ప్రియమైన యేసయ్యా ప్రేమకే రూపమా / Priyamaina Yesayyaa Premake Roopamaa

ప్రియమైన యేసయ్యా ప్రేమకే రూపమా
ప్రియమార నిన్ను చూడనీ
ప్రియమైన యేసయ్యా ప్రేమకే రూపమా
ప్రియమైన నీతో ఉండనీ
నా ప్రియుడా యేసయ్యా ఆశతో ఉన్నానయ్యా (2)
ఆనందము సంతోషము నీవేనయ్యా
ఆశ్చర్యము నీ ప్రేమయే నా యెడ (2)        ||ప్రియమైన||

జుంటి తేనె ధారల కన్నా మధురమైన నీ ప్రేమ
అతి సుందరమైన నీ రూపును మరువలేను దేవా (2)       ||నా ప్రియుడా||

ఎంతగానో వేచియుంటిని ఎవరు చూపని ప్రేమకై
ఎదుట నీవే హృదిలో నీవే నా మనసులోన నీవే (2)       ||నా ప్రియుడా||

ఏదో తెలియని వేదన ఎదలో నిండెను నా ప్రియా
పదములు చాలని ప్రేమకై పరితపించె హృదయం (2)       ||నా ప్రియుడా||

Priyamaina Yesayyaa Premake Roopamaa
Priyamaara Ninnu Choodanee
Priyamaina Yesayyaa Premake Roopamaa
Priyamaina Neetho Undanee
Naa Priyudaa Yesayyaa Aashatho Unnaanayyaa (2)
Aanandamu Santhoshamu Neevenayyaa
Aascharyamu Nee Premaye Naa Yeda (2)       ||Priyamaina||

Junti Thene Dhaarala Kannaa Madhuramaina Nee Prema
Athi Sundaramaina Nee Roopunu Maruvalenu Devaa (2)           ||Naa Priyudaa||

Enthagaano Vechiyuntini Evaru Choopani Premakai
Eduta Neeve Hrudilo Neeve Naa Manasulona Neeve (2)           ||Naa Priyudaa||

Edo Theliyani Vedana Edalo Nindenu Naa Priya
Padamulu Chaalani Premakai Parithapinche Hrudayam (2)           ||Naa Priyudaa||

నేను కూడా ఉన్నానయ్యా / Nenu Kooda Unnaanayyaa

నేను కూడా ఉన్నానయ్యా
నన్ను వాడుకో యేసయ్యా (2)
పనికిరాని పాత్రనని
నను పారవేయకు యేసయ్యా (2)

జ్ఞానమేమి లేదుగాని
నీ సేవ చేయ ఆశ ఉన్నది (2)
నీవే నా జ్ఞానమని (2)
నీ సేవ చేయ వచ్చినానయ్య (2)        ||నేను||

ఘనతలొద్దు మెప్పులొద్దు
ధనము నాకు వద్దే వద్దు (2)
నీవే నాకు ఉంటే చాలు (2)
నా బ్రతుకులోన ఎంతో మేలు (2)        ||నేను||

రాళ్లతో నన్ను కొట్టిన గాని
రక్తము కారిన మరువలేనయ్యా (2)
ఊపిరి నాలో ఉన్నంత వరకు (2)
నీ సేవలో నేను సాగిపోదునయా (2)        ||నేను||

మోషే యెహోషువాను పిలిచావు
ఏలీయా ఎలీషాను నిలిపావు (2)
పేతురు యోహాను యాకోబులను (2)
అభిషేకించి వాడుకున్నావు (2)        ||నేను||

Nenu Koodaa Unnaanayyaa
Nannu Vaaduko Yesayyaa (2)
Panikiraani Paathranani
Nanu Paaraveyaku Yesayyaa (2)

Gnaanamemi Ledugaani
Nee Seva Cheya Aasha Unnadi (2)
Neeve Naa Gnaanamani (2)
Nee Seva Cheya Vachchinaananayya (2)       ||Nenu||

Ghanathaloddu Meppuloddu
Dhanamu Naaku Vadde Vaddu (2)
Neeve Naaku Unte Chaalu (2)
Naa Brathukulona Entho Melu (2)       ||Nenu||

Raallatho Nanu Kottinaa Gaani
Rakthamu Kaarina Maruvalenayyaa (2)
Oopiri Naalo Unnantha Varaku (2)
Nee Sevalo Nenu Saagipodunayaa (2)       ||Nenu||

Moshe Yehoshuvaanu Pilichaavu
Eliyaa Elishaanu Nilipaavu (2)
Pethuru Yohaanu Yaakobulanu (2)
Abhishekinchi Vaadukunnaavu (2)       ||Nenu||