యేసు మనలను ప్రేమించినట్లుగా
ప్రేమించుకుందాము ఒకరిని ఒకరం
సత్యం చెప్పుదాం మంచిని చేయుదాం
వెంబడించుదాం యేసుని…..
వెంబడించుదాం యేసుని…..
వెంబడించుదాం యేసుని…..
వెంబడించుదాం యేసుని….
యేసు మనలను ప్రేమించినట్లుగా
ప్రేమించుకుందాము ఒకరిని ఒకరం
సత్యం చెప్పుదాం మంచిని చేయుదాం
వెంబడించుదాం యేసుని…..
వెంబడించుదాం యేసుని…..
వెంబడించుదాం యేసుని…..
వెంబడించుదాం యేసుని….
జోకర్ బాబాయ్ జోకర్ బాబాయ్
రావ రావ రావ
మేము ఎదురు చూస్తు వున్నాం
నీ మైండు షార్పుగుంది
నీ డ్రస్సు మస్తుగుంది
మనమంతా ప్రభునివారం
అల్లరి చెయ్యం ఫైటు చెయ్యం
హే… హే… హే… హే… హే..
దావీదు గొల్యాతును
వడిసెలతో కొట్టి చంపెను
తిప్పి తిప్పి కొట్టి చంపెను
తిప్పి తిప్పి కొట్టి చంపెను
ఒకటి కాదు కాదు రెండు కాదు
కాదు మూడు కాదు నాలుగు కాదు
ఐదు రాళ్లను తీసుకొని
ఒకే రాయితో కొట్టి చంపెను
తిప్పి తిప్పి కొట్టి చంపెను
తిప్పి తిప్పి కొట్టి చంపెను
యేసయ్య నాలో లేనపుడు
చెడ్డమాటలు ఉండెనులే
ఆహా…. ఆహా….
యేసుని నాలో చేర్చుకుంటి
క్రీస్తు రక్తమే నన్ను కడిగే
క్రీస్తు బిడ్డగా మారితిని
పరలోకరాజ్యము పొందితిని
హే…. ఏ….
యేసు వచ్చె చూడు
చిన్నారులు మిత్రుడు
ఆనందం తెచ్చెను ప్రేమతో చెప్పెను
ప్రియయేసు వచ్చెను
చిన్నారుల మిత్రుడు
వచ్చెను వచ్చెను వచ్చె
వచ్చెను వచ్చెను వచ్చె
యేసు మన మిత్రుడు
దిగులే భయమే లేదుగా
యేసు వచ్చె చూడు
చిన్నారులు మిత్రుడు
లాల లాల… లాల… లాలల లాలల
విధేయులం విధేయులం యేసు పిల్లలం
అజేయులం అజేయులం
విజయముతో ముందుకెళ్ళెదం
ఆజ్ఞను మీరము పాపము చేయము
ఆదాములా పాపము కప్పుకొనము
అమ్మకు నాన్నకు లోబడుతాము
ప్రార్ధన వాక్యము నేర్చుకుంటాము
పక్షికిగలవు రెండు రెక్కలు
వాటితో చక్కగ ఎగురుచుండును
నాకును గలవు రెండు రెక్కలు
దేవుడే వాటిని నాకు ఇచ్చెను
ఒకటి ప్రార్ధన రెండు వాక్యము
పైపైకెగిరెదను కొండకు ఎగిసెదను
యేసయ్యతోనే నడిచెదను
యేసులో నిలిచెదను ఆనందించెదను
యేసయ్య సాక్షిగా బ్రదికెదను
యేసునే ప్రకటింతున్ మహిమ పరతును
శక్తిగల యేసుతోడు నాకిచ్చినా
ధైర్యంతో పోరాడెదన్
యుద్ధమాడెదన్ అపవాదితో
తరిమివేతును వాక్యఖడ్గముతో
ప్రార్ధింతును సాధింతును
జయజెండా ఎగురువేసి
యేసుతో నడుతును
నీ కృప ఆకాశముకంటె ఎత్తైనది
మహా సముద్రముకంటె లోతైనది
ఎల్లకాలము మాపై నిలచునది
హల్లెలూయ హల్లెలూయ
హల్లెలూయ హల్లెలూయ
సైతానా సైతానా పారిపో పారిపో
యేసు నాలో వున్నాడుగా
నాకే భయము లేదుగా
యేసు నిన్ను ఓడిరచాడు.
నిన్ను చితుకద్రొక్కాడు
తల ప్రాణం పోయెగా
తోకే నీకు మిగిలెగా
నీకు నాకు పొత్తేమి
నేను ఆయన సొత్తేగా
ఇంక నేను వుంటానుగా
ఆయనతోనే జంటగా