యేసయ్య వుంటే భయము లేదులే / Yesayya Unte Bhayamu Ledule Posted on December 10, 2022 by New Jerusalem Ministries యేసయ్య వుంటే భయము లేదులే యేసయ్య వుంటే దిగులు లేదులే నా చిన్ని హృదయమంటే యేసయ్యకిష్టం నా చిన్ని మనసు అంటే యేసయ్యకిష్టం సంద్రాలు ఎన్నో అడ్డు వచ్చినా సుడి గాలులు నన్ను ముంచచూచిన లోయలలో నేను ఒంటరైనను సుడిగాలులు ఎదురై పడగొట్టచూచిన