యేసుక్రీస్తు ఆయనే – నా సర్వమాయెనే (సీయోను పిల్లల పాటలు) / Yesu Kreesthu Aayane -Na Sarvamu aayane

…జ్ఞానమును నీతియు పరిశుద్ధతయు విమోచనమును… 1 కొరింథీ 1:31

యేసుక్రీస్తు ఆయనే – నా సర్వమాయెనే   (1)

నే కోరువాడాయనే నా సమస్తము          (1)

జ్ఞానం, శక్తి, నీతియు నిత్య పరిశుద్ధత     (1)

నిశ్చయ పూర్ణ విమోచన – సర్వమాయనే (1)

…wisdom, and righteousness, and sanctification,… I Cor 1:30

Jesus Christ is made to me

All I need, all I need

He alone is all my plea

He is all I need

Wisdom, righteousness and power

Holiness for evermore

My redemption full and sure

He is all I need

యేసుక్రీస్తు మహిమలివె వినరే / Yesu Kreesthu Mahimalive Vinare

యేసుక్రీస్తు మహిమలివె వినరే

యేసుక్రీస్తు మహిమలివె కనరే

జుం జుజుం జుం (4)

1. కానాలో నీళ్ళను రసముగ జేసె

ఐదురొట్టె రెండు చేప వేలకు పంచె

2. కుంటి గ్రుడ్డి రోగులకు స్వస్థత జేసె

చనిపోయిన వారిని బ్రతుకగ జేసె

3. పాపులందరి కొరకు ప్రాణము బెట్టె

మూడవ దినమున మహిమతో లేచె