ప్రభువా నిను కీర్తించుటకు / Prabhuvaa Ninu Keerthinchutaku

ఎంతగ నిను కీర్తించినను – ఏమేమి అర్పించినను (2)
నీ ఋణము నే తీర్చగలనా
తగిన కానుక నీకు అర్పింపగలనా (2)

ప్రభువా నిను కీర్తించుటకు వేనోళ్లు చాలునా
దేవా నీకు అర్పించుటకు పొట్టేళ్లు చాలునా (2)
ఎంతగ నిను కీర్తించినను – యేమేమి అర్పించినను (2)
నీ ఋణము నే తీర్చగలనా
తగిన కానుక నీకు అర్పించగలనా (2)     ||ప్రభువా||

కుడి ఎడమవైపుకు విస్తరింపజేసి
నా గుడారమునే విశాల పరచి (2)
ఇంతగ నను హెచ్చించుటకు
నే తగుదునా… నే తగుదునా…
వింతగ నను దీవించుటకు
నేనర్హుడనా… నేనర్హుడనా…      ||ప్రభువా||

నీ నోటి మాట నా ఊటగ నుంచి
నా జీవితమునే నీ సాక్షిగ నిలిపి (2)
ఇంతగ నను వాడుకొనుటకు
నే తగుదునా… నే తగుదునా…
వింతగ నను హెచ్చించుటకు
నేనర్హుడనా… నేనర్హుడనా…        ||ప్రభువా||

Enthaga Ninu Keerthinchinanu
Aememi Arpinchinanu (2)
Nee Runamu Ne Theerchagalanaa
Thagina Kaanuka Neeku Arpinchagalanaa (2)

Prabhuvaa Ninu Keerthinchutaku Venollu Chaalunaa
Devaa Neeku Arpinchutaku Potteellu Chaalunaa (2)
Enthaga Ninu Keerthinchinanu – Aememi Arpinchinanu (2)
Nee Runamu Ne Theerchagalanaa
Thagina Kaanuka Neeku Arpimpagalanaa (2)

Kudi Edama Vaipuku Vistharimpajesi
Naa Gudaaramune Vishaala Parachi (2)
Inthaga Nanu Hechchinchutaku
Ne Thagudunaa… Ne Thagudunaa…
Vinthaga Nanu Deevinchutaku
Nenarhudanaa… Nenarhudanaa…      ||Prabhuvaa||

Nee Noti Maata Naa Ootaga Nunchi
Naa Jeevithamune Nee Saakshiga Nilipi (2)
Inthaga Nanu Vaadukonutaku
Ne Thagudunaa… Ne Thagudunaa…
Vinthaga Nanu Hechchinchutaku
Nenarhudanaa… Nenarhudanaa…      ||Prabhuvaa||

ఎనలేని ప్రేమ/Enaleni Prema

పాట రచయిత: ఆరోన్ జెషూరున్

ఎనలేని ప్రేమ నాపైన చూపి
నీ వారసునిగ చేసినావు (2)
నీ ప్రేమ నేను చాటెదన్
నా సర్వం నీవే యేసయ్యా (2)

నా శిక్షకు ప్రతిగా – ప్రాణము పెట్టిన దేవా
నీ సత్య మార్గములో – నను నడిపిన ప్రభువా (2)
నీ కృప చేత రక్షించినావే
నీ ఋణము నే తీర్చగలనా (2)         ||ఎనలేని||

తండ్రి లేని నాకు – పరమ తండ్రివి నీవై
ఒంటరినైయున్న నాతో – నేనున్నానని అన్నావు (2)
కన్నీరు తుడచి నన్నాదరించిన
ఆ జాలి నే మరువగలనా (2)       ||ఎనలేని||

Lyricist: Aaron Jeshurun

Enaleni Prema Naapaina Choopi
Nee Vaarasuniga Chesinaavu (2)
Nee Prema Nenu Chaatedan
Naa Sarvam Neeve Yesayyaa (2)

Naa Shikshaku Prathigaa – Praanamu Pettina Devaa
Nee Sathya Maargamulo – Nanu Nadipina Prabhuvaa (2)
Nee Krupa Chetha Rakshinchinaave
Nee Runamu Ne Theerchagalanaa (2)           ||Enaleni||

Thandri Leni Naaku – Parama Thandrivi Neevai
Ontarinaiyunna Naatho – Nenunnaanani Annaavu (2)
Kanneeru Thudachi Nannaadarinchina
Aa Jaali Ne Maruvagalanaa (2)          ||Enaleni||

ఎనలేని ప్రేమ నాపైన చూపి/Enaleni Prema Naapaina Choopi

పాట రచయిత: ఆరోన్ జెషూరున్

ఎనలేని ప్రేమ నాపైన చూపి
నీ వారసునిగ చేసినావు (2)
నీ ప్రేమ నేను చాటెదన్
నా సర్వం నీవే యేసయ్యా (2)

నా శిక్షకు ప్రతిగా – ప్రాణము పెట్టిన దేవా
నీ సత్య మార్గములో – నను నడిపిన ప్రభువా (2)
నీ కృప చేత రక్షించినావే
నీ ఋణము నే తీర్చగలనా (2)         ||ఎనలేని||

తండ్రి లేని నాకు – పరమ తండ్రివి నీవై
ఒంటరినైయున్న నాతో – నేనున్నానని అన్నావు (2)
కన్నీరు తుడచి నన్నాదరించిన
ఆ జాలి నే మరువగలనా (2)       ||ఎనలేని||

Lyricist: Aaron Jeshurun

Enaleni Prema Naapaina Choopi
Nee Vaarasuniga Chesinaavu (2)
Nee Prema Nenu Chaatedan
Naa Sarvam Neeve Yesayyaa (2)

Naa Shikshaku Prathigaa – Praanamu Pettina Devaa
Nee Sathya Maargamulo – Nanu Nadipina Prabhuvaa (2)
Nee Krupa Chetha Rakshinchinaave
Nee Runamu Ne Theerchagalanaa (2)           ||Enaleni||

Thandri Leni Naaku – Parama Thandrivi Neevai
Ontarinaiyunna Naatho – Nenunnaanani Annaavu (2)
Kanneeru Thudachi Nannaadarinchina
Aa Jaali Ne Maruvagalanaa (2)          ||Enaleni||