నీ అరచేతిలో చెక్కుకుంటివి Nee Arachethilo Chekkukuntivi

నీ అరచేతిలో చెక్కుకుంటివి నను ప్రభువా
నీ నీడలో దాచుకుంటివి నను దేవా (2)
నీ రెక్కల చాటున దాగుకొని నిను కీర్తించెదను
నీవు చేసిన మేల్లను తలచుచునే ఇల జీవించెదను
నాకన్ని నేవే దేవా
నా బ్రతుకు నీకే ప్రభువా (2)

దీపముగా నీ వాక్యాన్నిచ్చి
తిన్నని త్రోవలో నన్ను నడిపి
నాకు ముందుగా నీవే నడచి
జారిపడకుండా కాపాడితివి
కొండ తేనెతో నన్ను తృప్తి పరచి
అతి శ్రేష్టమైన గోధుమలిచ్చి
ఆశ్చర్య కార్యాలెన్నో చేసితివి – (2)         ||నాకన్ని||

ఆత్మ శక్తితో నన్ను అభిషేకించి
అంధకార శక్తులపై విజయాన్నిచ్చి
ఆశ్చర్య కార్యములెన్నో చేసి
శత్రువుల యెదుట భోజనమిచ్చి
ఎక్కలేని కొండలు ఎక్కించితివి
నా గిన్నె నిండి పార్ల చేసియితివి
నీ ఆత్మతో నన్ను అభిషేకించితివి – (2)         ||నాకన్ని||

Nee Arachethilo Chekkukuntivi Nanu Prabhuvaa
Nee Needalo Daachukuntivi Nanu Devaa (2)
Nee Rekkala Chaatuna Daagukoni Ninu Keerthinchedanu
Neevu Chesina Mellanu Thalachuchune Ila Jeevinchedanu
Naakanni Neve Devaa
Naa Brathuku Neeke Prabhuvaa (2)

Deepamugaa Nee Vaakyaannichi
Thinnani Throvalo Nannu Nadipi
Naaku Mundugaa Neeve Nadachi
Jaaripadakundaa Kaapaadithivi
Konda Thenetho Nannu Thrupthi Parachi
Athi Shreshtamaina Godhumalichchi
Aascharya Kaaryaalenno Chesithivi – (2)       ||Naakanni||

Aathma Shakthitho Nannu Abhishekinchi
Andhakaara Shakthulapai Vijayaannichchi
Aascharya Kaaryamulenno Chesi
Shathruvula Eduta Bhojanamichchi
Ekkaleni Kondalu Ekkinchithivi
Naa Ginne Nindi Porla Chesiithivi
Nee Aathmatho Nannu Abhishekinchithivi – (2)       ||Naakanni||

నీ రెక్కల క్రింద నేను దాగెదన్‌ / Nee Rekkala Krinda Nenu Daagedan

నీ రెక్కల క్రింద నేను దాగెదన్‌

నాకు సహాయము నీవెగా నీవెగా

హోసన్నా హల్లెలూయ

హల్లెలూయ హోసన్నా

1. దిన దినము నా మార్గములో

క్షణ క్షణము నా ప్రవర్తనలో

నాకు సహాయము చేయుము (2)

చేయుము

2. నా చూపులలో నా వినికిడిలో

నా మాటలలో నా తలంపులలో

నాకు సహాయము చేయుము (2)

చేయుము                           ॥హోస॥

నను విడువక ఎడబాయక / Nanu Viduvaka Edabaayaka

పాట రచయిత: హోసన్నా మినిస్ట్రీస్
Lyricist: Hosanna Ministries

నను విడువక ఎడబాయక
దాచితివా.. నీ చేతి నీడలో
(యేసయ్యా) నీ చేతి నీడలో (2)

సిలువలో చాపిన రెక్కల నీడలో (2)
సురక్షితముగా నన్ను దాచితివా (2)
కన్నీటి బ్రతుకును నాట్యముగా మార్చి
ఆదరించిన యేసయ్యా (2)       ||నను||

ఉన్నత పిలుపుతో నన్ను పిలచి (2)
నీవున్న చోటున నేనుండుటకై (2)
పిలుపుకు తగిన మార్గము చూపి
నను స్థిరపరచిన యేసయ్యా (2)       ||నను||

పాట రచయిత: హోసన్నా మినిస్ట్రీస్
Lyricist: Hosanna Ministries

Nanu Viduvaka Edabaayaka
Daachithivaa.. Nee Chethi Needalo
(Yesayyaa) Nee Chethi Needalo (2)

Siluvalo Chaapina Rekkala Needalo (2)
Surakshithamugaa Nannu Daachithivaa (2)
Kanneeti Brathukunu Naatyamugaa Maarchi
Aadarinchina Yesayyaa (2)        ||Nanu||

Unnatha Piluputho Nannu Pilachi (2)
Neevunna Chotuna Nenundutakai (2)
Pilupuku Thagina Maargamu Choopi
Nanu Sthiraparchina Yesayyaa (2)        ||Nanu||