విన్నాడు దేవుని స్వరమును /Vinnadu Devuni Swaramunu

విన్నాడు దేవుని స్వరమును

చిన్నవాడైన సమూయేలు

ఉన్నాడు దేవుని మందిరంలో

చిన్ననాటనుండియే

దేవుని సన్నిధి ప్రేమించుదాం

దేవుని మాటలు వినుచుండెదం

దేవుని పిల్లలుగా జీవించుదాం

దేవుని మార్గము చూపించుదాం