ఆనందము ప్రభు (సీయోను గీతాలు) / Aanandamu Prabhu Naakosagenu

పాట రచయిత: సీయోను గీతాలు

ఆనందము ప్రభు నాకొసగెను
నా జీవితమే మారెను (2)
నా యుల్లమందు యేసు వచ్చెన్
నా జీవిత రాజాయెను (2)         ||ఆనందము||

ప్రభుని రుచించి ఎరిగితిని
ఎంతో ఎంతో ప్రేమాముర్తి (2)
విశ్వమంతట నే గాంచలేదు
విలువైన ప్రభు ప్రేమను (2)      ||ఆనందము||

అలల వలె నా సంతోషము
పైకి ఉప్పొంగి ఎగయుచుండె (2)
నన్ను పిలిచి మేలులెన్నో చేసే
నూతన జీవమొసగెన్ (2)       ||ఆనందము||

శత్రువున్ ఎదిరించి పోరాడెదన్
విజయము పొంద బలమొందెదన్ (2)
ప్రభువుతో లోకమున్ జయించెదన్
ఆయనతో జీవించెదన్ (2)    ||ఆనందము||

Lyricist: Songs of Zion

Aanandamu Prabhu Naakosagenu
Naa Jeevithame Maarenu (2)
Naa Yullamandu Yesu Vachchen
Naa Jeevitha Raajaayenu (2) ||Aanandamu||

Prabhuni Ruchinchi Erigithini
Entho Entho Premaamurthy (2)
Vishwamanthata Ne Gaanchaledu
Viluvaina Prabhu Premanu (2) ||Aanandamu||

Alala Vale Naa Santhoshamu
Paiki Uppongi Egayuchunde (2)
Nannu Pilichi Melulenno Chese
Noothana Jeevamosagen (2) ||Aanandamu||

Shathruvun Edirinchi Poraadedan
Vijayamu Ponda Balamondedan (2)
Prabhuvutho Lokamun Jayinchedan
Aayanatho Jeevinchedan (2)  ||Aanandamu||

ఆత్మ దీపమును ( సీయోను గీతాలు) / Telugu Lyrics (Songs of Zion)

పాట రచయిత: సీయోను గీతాలు

ఆత్మ దీపమును (2)
వెలిగించు యేసు ప్రభు (2)       ||ఆత్మ||

వసియించుము నా హృదయమునందు (2)
వసియించు నా నయనములందు (2)
అన్నియు నిర్వహించుచున్నావు (2)
నన్ను నిర్వహించుము ప్రభువా (2)       ||ఆత్మ||

కలుషాత్ములకై ప్రాణము బెట్టి (2)
కష్టములంతరింప జేసి (2)
కల్వరి సిలువలో కార్చిన రక్త (2)
కాలువ యందు కడుగుము నన్ను (2)       ||ఆత్మ||

Lyricist: Songs of Zion

Aathma Deepamunu (2)
Veliginchu Yesu Prabhu (2)      ||Aathma||

Vasiyinchumu Naa Hrudayamunandu (2)
Vasiyinchu Naa Nayanamulandu (2)
Anniyu Nirvahinchuchunnaavu (2)
Nannu Nirvahinchumu Prabhuvaa (2)     ||Aathma||

Kalushaathmulakai Praanamu Betti (2)
Kashtamulantharimpa Jesi (2)
Kalvari Siluvalo Kaarchina Raktha (2)
Kaaluva Yandu Kadugumu Nannu (2)      ||Aathma||

అంకితం ప్రభూ నా జీవితం / Ankitham Prabhu Naa Jeevitham

పాట రచయిత: జ్యోతి రాజు

అంకితం ప్రభూ నా జీవితం – నీ చరణాల సేవకే అంకితమయ్యా (2)
నీ సేవకై ఈ సమర్పణా – అంగీకరించుము నాదు రక్షకా (2)

మోడుబారిన నా జీవితం – చిగురింపజేసావు దేవా
నిష్ఫలమైన నా జీవితం – ఫలియింపజేసావు ప్రభువా
నీ కృపలో బహుగా ఫలించుటకు
ఫలింపని వారికి ప్రకటించుటకు (2)
అంగీకరించుము నా సమర్పణ            ||అంకితం||

కారు చీకటి కాఠిన్య కడలిలో – నీ కాంతినిచ్చావు దేవా
చీకటిలోనున్న నా జీవితం – చిరుదివ్వెగా చేసావు ప్రభువా
నీ సన్నిధిలో ప్రకాశించుటకు
అంధకార ఛాయలను తొలగించుటకు (2)
అంగీకరించుము నా సమర్పణ         ||అంకితం||

Lyricist: Jyothi Raju

Ankitham Prabhu Naa Jeevitham
Nee Charanaala Sevake Ankithamayyaa (2)
Nee Sevakai Ee Samarpanaa
Angeekarinchumu Naadu Rakshakaa (2)          ||Ankitham||

Modubaarina Naa Jeevitham – Chigurimpajesaavu Devaa
Nishphalamaina Naa Jeevitham – Phaliyimpajesaavu Prabhuvaa
Nee Krupalo Bahugaa Phalinchutaku
Phalimpani Vaariki Prakatinchutaku (2)
Angeekarinchumu Naa Samrpana          ||Ankitham||

Kaaru Cheekati Kaatinya Kadalilo – Nee Kaanthinichchaavu Devaa
Cheekatilonunna Naa Jeevitham – Chiru Divvega Chesaavu Prabhuvaa
Nee Sannidhilo Prakaashinchutaku
Andhakaara Chaayalanu Tholaginchutaku (2)
Angeekarinchumu Naa Samrpana            ||Ankitham||

Dedication Lord My Life – Devoted to the Service of Your Verses (2)
This Offering to Your Service – Accept My Savior (2)

My dull life – You have sprouted, God
My fruitless life – made it fruitful Lord
To be fruitful in Your grace
To preach to the unfruitful (2)
Accept my submission            ||dedicated||

In the dark darkness of the car – You have given your light, God
My life in the dark – You have made me happy Lord
To shine in your presence
To remove dark circles (2)
Accept my submission         ||dedicated||