సాతానా పారిపో (సీయోను పిల్లల పాటలు)/ Satana Paaripo

…దేవునికి లోబడియుండుడి, అపవాదిని ఎదిరించుడి,… యాకోబు 4:7

పల్లవి:  సాతానా పారిపో (2) నీవేమి చేయలేవుగా(1)

యేసు నా నాయకుడు (2) నీవేమి చేయలేవుగా (1)

1. ఒంటిగా ప్రార్థింతున్ – ఇతరులతోను (1)

    అనుదిన ప్రార్థనలో (1) (బలమును పొందెదను -2)     ॥సాతానా॥

2. వాక్యము ధ్యానింతున్ – ప్రకటించెదను (1)

    యేసు తోడ గడిపెదను (1) (బలమును పొందెదను-2)           ॥సాతానా॥

సైతానా సైతానా పారిపో పారిపో / Satana Satana Paaripo Paaripo

సైతానా సైతానా పారిపో పారిపో

యేసు నాలో వున్నాడుగా

నాకే భయము లేదుగా

యేసు నిన్ను ఓడిరచాడు.

నిన్ను చితుకద్రొక్కాడు

తల ప్రాణం పోయెగా

తోకే నీకు మిగిలెగా

నీకు నాకు పొత్తేమి

నేను ఆయన సొత్తేగా

ఇంక నేను వుంటానుగా

ఆయనతోనే జంటగా