క్రిస్మస్ శుభదినం / Christmas Shubha Dinam

క్రిస్మస్ శుభదినం
మహోన్నతమైన దినము
ప్రకాశమైన దినము
నా యేసు జన్మ దినము (2)
క్రిస్మస్ శుభదినం

హ్యాప్పీ క్రిస్మస్ – మెర్రి క్రిస్మస్ (2)
విష్ యు హ్యాప్పీ క్రిస్మస్
వీ విష్ యు మెర్రి క్రిస్మస్ (2)

దావీదు వేరు చిగురు
వికసించె నేడు భూమిపై (2)
అద్వితీయ కుమారునిగా
లోక రక్షకుడు ఉదయించెను (2)       ||హ్యాప్పీ||

కన్నుల పండుగగా మారెను
నా యేసు జన్మదినం (2)
కన్య మరియకు జన్మించెను
కలతలు తీర్చే శ్రీ యేసుడు (2)        ||హ్యాప్పీ||

ఆనందముతో ఆహ్వానించండి
క్రీస్తుని మీ హృదయములోకి (2)
ఆ తారగా మీరుండి
నశించు వారిని రక్షించాలి (2)       ||హ్యాప్పీ||

Christmas Shubha Dinam
Mahonnathamaina Dinamu
Prakaashamaina Dinamu
Naa Yesu Janma Dinamu (2)
Christmas Shubha Dinam

Happy Christmas – Merry Christmas (2)
Wish you Happy Christmas
We wish you Merry Christmas (2)         ||Christmas||

Daaveedu Veru Chiguru
Vikasinche Nedu Bhoomipai (2)
Advitheeya Kumaarunigaa
Loka Rakshakudu Udayinchenu (2)        ||Happy||

Kannula Pandugagaa Maarenu
Naa Yesu Janmadinam (2)
Kanya Mariyaku Janminchenu
Kalathalu Theerche Shree Yesudu (2)        ||Happy||

Aanandamutho Aahwaaninchudi
Kreesthuni Mee Hrudayamuloki (2)
Aa Thaaragaa Meerundi
Nashinchu Vaarini Rakshinchaali (2)        ||Happy||

క్రిస్మస్ వచ్చిందయ్యా / Christmas Vachchindayyaa

క్రిస్మస్ వచ్చిందయ్యా నేడు
రక్షణ తెచ్చిందయ్యా చూడు (2)
ఆనందం వెల్లి విరిసే
జగతిలో జ్యోతిగా నేడు (2)
క్రీస్తుకు ఆరాధన – ప్రభవుకు స్తోత్రార్పణ
యేసుకు చెల్లించెదం – హల్లెలూయా హల్లెలూయా        ||క్రిస్మస్||

లోక పాపం తొలగింప
జీవితాలను వెలిగింప (2)
ఈ లోకానికి వచ్చెనండి ప్రభువు
విడుదల కలిగించె మనకు (2)       ||క్రీస్తుకు||

యేసుకు మనలో చోటిస్తే
మానమొక తారగ కనిపిస్తాం (2)
పరలోక మార్గం క్రీస్తే
సమస్తము ఆయనకు అర్పిద్దాం (2)       ||క్రీస్తుకు||

Christmas Vachchindayyaa Nedu
Rakshana Thechchindayyaa Choodu (2)
Aanandam Velli Virise
Jagathilo Jyothigaa Nedu (2)
Kreesthuku Aaraadhana – Prabhvuku Sthothraarpana
Yesuku Chellinchedam – Hallelooyaa Hallelooyaa        ||Christmas||

Loka Paapam Tholagimpa
Jeevithaalanu Veligimpa (2)
Ee Lokaaniki Vachchenandi Prabhuvu
Vidudala Kaliginche Manaku (2)          ||Kreesthuku||

Yesuku Manalo Chotisthe
Manamoka Thaaraga Kanipisthaam (2)
Paraloka Maargam Kreesthe
Samasthamu Aayanaku Arpiddaam (2)          ||Kreesthuku||

క్రిస్మస్ పండుగ / Christmas Panduga

క్రిస్మస్ పండుగ వచ్చేనులే నేడు
యేసయ్య జన్మదినం వచ్చేనులే (2)
ఆనందించెదం నూతన కీర్తన పాడెదం
యేసయ్య ప్రేమను లోకమంతా చాటేడం తెడం
యేసయ్య మార్గములో ఆనందముగా సాగెదం (2)

కన్యక గర్భములో యేసయ్య జన్మించెను
పశువుల పాకలోనే పరిశుద్ధుడు జన్మించెను
దివినుండి దూతలొచ్చి కొత్త పాటలు పాడెను (2)
గొల్లలు వచ్చిరి యేసయ్యను చూచిరి
రక్షకుడు పుట్టెనని లోకమంతా చాటిరి (2)     ||క్రిస్మస్||

దేవుని బహుమానముగా శ్రేష్టుడు భువికొచ్చెను
తన ప్రేమను వెల్లడి చేయ తన ప్రాణం అర్పించెను
సాతాను కట్లన్ని యేసయ్య తెంచెను (2)
జ్ఞానులు వచ్చిరి యేసయ్యను చూచిరి
బహుమానములిచ్చిరి సాగిలపడి మొక్కిరి (2)     ||క్రిస్మస్||

Christmas Panduga Vachchenule Nedu
Yesayya Janmadinam Vachchenule (2)
Aanandinchedam Noothana Keerthana Paadedam
Yesayya Premanu Lokamantha Chaatedam
Yesayya Maargamulo Aanandamuga Saagedam (2)

Kanyaka Garbhamulo Yesayya Janminchenu
Pashuvula Paakalone Parishudhdhudu Janminchenu
Divinundi Doothalochchi Koththa Paatalu Paadenu (2)
Gollalu Vachchiri Yesayyanu Choochiri
Rakshakudu Puttenani Lokamantha Chaatiri (2)     ||Christmas||

Devuni Bahumaanamugaa Sreshtudu Bhuvikochchenu
Thana Premanu Velladi Cheya Thana Praanam Arpinchenu
Saathaanu Katlanni Yesayya Thenchenu (2)
Gnaanulu Vachchiri Yesayyanu Choochiri
Bahumaanamulichchiri Saagilapadi Mokkiri (2)     ||Christmas||

క్రిస్మస్ కాలం / Christmas Kaalam

క్రిస్మస్ కాలం క్రీస్తు జననం – ఎంతో ఆనందమే
రాజాధిరాజు ప్రభువుల ప్రభువు – ధరకేతెంచెలే (2)
ఎంతో ఆనందమే – రారాజు నీ జన్మమే
ఎంతో సంతోషమే – ఆ ప్రభుని ఆగమనమే (2)     ||క్రిస్మస్ కాలం||

పరిశుధ్ధుడు జన్మించెను – పశువుల పాకలో
లోకాలనేలే రారాజుగా – ఆ బెత్లేహేములో (2)
యూదా గోత్రములో – ఒకతార కాంతిలో (2)     ||క్రిస్మస్ కాలం||

కాపరులు చాటించిరి – లోకాన శుభవార్తను
బంగారు సాంబ్రాణి బోళములు – అర్పించిరి జ్ఙానులు (2)
దూతలు స్త్రోత్రించిరి – ఆ ప్రభుని ఘనపరచిరి (2)     ||క్రిస్మస్ కాలం||

ఆ ప్రభువు జన్మించెను – నరరూపధారిగా
మన పాప పరిహార బలియార్ధమై గొఱ్ఱేపిల్లగా
ఆ ప్రభువు జన్మించెను – నరరూపధారిగా
మన పాపాన్ని తొలగించి రక్షింపగా మరియ సుతునిగా (2)
ఎంతో ఆనందమే – రారాజు నీ జన్మమే
ఎంతో సంతోషమే – ఆ ప్రభుని ఆగమనమే (2)     ||క్రిస్మస్ కాలం||

Christmas Kaalam Kreesthu Jananam – Entho Aanandame
Raajaadhi Raaju Prabhuvula Prabhuvu – Dharakethenchele (2)
Entho Aanandame – Raaraaju Nee Janmame
Entho Santhoshame – Aa Prabhuni Aagamaname (2)     ||Christmas||

Parishuddhudu Janminchenu – Pashuvula Paakalo
Lokaalanelel Raaraajugaa – Aa Bethlehemulo (2)
Yoodaa Gothramulo – Oka Thaara Kaanthilo (2)     ||Christmas||

Kaaparulu Chaatinchiri – Lokaama Shubhavaarthanu
Bangaaru Saambraani Bolamulu – Arpinchiri Gnaanulu (2)
Doothalu Sthothrinchiri – Aa Prabhuni Ghanaparachiri (2)     ||Christmas||

Aa Prabhuvu Janminchenu – Nara Roopa Dhaarigaa
Mana Paapa Parihaara Baliyaardhamai Gorrepillagaa
Aa Prabhuvu Janminchenu – Nara Roopa Dhaarigaa
Mana Paapaanni Tholaginchi Rakshimpagaa Mariya Suthunigaa (2)
Entho Aanandame – Raaraaju Nee Janmame
Entho Santhoshame – Aa Prabhuni Aagamaname (2)     ||Christmas||

క్రిస్మస్ ఆనందం / Christmas Aanandam

క్రిస్మస్ ఆనందం సంతోషమే
నా యేసుని జన్మదినమే
యూదుల రాజుగ జన్మించెనే
పశులతొట్టెలో పరుండబెట్టెనే (2)
క్రిస్మస్ – హ్యపీ క్రిస్మస్
క్రిస్మస్ – మెర్రి క్రిస్మస్ (2)       ||క్రిస్మస్ ఆనందం||

సంతోషం సంబరం – రాజులకు రాజు పుట్టెను
ఆనందం మనకు అనుదినం – ఇక ఇమ్మానుయేలు వచ్చెను (2)
క్రిస్మస్ – హ్యపీ క్రిస్మస్
క్రిస్మస్ – మెర్రి క్రిస్మస్ (2)       ||క్రిస్మస్ ఆనందం||

గొల్లలు జ్ఞానులు – దర్శించి పూజించిరి
విలువైన కానుకలను – అర్పించి ప్రణమిల్లిరి (2)
క్రిస్మస్ – హ్యపీ క్రిస్మస్
క్రిస్మస్ – మెర్రి క్రిస్మస్ (2)       ||క్రిస్మస్ ఆనందం||

ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త – బలవంతుడైన దేవుడు
నిత్యుడగు తండ్రి సమధాన కర్త – ఇమ్మనుయేలు యేసుడు (2)
క్రిస్మస్ – హ్యపీ క్రిస్మస్
క్రిస్మస్ – మెర్రి క్రిస్మస్ (2)       ||క్రిస్మస్ ఆనందం||

Christmas Aanandam Santhoshame
Naa Yesuni Janmadiname
Yoodula Raajuga Janminchene
Pashula Thottelo Parundabettene (2)
Christmas – Happy Christmas
Christmas – Merry Christmas (2)      ||Christmas||

Santhosham Sambaram – Raajulaku Raaju Puttenu
Aanandam Manaku Anudinam – Ika Immaanuyelu Vachchenu (2)
Christmas – Happy Christmas
Christmas – Merry Christmas (2)      ||Christmas||

Gollalu Gnaanulu – Darshinchi Poojinchiri
Viluvaina Kaanukalanu – Arpinchi Pranamilliri (2)
Christmas – Happy Christmas
Christmas – Merry Christmas (2)      ||Christmas||

Aascharyakarudu Aalochanakartha – Balavanthudaina Devudu
Nithyudagu Thandri Samaadhaana Kartha – Immaanuyelu Yesudu (2)
Christmas – Happy Christmas
Christmas – Merry Christmas (2)      ||Christmas||

ఆనందమానందమే / Aanandamaanandame

ఆనందమానందమే
ఈ భువిలో యేసయ్య నీ జననము (2)
సర్వోన్నతమైన స్థలములలోన
దేవునికి మహిమ ప్రభావము
భూమి మీద తనకిష్టులకు
సమాధానము కలుగును గాక
హల్లెలూయా           ||ఆనంద||

తన ప్రజలను వారి పాపమునుండి రక్షించుట
కొరకై యేసు భువికి దిగి వచ్చెను
తన ప్రజలకు రక్షణ జ్ఞానము అనుగ్రహించుటకు
దేవుని జ్ఞానమై వచ్చెను          ||సర్వోన్నత||

మరణ ఛాయలు చీకటిలోను కూర్చున్నవారికి
యేసు అరుణోదయమిచ్చెను
పాప శాపము నుండి ప్రజలకు విడుదలనిచ్చుటకు
క్రీస్తు నర రూపము దాల్చెను       ||సర్వోన్నత||

Aanandamaanandame
Ee Bhuvilo Yesayya Nee Jananamu (2)
Sarvonnathamaina Sthalamulalona
Devuniki Mahima Prabhaavamu
Bhoomi Meeda Thanakishtulaku
Samaadhaanamu Kalugunu Gaaka
Hallelujah             ||Aananda||

Thana Prajalanu Vaari Paapamunundi Rakshinchuta
Korakai Yesu Bhuviki Digi Vachchenu
Thana Prajalaku Rakshana Gnaanamu Anugrahinchutaku
Devuni Gnaanamai Vachchenu           ||Sarvonnatha||

Marana Chaayalu Cheekati Lonu Koorchunnavaaraiki
Yesu Arunodayamichchenu
Paapa Shaapamu Nundi Prajalaku Vidudalanichchutaku
Kreesthu Nara Roopamu Daalchenu       ||Sarvonnatha||

ఆకాశంబున్ దూతలు / Aakaashambun Doothalu

ఆకాశంబున్ దూతలు
ఉత్సాహించి పాడిరి
పుట్టె రక్షకుండని
సంతసించి ఆడిరి

సర్వోన్నతమైన స్థలములలో
ప్రభుకే మహిమలు కలుగును గాక
భూమి పై సమాధానం (2)

బెత్లెహేము నందున
క్రీస్తు రాజున్ చుడుడి
దేవుని కుమారుని
మోకరించి మ్రొక్కుడి    ||సర్వోన్నతమైన||

Aakaashambun Doothalu
Uthsaahinchi Paadiri
Putte Rakshakundani
Santhasinchi Aadiri

Sarvonnathamaina Sthalamulalo
Prabhuke Mahimalu Kalugunu Gaaka
Bhoomipai Samaadhaanam (2)

Bethlehemu Nanduna
Kreesthu Raajun Choodudi
Devuni Kumaaruni
Mokarinchi Mrokkudi         ||Sarvonnathamaina||

ఆకాశం అమృత జల్లులు / Aakaasham Amrutha Jallulu

|

ఆకాశం అమృత జల్లులు కురిపించింది
ఈ లోకం ఆనందమయమై మురిసింది (2)

అంతు లేని ఈ అనంత జగతిలో
శాంతి కొరవడి మసలుచుండగా (2)
రక్షణకై నిరీక్షణతో (2)
వీక్షించే ఈ అవనిలో (2)
శాంతి సమతల కధిపతి నేడు జన్మించినాడనీ           ||ఆకాశం||

పొంతన లేని వింత జగతిలో
పాపాంధకారం ప్రబలి యుండగా (2)
సమ్మతిని మమతలను (2)
పెంచుటకై ఈ పృథివిపై (2)
ఆది దేవుడే ఆదరంబున ఉదయించినాడనీ             ||ఆకాశం|

Aakaasham Amrutha Jallulu Kurpinchindi
Ee Lokam Aanandamayamai Murisindi (2)

Anthu Leni Ee Anantha Jagathilo
Shaanthi Koravadi Masaluchundagaa (2)
Rakshanakai Nireekshanatho (2)
Veekshinche Ee Avanilo (2)
Shaanthi Samathala Kadhipathi Nedu Janminchinaadanee            ||Aakaasham||

Ponthana Leni Vintha Jagathilo
Paapaandhakaaram Prabali Yundagaa (2)
Sammathini Mamathalanu (2)
Penchutakai Ee Pruthivipai (2)
Aadi Devude Aadarambuna Udayinchinaadanee          ||Aakaasham||

అవనిలో ఉద్భవించె / Avanilo Udbhavinche

పాట రచయిత: కే ఆర్ జాన్

అవనిలో ఉద్భవించె ఆది సంభూతిని చూడరే
పుడమియే పరవశించె పసిబాలుని చూడగనే… పసిబాలుని చూడగనే

ఆకాశమే పట్టనోడు – ధరణిలో పుట్టినాడు
దావీదు పురమునందు దీనుడై – వెలసినాడు రక్షకుడు (2)
ఆనందమే మహా ఆనందమే – అందరికి ఇలలో సంతోషమే
ఆశ్చర్యమే ఇది అద్భుతమే – యేసు జననం అద్భుతమే (2)

అదృశ్య దేవుని మహిమ స్వరూపుడు
ఆది అంతమైన పరలోక నాథుడు(2)
ఆదియందు వాక్యంబుగా – సృష్టి కార్యము జరిగించినాడు
అనాది నుండి జ్ఞానంబుగా – సృష్టి క్రమము నడిపించినాడు (2)
అన్నిటిని కలిగించిన మహరాజు
కన్నీటిని తుడచుటకు దిగివచ్చినాడు (2)     ||ఆనందమే||

ప్రేమను పంచే ప్రేమామయుడు
రక్షణ ఇచ్చే రక్షించే దేవుడు (2)

పాపమే లేని సుగుణాల సుందరుడు
శాపము బాపను జన్మించెను చూడు (2)
నిత్యముండు నీతి సూర్యుడు – సత్యసాక్షిగా ఇలకొచ్చినాడు
ప్రేమను పంచే పావనాత్ముడు – పశుల పాకలో పవళించినాడు (2)
సర్వాధికారియైన మహరాజు
దీనులకు దీవెనగా దిగి వచ్చినాడు (2) ||ఆనందమే||    ||ఆకాశమే||

Lyricist: KR John

Avanilo Udbhavinche Aadi Sambhoothuni Choodare
Pudamiye Paravshinche Pasibaaluni Choodagane.. Pasibaaluni Choodagane

Aakaashame Pattanodu – Dharanilo Puttinaadu
Daaveedu Puramunandu Deenudai – Velasinaadu Rakshakudu (2)
Aanandame Mahaa Aanandame – Andariki Ilalo Santhoshame
Aascharyame Idi Adbhuthame – Yesu Jananam Adbhuthame (2)

Adrushya Devuni Mahima Swaroopudu
Aadi Anthamaina Paraloka Naathudu (2)
Aadiynadu Vaakyambugaa – Srushti Kaaryamu Jariginchinaadu
Anaadi Nundi Gnaanambugaa – Srushti Kramamu Nadipinchinaadu (2)
Annitini Kaliginchina Maharaaju
Kanneetini Thudachutaku Digi Vachchinaadu (2) |||Aanandame||

Premanu Panche Premaamayudu
Rakshana Ichche Rakshinche Devudu (2)

Paapame Leni Sugunaala Sundarudu
Shaapamu Baapanu Janminchenu Choodu (2)
Nithyamundu Neethi Sooryudu – Sathya Saakshigaa Ilakochchinaadu
Premanu Panche Paavanaathmudu – Pashula Paakalo Pavalinchinaadu (2)
Sarvaadhikaariyaina Maharaaju
Deebulaku Deevenagaa Digi Vachchinaadu (2) ||Aanandame||   ||Aakaashame||

ఆకాశాన తార ఒకటి వెలసింది / Aakashaana Thaara Okati

ఆకాశాన తార ఒకటి వెలసింది
ఉదయించెను రక్షకుడని తెలిపింది (2)
ఇదే క్రిస్మస్ – హ్యాపీ హ్యాపీ క్రిస్మస్
మెర్రి మెర్రి క్రిస్మస్ – హ్యాపీ క్రిస్మస్         ||ఆకాశాన||

యూద దేశపు బెత్లెహేములో
కన్య మరియ గర్బమున జన్మించె
తూర్పు దేశపు గొప్ప జ్ఞానులు
యూదుల రాజు ఎక్కడని వెతికారు
తూరుపు దిక్కున చుక్కను కనుగొని
ఆనందభరితులై యేసుని చేరిరి
కానుకలిచ్చిరి పూజించిరి        ||ఇదే||

రాత్రివేళలో మంద కాసెడి
కాపరులకు ప్రభువు దూత ప్రకటించే
లోక ప్రజలకు మిగుల సంతసం
కలిగించెడి వర్తమానమందించే
క్రీస్తే శిశువుగా యేసుని పేరట
ముక్తిని గూర్చెడి రక్షకుడాయెగా
సంతోషగానముతో స్తుతియింతుము          ||ఇదే||

Aakashaana Thaara Okati Velasindi
Udayinchenu Rakshakudani Thelipindi (2)
Ide Christmas – Happy Happy Christmas
Merry Merry Christmas – Happy Christmas        ||Aakashaana||

Yooda Deshapu Bethlehemulo
Kanya Mariya Garbhamuna Janminche
Thoorpu Deshapu Goppa Gnaanulu
Yoodula Raaju Ekkadani Vethikaaru
Thoorupu Dikkuna Chukkanu Kanugoni
Aanandbharithulai Yesuni Cheriri
Kaanukalichchiri Poojinchiri         ||Ide||

Raathri Velalo Manda Kaasedi
Kaaparulaku Prabhuvu Dootha Prakatinche
Loka Prajalaku Migula Santhasam
Kaliginchedi Varthamaanamandinche
Kreesthe Shishuvugaa Yesuni Perata
Mukthini Goorchedi Rakshakudaayegaa
Santhosha Gaanamutho Sthuthiyinthumu         ||Ide||