నీ చల్లనైన నీడలో / Nee Challanaina Needalo

నీ చల్లనైన నీడలో నన్ను నివసించనీ ప్రభు
నీ పరిశుద్ధ పాదములే నన్ను తాకనీ ప్రభు (2)
నీ ప్రేమా నా లోనా (2)
ప్రతిక్షణం అనుభవించనీ (2)          ||నీ చల్లనైన||

మట్టి వంటిది నా జీవితం
గాలి పొట్టు వంటిది నా ఆయుషు (2)
పదిలముగా నను పట్టుకొని (2)
మార్చుకుంటివా నీ పోలికలో (2)
మరణ భయమిక లేదంటివి (2)          ||నీ చల్లనైన||

మారా వంటిది నా జీవితం
ఎంతో మదురమైనది నీ వాక్యం (2)
హృదయములో నీ ప్రేమా (2)
కుమ్మరించుమా జుంటి తేనెలా (2)
(ఆహా) మధురం మధురం నా జీవితం (2)          ||నీ చల్లనైన||

అల్పమైనది నా జీవితం
ఎంతో ఘనమైది నీ పిలుపు (2)
నీ సేవలో నే సాగుటకు (2)
నను నింపుమా నీ ఆత్మ శక్తి తో (2)
నే ఆగక సాగెద నీ సేవలో (2)          ||నీ చల్లనైన||

Nee Challanaina Needalo Nannu Nivasinchanee Prabhu
Nee Parishudhdha Paadamule Nannu Thaakanee Prabhu (2)
Nee Prema Naa Lonaa (2)
Prathikshanam Anubhavinchanee (2)        ||Nee Challanaina||

Matti Vantidi Naa Jeevitham
Gaali Pottu Vantidi Naa Aayushu (2)
Padilamugaa Nanu Pattukoni (2)
Maarchukuntivaa Nee Polikalo (2)
Marana Bhayaminka Ledantivi (2)         ||Nee Challanaina||

Maaraa Vantidi Naa Jeevitham
Entho Madhuramainadi Nee Vaakyam (2)
Hrudayamulo Nee Premaa (2)
Kummarinchumaa Junti Thenelaa (2)
(Aahaa) Madhuram Madhuram Naa Jeevitham (2)     ||Nee Challanaina||

Alpamainadi Naa Jeevitham
Entho Ghanamainadi Nee Pilupu (2)
Nee Sevalo Ne Saagutaku (2)
Nanu Nimpumaa Nee Aathma Shakthitho (2)
Ne Aagaka Saageda Nee Sevalo (2)       ||Nee Challanaina||

నీ కృప లేనిచో / Nee Krupa Lenicho

నీ కృప లేనిచో ఒక క్షణమైననూ
నే నిలువజాలనో ప్రభు (2)

నీ కృప లేనిచో ఒక క్షణమైననూ
నే నిలువజాలనో ప్రభు (2)
ప్రతి క్షణం కనుపాపలా
నను కాయుచున్న దేవుడా (2)        ||నీ కృప||

ఈ ఊపిరి నీదేనయ్యా
నీవిచ్చిన దానం నాకై
నా ఆశ నీవేనయ్యా
నా జీవితమంతా నీకై (2)
నిను నే మరతునా మరువనో ప్రభు
నిను నే విడతునా విడువనో ప్రభు (2)        ||నీ కృప||

నా ఐశ్వర్యమంతా నీవే
ఉంచినావు నీ దయ నాపై
నీ దయ లేనిచో నాపై
ఉందునా ఈ క్షణమునకై (2)
కాచి ఉంచినావయ్యా – ఇంత వరకును
నను వీడిపోదయ్యా – నాకున్న నీ కృప (2)        ||నీ కృప||

Nee Krupa Lenicho Oka Kshanamainanu
Ne Niluvajaalano Prabhu (2)

Nee Krupa Lenicho Oka Kshanamainanu
Ne Niluvajaalano Prabhu (2)
Prathi Kshanam Kanupaapalaa
Nanu Kaayuchunna Devudaa (2)       ||Nee Krupa||

Ee Oopiri Needenayyaa
Neevichchina Daanam Naakai
Naa Aasha Neevenayyaa
Naa Jeevithamanthaa Neekai (2)
Ninu Ne Marathunaa Maruvano Prabhu
Ninu Ne Vidathunaa Viduvano Prabhu (2)       ||Nee Krupa||

Naa Aishwaryamanthaa Neeve
Unchinaavu Nee Daya Naapai
Nee Daya Lenicho Naapai
Undhunaa Ee Kshanamunakai (2)
Kaachi Unchinaavayyaa – Intha Varakunu
Nanu Veedipodhayyaa – Naakunna Nee Krupa (2)       ||Nee Krupa||

పాట పాడనా ప్రభువు పాట పాడనా / Paata Paadana Prabhu Paata Paadana

పాట పాడనా ప్రభువు పాట పాడనా

ఏలాగు పాడను ఏమని పాడను

1. ఎందరికో మేలు చేసిన చేతులలో

అందరి యొద్దకు నడచిన పాదములలో

మెత్తనైన పాదములలో మేకులు

మృదువైన చేతులలో చీలలు

ముఖము పై ఉమ్మి వేయబడినదా

శిరముపై ముండ్ల మకుటమున్నదా

ప్రేమ పంచిన యేసు హృదయము

పగులగా కారెను రక్తము

నా కొరకై పొందెనే శ్రమలన్నియు

నన్ను ప్రేమతో క్షమించి రక్షించెను

నాతో నీవు మాటాడినచో / Naatho Neevu Maataadinacho

పాట రచయిత: చట్ల దేవసహాయం
Lyricist: Chatla Devasahaayam

నాతో నీవు మాటాడినచో
నే బ్రతికెదను ప్రభు (2)
నా ప్రియుడా నా హితుడా
నా ప్రాణ నాథుడా నా రక్షకా      ||నాతో||

యుద్ధమందు నేను మిద్దె మీద నుంచి
చూడరాని దృశ్యం కనుల గాంచినాను (2)
బుద్ధి మీరినాను హద్దు మీరినాను
లేదు నాలో జీవం ఎరుగనైతి మార్గం
ఒక్క మాట చాలు… ఒక్క మాట చాలు
ఒక్క మాట చాలు ప్రభు          ||నాతో||

కట్టబడితి నేను గట్టి త్రాళ్లతోను
వీడలేదు ఆత్మ వీడలేదు వ్రతము (2)
గ్రుడ్డి వాడనైతి గానుగీడ్చుచుంటి
దిక్కు లేక నేను దయను కోరుచుంటి
ఒక్క మాట చాలు… ఒక్క మాట చాలు
ఒక్క మాట చాలు ప్రభు          ||నాతో||

పాట రచయిత: చట్ల దేవసహాయం
Lyricist: Chatla Devasahaayam

Naatho Neevu Maataadinacho
Ne Brathikedanu Prabhu (2)
Naa Priyudaa Naa Hithudaa
Naa Praana Naathudaa Naa Rakshakaa ||Naatho||

Yuddhamandu Nenu Midde Meeda Nunchi
Choodaraani Drushyam Kanula Gaanchinaanu (2)
Buddhi Meerinaanu Haddu Meerinaanu
Ledu Naalo Jeevam Eruganaithi Maargam
Okka Maata Chaalu… Okka Maata Chaalu
Okka Maata Chaalu Prabhu        ||Naatho||

Kattabadithi Nenu Gatti Thraallathonu
Veedaledu Aathma Veedaledu Vrathamu (2)
Gruddi Vaadanaithi Gaanugeedchuchunti
Dikku Leka Nenu Dayanu Koruchunti
Okka Maata Chaalu… Okka Maata Chaalu
Okka Maata Chaalu Prabhu        ||Naatho||

ప్రకటించెదం ప్రభువార్తను / Prakatinchedam Prabhuvaarthanu

ప్రకటించెదం ప్రభువార్తను

మాకున్న సమయమంతా

పరుగెత్తెదం ప్రభు కోసము

మా జీవితకాలమంతా

ప్రకటించెదం పరుగెత్తెదం

ప్రభు కొరకై జీవించెదం

నా ప్రియమైన యేసు ప్రభు / Naa Priyamaina Yesu Prabhu

పాట రచయిత: సీయోను గీతాలు
Lyricist: Songs of Zion

నా ప్రియమైన యేసు ప్రభు – వేలాది స్తోత్రములు
నీవిచ్చిన రక్షణకై దేవా – స్తోత్రము స్తోత్రములు
నీవు చేసిన ఉపకారములకై దేవా – స్తోత్రము స్తోత్రములు         ||నా ప్రియమైన||

ఆపద దినములలో ఉపకారముకై – నా ప్రభుని తలచితిని (2)
దేవా నీ దయ తోడనే – నాథా – ఆశ్రయం పొందితిని (2)        ||నా ప్రియమైన||

ఒక క్షణ సమయములో – నశించు నా జీవితం (2)
నా హృదయం మార్చితివి – దేవా – కృపతోనే జీవించుటకై (2)        ||నా ప్రియమైన||

లోకపు పాపములో – నే పాపిగా జీవించితిని (2)
శుద్ధ హృదయమిచ్చావు – దేవా – నిన్ను నే దర్శించుటకై (2)        ||నా ప్రియమైన||

ఈ దినమునే పాడుట – నీ వలెనే యేసు ప్రభు (2)
ఎల్లప్పుడు నీ పాడెదన్ – దేవా – నాయందు వసియించుము (2)        ||నా ప్రియమైన||

మందిర సమృద్ధిని – నీ ప్రజల సహవాసమును (2)
నీ సన్నిధి ఆనందమును – దేవా – కృపతోనే నొసగితివి (2)        ||నా ప్రియమైన||

పాట రచయిత: సీయోను గీతాలు
Lyricist: Songs of Zion

Naa Priyamaina Yesu Prabhu – Velaadi Sthothramulu
Neevichchina Rakshanakai Devaa – Sthothramu Sthothramulu
Neevu Chesina Upakaaramulakai Devaa – Sthothramu Sthothramulu       ||Naa Priyamaina||

Aapada Dinamulalo Upakaaramukai – Naa Prabhuni Thalachithini (2)
Devaa Nee Daya Thodane – Naathaa – Aashrayam Pondithini (2)          ||Naa Priyamaina||

Oka Kshana Samayamulo – Nashinchu Naa Jeevitham (2)
Naa Hrudayam Maarchithivi – Devaa – Krupathone Jeevinchutakai (2)          ||Naa Priyamaina||

Lokapu Paapamulo – Ne Paapigaa Jeevinchithini (2)
Shuddha Hrudayamichchaavu – Devaa – Ninnu Ne Darshinchutakai (2)          ||Naa Priyamaina||

Ee Dinamune Paaduta – Nee Valane Yesu Prabhu (2)
Ellappudu Nee Paadedan – Devaa – Naayandu Vasiyinchumu (2)          ||Naa Priyamaina||

Mandira Samruddhini – Nee Prajala Sahavaasamunu (2)
Nee Sannidhi Aanandamunu – Devaa – Krupathone Nosagithivi (2)          ||Naa Priyamaina||

Capo on 2nd Fret Chord (D)
D              Bm   D                          A
Naa Priyamaina Yesu Prabhu – Velaadi Sthothramulu
D            G       Em          A                    D 
Neevichchina Rakshanakai Devaa – Sthothramu Sthothramulu
D             G           Em    A                          D
Neevu Chesina Upakaaramulakai Devaa – Sthothramu Sthothramulu     ||Naa Priyamaina||

D              A      G            A          D 
Aapada Dinamulalo  – Naa Prabhuni Thalachithini (2)
           G      Em         A                       D 
Devaa Nee Daya Thodane – Naathaa – Aashrayam Pondithini (2)    ||Naa Priyamaina||
D                  A     G         A         D 
Oka Kshana Samayamulo – Nashinchu Naa Jeevitham (2)
             G        Em      A                           D
Naa Hrudayam Maarchithivi – Devaa – Krupathone Jeevinchutakai (2)    ||Naa Priyamaina||
D              A   G            A         D 
Lokapu Paapamulo – Ne Paapigaa Jeevinchithini (2)        
        G          Em         A                     D            
Shuddha Hrudayamichchaavu – Devaa – Ninnu Ne Darshinchutakai (2)     ||Naa Priyamaina||
D                A     G          A       D 
Ee Dinamune Paaduta – Nee Valane Yesu Prabhu (2)
          G     Em         A                       D 
Ellappudu Nee Paadedan – Devaa – Naayandu Vasiyinchumu (2)     ||Naa Priyamaina||
D                A     G            A       D 
Mandira Samruddhini – Nee Prajala Sahavaasamunu (2)
             G     Em       A                        D 
Nee Sannidhi Aanandamunu – Devaa – Krupathone Nosagithivi (2)    ||Naa Priyamaina||

నా జీవితం ప్రభు నీకంకితం / Naa Jeevitham Prabhu Neekankitham

నా జీవితం ప్రభు నీకంకితం
నీ సేవకై నే అర్పింతును (2)

నీ మహిమను నేను అనుభవించుటకు
నను కలుగజేసియున్నావు దేవా (2)
నీ నామమును మహిమ పరచు
బ్రతుకు నాకనుగ్రహించు (2)           ||నా జీవితం||

కీర్తింతును నా దేవుని నే
ఉన్నంత కాలం (2)
తేజోమయా నా దైవమా
నీ కీర్తిని వర్ణించెద (2)           ||నా జీవితం||

Naa Jeevitham Prabhu Neekankitham
Nee Sevakai Ne Arpinthunu (2)

Nee Mahimanu Nenu Anubhavinchutaku
Nanu Kalugajesiyunnaavu Devaa (2)
Nee Naamamunu Mahima Parachu
Brathuku Naakanugrahinchu (2)         ||Naa Jeevitham||

Keerthinthunu Naa Devuni Ne
Unnantha Kaalam (2)
Thejomayaa Naa Daivamaa
Nee Keerthini Varnincheda (2)         ||Naa Jeevitham||

నమ్మకురా నమ్మకురా / Nammakuraa Nammakuraa

నమ్మకురా నమ్మకురా ఈ లోకం నమ్మకురా
నమ్ముకోరా నమ్ముకోరా ప్రభుయేసుని నమ్ముకోరా (2)
మత్తును నమ్మకురా గమ్మత్తులు సేయకురా
ఆత్మను హత్తుకోరా ఆరోగ్యం పొందుకోరా          ||నమ్మకురా||

ధనము చదువు నేర్పునురా – సంస్కారం నేర్పదురా
ధనము మందులు కొనునురా – ఆరోగ్యం ఇవ్వదురా (2)
వస్తువాహనాల కాధారం
సుఖ సంతోషాలకు బహుదూరం (2)        ||నమ్మకురా||

ధనము పెళ్ళి చేయునురా – కాపురము కట్టదురా
ధనము సమాధి కట్టునురా – పరలోకం చేర్చదురా (2)
డబ్బును నమ్మకురా
గబ్బు పనులు చేయకురా (2)        ||నమ్మకురా||

ధనము ఆస్తిని పెంచునురా – అనురాగం తుంచునురా
ధనము పొగరు పెంచునురా – పరువు కాస్త తీయునురా (2)
ధనము కోరిక తీర్చునురా
నరకానికి చేర్చునురా (2)        ||నమ్మకురా||

Nammakuraa Nammakuraa Ee Lokam Nammakuraa
Nammukoraa Nammukoraa Prabhu Yesuni Nammukoraa (2)
Matthunu Nammakuraa Gammatthulu Seyakuraa
Aathmanu Hatthukoraa Aarogyam Pondukoraa       ||Nammakuraa||

Dhanamu Chaduvu Nerpunuraa – Samskaaram Nerpaduraa
Dhanamu Mandulu Konunuraa – Aarogyam Ivvaduraa (2)
Vasthu Vaahanaala Kaadhaaram
Sukha Santhoshaalaku Bahu Dooram (2)         ||Nammakuraa||

Dhanamu Pelli Cheyunuraa – Kaapuramu Kattaduraa
Dhanamu Samaadhi Kattunuraa – Paralokam Cherchduraa (2)
Dabbunu Nammakuraa
Gabbu Panulu Cheyakuraa (2)         ||Nammakuraa||

Dhanamu Aasthini Penchunuraa – Anuraagam Thunchunraa
Dhanamu Pogaru Penchunuraa – Paruvu Kaastha Theeyunuraa (2)
Dhanamu Korika Theerchunuraa
Narakaaniki Cherchunuraa (2)         ||Nammakuraa||

నమ్మకమైన నా స్నేహితుడు / Nammakamaina Naa Snehithudu

పాట రచయిత: దియ్యా ప్రసాద రావు
Lyricist: Diyya Prasada Rao

నమ్మకమైన నా స్నేహితుడు
నా ప్రభు యేసుడు (2)
ఎడబాయనివాడు విడువనివాడు (2)
నిన్న నేడు ఒకటిగనున్నవాడు           ||నమ్మకమైన||

ఆపదలో ఆనందములో నను వీడనివాడు (2)
వ్యాధిలో భాధలో (2)
నను స్వస్థపరచువాడు
అనుక్షణం నా ప్రక్కన నిలచి
ప్రతిక్షణం నా ప్రాణం కాచి (2)
అన్నివేళలా నన్నాదరించువాడు (2)
నా ప్రియ స్నేహితుడు నా ప్రాణహితుడు (2)     ||నమ్మకమైన||

కలిమిలో లేమిలో నను కరుణించువాడు (2)
కలతలలో కన్నీళ్ళలో (2)
నను ఓదార్చువాడు
కన్నతల్లిని మించిన ప్రేమతో
అరచేతిలో నను దాచినవాడు (2)
ఎన్నడు నన్ను మరువనివాడు (2)
నా ప్రియ స్నేహితుడు నా ప్రాణ హితుడు (2)    ||నమ్మకమైన||

పాట రచయిత: దియ్యా ప్రసాద రావు
Lyricist: Diyya Prasada Rao

Nammakamaina Naa Snehithudu
Naa Prabhu Yesudu (2)
Edabaayanivaadu Viduvanivaadu (2)
Ninna Nedu Okatiganunnavaadu         ||Nammakamaina||

Aapadalo Aanandamulo Nanu Veedanivaadu (2)
Vyaadhilo Bhaadhalo (2)
Nanu Swasthaparachuvaadu
Anukshanam Naa Prakkana Nilachi
Prathikshanam Naa Praanam Kaachi (2)
Annivelala Nannaadarinchuvaadu (2)
Naa Priya Snehithudu Naa Praana Hithudu (2)       ||Nammakamaina||

Kalimilo Lemilo Nanu Karuninchuvaadu (2)
Kalathalalo Kanneellalo (2)
Nanu Odaarchuvaadu
Kanna Thallini Minchina Prematho
Arachethilo Nanu Daachinavaadu (2)
Ennadu Nannu Maruvanivaadu (2)
Naa Priya Snehithudu Naa Praana Hithudu (2)        ||Nammakamaina||

నమ్మకమైన నా ప్రభు / Nammakamaina Naa Prabhu

పాట రచయిత: సీయోను గీతాలు
Lyricist: Songs of Zion

నమ్మకమైన నా ప్రభు
నిన్ను నే స్తుతింతును – నిన్ను నే స్తుతింతును    || నమ్మకమైన ||

కరుణతోడ పిల్చియు – స్థిరపరచి కాపాడిన
స్థిరపరచి కాపాడిన
స్థిరపరచిన నా ప్రభున్
పొగడి నే స్తుతింతును (2)        || నమ్మకమైన ||

ఎన్నో సార్లు నీ కృపన్ – విడచియుంటినో ప్రభు
విడచియుంటినో ప్రభు
మన్ననతోడ నీ దరిన్
చేర్చి నన్ క్షమించితివి (2)       || నమ్మకమైన ||

కృంగియుండు వేళలో – పైకి లేవనెత్తితివి
పైకి లేవనెత్తితివి
భంగ పర్చు సైతానున్
గెల్చి విజయమిచ్చితివి (2)        || నమ్మకమైన ||

నా కాశ్రయశైలమై – కోటగా నీవుంటివి
కోటగా నీవుంటివి
ప్రాకారంపు ఇంటివై
నన్ను దాచియుంటివి (2)          || నమ్మకమైన ||

సత్య సాక్షివై యుండి – నమ్మదగినవాడవై
నమ్మదగినవాడవై
నిత్యుడౌ మా దేవుడా
ఆమేనంచు పాడెద (2)            || నమ్మకమైన ||

పాట రచయిత: సీయోను గీతాలు
Lyricist: Songs of Zion

Nammakamaina Naa Prabhu
Ninnu Ne Sthuthinthunu – Ninnu Ne Sthuthinthunu  ||Nammakamaina||

Karuna Thoda Pilchiyu – Sthiraparachi Kaapaadina
Sthiraparachi Kaapaadina
Sthiraparachina Naa Prabhun
Pogadi Ne Sthuthinthunu (2)     ||Nammakamaina||

Enno Saarlu Nee Krupan – Vidachiyuntino Prabhu
Vidachiyuntino Prabhu
Mannana Thoda Nee Darin
Cherchi Nan Kshaminchithivi (2)     ||Nammakamaina||

Krungiyundu Velalo – Paiki Levaneththithivi
Paiki Levaneththithivi
Bhanga Parchu Saithaanun
Gelchi Vijayamichchithivi (2)        ||Nammakamaina||

Naa Kaashraya Shailamai – Kotagaa Neevuntivi
Kotagaa Neevuntivi
Praakaarampu Intivai
Nannu Daachiyuntivi (2)        ||Nammakamaina||

Sathya Saakshivai Yundi – Nammadagina Vaadavai
Nammadagina Vaadavai
Nithyudou Maa Devudaa
Aamenanchu Paadeda (2)        ||Nammakamaina||

C            G   C 
Nammakamaina Naa Prabhu
C7                  F    G                   C
Ninnu Ne Sthuthinthunu – Ninnu Ne Sthuthinthunu  ||Nammakamaina||
C            C7    F    Dm     G         F   C 
Karuna Thoda Pilchiyu – Sthiraparachi Kaapaadina
        G             C
Sthiraparachi Kaapaadina
      Am        F   Dm
Sthiraparachina Naa Prabhun
G                    C
Pogadi Ne Sthuthinthunu (2)     ||Nammakamaina||
C     C7        F        Dm     G         F   C 
Enno Saarlu Nee Krupan – Vidachiyuntino  na Prabhu
       G           C
Vidachiyuntino Prabhu
    Am        F   Dm
Mannana Thoda Nee Darin
G                    C
Cherchi Nan Kshaminchithivi (2)     ||Nammakamaina||
C     C7        F    Dm     G    F       C
Krungiyundu Velalo – Paiki Levaneththithivi
      G             C
Paiki Levaneththithivi
       Am        F   Dm
Bhanga Parchu Saithaanun
G                    C
Gelchi Vijayamichchithivi (2)        ||Nammakamaina||
C        C7         F     Dm  G      F   C
Naa Kaashraya Shailamai – Kotagaa Neevuntivi
    G           C
Kotagaa Neevuntivi
       Am     F   Dm
Praakaarampu Intivai
G                 C
Nannu Daachiyuntivi (2)        ||Nammakamaina||
C            C7    F      Dm   G      F   C
Sathya Saakshivai Yundi – Nammadagina Vaadavai
     G             C
Nammadagina Vaadavai
      Am      F   Dm
Nithyudou Maa Devudaa
G                C
Aamenanchu Paadeda (2)        ||Nammakamaina||