని సేవచేయు – పాదములే సుందరములు (2)
ప్రభుని గూర్చి పాటపాడు – పెదవులే పెదవులు (2)          ||వారె ధన్యులు||

ఆత్మలో నిత్యము – ఎదుగుచున్న వారును (2)
అపవాది తంత్రములు – గుర్తించు వారును (2)          ||వారె ధన్యులు||

శ్రమలయందు నిలచి – పాడుచున్న వారును (2)
శత్రు బాణములెల్ల – చెదరగొట్టు వారును (2)          ||వారె ధన్యులు||

Dhanyamu Entho Dhanyamu – Yesayyanu Kaligina Jeevithamu (2)
Ihamanduna Paramanduna Nooru Retlu Phalamundunu (2)
Vaare Dhanyulu Vaarentho Dhanyulu (2)         ||Dhanyamu||

Evari Athikramamulu – Pariharimpabadeno (2)
Evari Paapamulu Manninchabadeno (2)         ||Vaare Dhanyulu||

Kreesthu Yesuku Samarpinchu – Karamule Karamulu (2)
Kreesthu Yesu Swaramu Vinu – Veenule Veenulu (2)         ||Vaare Dhanyulu||

Prabhu Yesuni Seva Cheyu – Paadamule Sundaramulu (2)
Prabhuni Goorchi Paatapaadu – Pedavule Pedavulu (2)         ||Vaare Dhanyulu||

Aathmalo Nithyamu – Eduguchunna Vaarunu (2)
Apavaadi Thanthramulu – Gurthinchu Vaarunu (2)         ||Vaare Dhanyulu||

Shramalayandu Nilachi – Paaduchunna Vaarunu (2)
Shathru Baanamulella – Chedaragottu Vaarunu (2)         ||Vaare Dhanyulu||