ఎల్లలులేని యేసుప్రేమ / Yellalu Leni Yesu Prema

ఎల్లలులేని యేసుప్రేమ

పాటగ మేము పాడుతాం

జగములు మారిన కాని

తరములు మారినా

యుగములు మారిన కాని

మనుషులు మారినా

ఆరదు ఆగదు ఈ మా సందేశం