ప్రేమలు పంచే పువ్వులం / Premalu Panche Puvvulam Posted on December 14, 2022 by New Jerusalem Ministries ప్రేమలు పంచే పువ్వులం శాంతిని పెంచే గువ్వలం పరలోకానికి వారసులం (2) స్వామి యేసునకు స్నేహితులం స్నేహితులం స్నేహితులం