మా యేసు మాకెంతో మంచివాడు / Maa Yesu Maakentho Manchivaadu Posted on December 10, 2022 by New Jerusalem Ministries మా యేసు మాకెంతో మంచివాడు మా ప్రభువు మాకెంతో మంచివాడు చిన్నచిన్న పిల్లలంటే ఇష్టమంట ప్రేమతో వారిని దీవించునంట ఆ యేసు చెంతకే మేమేగెదం