మేము సంచరించి చూచిన దేశము / Memu Sancharinchi Chusina Deshamu

మేము సంచరించి చూచిన దేశము

మిక్కిలి మంచి దేశము

ప్రాకారముగల పట్టణములుండెను

పాలు తేనెల్‌ ప్రవహించెను

తిరిగితిమి నలుబది దినముల్‌

తెచ్చితిమి దేశపు పండ్లన్‌

దేవుడే మనకు తోడు నీడని

ధైర్యముతో సాగెదము