Oh I\’m traveling on the halleluiah line-Zion Songs

…you as strangers and pilgrims,… I Peter 2:11

Oh I\’m traveling on the halleluiah line, (1)

On the good old gospel train,(1)

I am on the right track and never will go back (1)

To the station of sin again

I need no fare, I\’m riding on a \’Pass\’

This the blood for sinners slain

Repeat first 2 lines

… మీరు పరదేశులును యాత్రికులునైయున్నారు… 1 పేతురు 2:11

సువార్త రైల్లో పోవుచున్నాను – హల్లెలూయా మార్గములో               (1)

సరియైన దారిలో పోవుచున్నాను – పాపం స్టేషన్కి తిరుగను           (1)

టిక్కెట్టే లేదు నాకు పాస్ ఉన్నది – అది యేసు స్వామి రక్తమే              (1)

సువార్త రైల్లో పోవుచున్నాను – హల్లెలూయా మార్గములో                               (2)