Hay Yehovaa (prabhu), meri praarthana sunn,… Psalm 39:12
పల్లవి: ప్రార్థన సున్ మేరీ ప్రభు – ద్వార్ ఆయిహు తేరీ ఈశు (2)
1. నిర్మల్ మన్ ఔర్ అన్ మోల్ ధన్ – శీతల్ కర్ మేరీ మన్ కి తపన్
దాన్ కర్ ముజుకో ఐస బల్ – శత్రుకో మై హరా సకు ॥ప్రా॥
(రెండు సార్లు పాడవలెను)
2. జ్యోతిమై అపనీ జలా ముఝే – ప్రేమ్ భీ కర్ నా సిఖా ముజే
కరుణా కర్ ముఝ్ పె దీన్ బంధూ – తేరి హి శిక్షాపర్ మై ఛలూ ॥ప్రా॥
Hay baalko (bacchon), apne aap ko … bachaaye rakho… I John 5:21
1. ఛోటె ఛోటె బచ్ఛే హమ్ ప్రభు – తేరి ఆరాధన కర్ తే హై
ఛోటె ఛోటె మన్ అపనే ప్రభు – తుజ్ కో అర్పణ్ కర్ తే హై(2)
2. ఆంఖోంసె న దేఖే బురీ చీజె – సునే న కానొః సె(2)
మేరి ప్రభు తేరివచన్ – ఆజ్ హమ్ సున్ తే హై(2)
Repeat first 2 lines
…unka chudaanewala (mukthidaatha) saamarthee hai… Prov.23:11
పల్లవి : ధన్య ప్రభు ఈశుకో – ముక్తిదాత జిస్ కా నామ్(1)
స్తుతి కరూఁ బారంబార్ ప్రభు ఈశుకో(2)
1. ఆపార్ హై ఈశుకా ప్రేమ్ – హమ్ పాపి జన్ కే లియే (2)
ఇస్ ఛోటే జీవన్కో బచానే – ప్రభు ఈశు ఆయా జగ్ మే (2) ॥ధన్య॥
2. ఇస్ సారే జగమే భాయి – పాపోంకా ఆంధియారా హై
జ్యోతి బన్ కే ఈశు అయా జగమే – స్వర్గ్ కా ద్వార్ ఖోలా ఈశునే ॥ధన్య॥
3. అద్బుత్ హై కార్య్ ఉస్ కే – భూలూ (మైకైసే ఉసే ఆనందిత్ హోకర్ భజుఁఉసే – సాష్టాంగ్ ప్రణామ్ మై కరూఁ ఉసే ॥ధన్య॥
పాట రచయిత: సీయోను గీతాలు
Lyricist: Songs of Zion
భక్తులారా స్మరియించెదము
ప్రభు చేసిన మేలులన్నిటిని (2)
అడిగి ఊహించు వాటి కన్నా మరి (2)
సర్వము చక్కగ చేసె (2) ||భక్తులారా||
గాలి తుఫానులను గద్దించి
బాధలను తొలగించే (2)
శ్రమలలో మనకు తోడైయుండి
శ్రమలలో మనకు తోడైయుండి
బయలు పరచె తన జయమున్ (2) ||భక్తులారా||
ఈ భువియందు జీవించు కాలం
బ్రతికెదము ప్రభు కొరకే (2)
మనమాయనకర్పించుకొనెదము
మనమాయనకర్పించుకొనెదము
ఆయన ఆశయమదియే (2) ||భక్తులారా||
కొంచెము కాలమే మిగిలియున్నది
ప్రభువును సంధించుటకై (2)
గనుక మనము నడచుకొనెదము
గనుక మనము నడచుకొనెదము
ప్రభు మార్గముల యందు (2) ||భక్తులారా||
పాట రచయిత: సీయోను గీతాలు
Lyricist: Songs of Zion
Bhakthulaaraa Smariyinchedamu
Prabhu Chesina Melulannitini (2)
Adigi Oohinchu Vaati Kannaa Mari (2)
Sarvamu Chakkaga Chese (2) ||Bhakthulaaraa||
Gaali Thuphaanulanu Gaddinchi
Baadhalnu Tholaginche (2)
Shramalalo Manaku Thodaiyundi
Shramalalo Manaku Thodaiyundi
Bayalu Parache Thana Jayamun (2) ||Bhakthulaaraa||
Ee Bhuviyandu Jeevinchu Kaalam
Brathikedamu Prabhu Korake (2)
Manamaayanakarpinchukonedamu
Manamaayanakarpinchukonedamu
Aayana Aashayamadiye (2) ||Bhakthulaaraa||
Konchemu Kaalame Migiliyunnadi
Prabhuvunu Sandhinchutakai (2)
Ganuka Manamu Nadachukonedamu
Ganuka Manamu Nadachukonedamu
Prabhu Maargamula Yandu (2) ||Bhakthulaaraa||
…క్రీస్తు మనకోసము శాపమై… గలతీ 3:14
పల్లవి : ప్రభు యేసు నీ చరణముల – చేరినే వచ్చితిని
ఏ సమయమందైనను – చేరి స్తుతించెదను (2)
1.నావంటి ప్రధాన పాపిని – ప్రభువా ప్రేమించితివి (2)
శపగ్రస్త సీలువలో నాకై – ప్రాణమర్పించితివి ॥ప్రభు॥
2. నీదు పవిత్ర చేతితో – ప్రభు నను ముట్టితివి
నీదు పవిత్ర రక్తముతో – ప్రభునను కడిగితివి ॥ప్రభు॥
3. నీదు అపార ప్రేమను – నేనెట్లు వర్ణించెదా?
నేనే మర్పింతు దానికైనిలలో – అర్పింతు నా జీవితం ॥ప్రభు॥
Maseeh… jo hamare liye shraapith bana,… Gal. 3:13
పల్లవి : ప్రభు తుమ్హారే చరణోమే, మై అబ్ ఆతాహు
కోయిఖీ సమయ్ క్యోనహో, మై ఆసక్ తా హు (2)
1. ముజ్ అధమ్ పాపి దుష్ట్ సే – ప్రభుతునే ప్రేమకియా
శ్రాపిత్ క్రూస్ పర్ మేరేలియే – ప్రభూ తూనే ప్రాణియా ॥ప్రభు॥
2. తేరే పవిత్ర హాత్ సే – ప్రభు ముఝ చూఆ
తేరే పవిత్ర లహు సే – తునే ముఝ దోయా ॥ప్రభు॥
3. తేరే ఆపార్ ప్రేమ్ కా – వర్జన్ మై కైసే కరూ?
ఉస్కే బద్ లేమె – క్యా దేసక్తాహు? జీవన్ మై సౌంప్ తాహూ ॥ప్రభు॥
నేను నిజమైన ద్రాక్షావల్లిని…. యోహాను 15:1
1. ప్రభుయేసే నిజ ద్రాక్షావల్లి – ఆయనలో నేనొక తీగెను (2)
ఆయనకు వేరుగా నేను – ఏమియు చేయలేను (2)
పనికిరాని వన్నిటిని – తీసివేయనిచ్చెదను (2)
అధికముగా ఫలించెదను – తండ్రికి మహిమ కలుగుటకె (2) ॥ప్రభు॥
2. ఆత్మలో ఆనందించుచు – ఫలియించెదనే నీ ఫలమున్
ప్రేమ సంతోషము సమాధానం – దీర్ఘశాంత దయాళుత్వము
మంచితనము విశ్వాసము – సాత్వికము ఆశానిగ్రహమున్ ॥ప్రభు॥
3. ప్రభువునకు తగినట్లుగా – నడిచెదను ప్రతి విషయములో
మారు మనస్సుకు తగినట్లుగా – అత్యధికముగా ఫలియించెదను ప్రభువు కృపలో ఎదిగెదను – ప్రభు రాకను నిరీక్షించుచు ॥ప్రభు॥
…నీలో ఉన్న వరమును అలక్ష్యము చేయకుము. 1 తిమోతి 4:14
నీ వరమును – వాడుము ప్రభుకై (2)
వాడని యెడల – పోగొట్టుకొందువు (1)
నీ వరమును – వాడుము ప్రభుకై (1)
Neglect not the gift that is in thee,… 1 Tim. 4:14
You have a talent – Use it for the Lord (2)
If you do not use it – You will surely lose it (1)
You have a talent – Use it for the Lord (1)
యెహోవా… నా ఉన్నత దుర్గము… కీర్తన 18:2
పల్లవి: యేసు ప్రభును స్తుతించుట
యెంతో యెంతో మంచిది (2)
1. మహోన్నతుడా – నీ నామమును (2)
స్తుతించుటయే – బహుమంచిది (2)
అ.ప.: హల్లెలూయా – హల్లెలూయా
హల్లెలూయా – హల్లెలూయా (2) ॥యేసు॥
2. విలువైన రక్తము – సిలువలో కార్చి
కలుషాత్ముల మమ్ము – ప్రభు కడిగెను ॥హల్లె॥
3. ఎంతో గొప్ప – రక్షణనిచ్చి
వింతైన జనముగా – మము చేసెను ॥హల్లె॥
4. మా శైలము – మా కేడెము
మా కోటయు - మా ప్రభువే ॥హల్లె॥
5. ఉన్నత దుర్గము – రక్షణ శృంగము
రక్షించువాడు – మన దేవుడు ॥హల్లె॥
6. అతి సుందరుడు – అందరిలోన
అతి కాంక్షణీయుడు – అతి ప్రియుడు ॥హల్లె॥
7. రాత్రింబవళ్లు – వేనోళ్లతోను
స్తుతించుటయే – బహుమంచిది ॥హల్లె॥
పూజనీయుడేసు ప్రభు
పలునిందల నొందితివా నాకై (2) ||పూజనీయుడేసు||
నీ స్వకీయులే నిందించినా
నిన్నంగీకరించక పోయినా (2)
ఎన్నో బాధ లొందితివా నాకై (2)
సన్నుతింతును నీ ప్రేమకై ||పూజనీయుడేసు||
సత్యము మార్గము మరి జీవమై
నిత్యజీవమియ్యను వచ్చితివి (2)
వంచకుడవని నిన్ను నిందించిరా (2)
ఓ దయామయా నజరేయుడా ||పూజనీయుడేసు||
యూదా గోత్రపు ఓ సింహమా
ఆద్యంతరహిత దైవమా (2)
అధములు నిను సమరయుడనిరా (2)
నాథుడా నిను బహు దూషించిరా ||పూజనీయుడేసు||
మధురం నీ నామం అతి మధురం
మధుర గీతముతో నిన్నారాధింతును (2)
వధియించబడితివా యీ పాపికై (2)
వందితా ప్రభు నిన్ను పూజింతును ||పూజనీయుడేసు||
Poojaneeyudesu Prabhu
Palu Nindalu Nondithivaa Naakai (2) ||Poojaneeyudesu||
Nee Swakeeyule Nindinchinaa
Ninnangeekarinchaka Poyinaa (2)
Enno Baadha Londithivaa Naakai (2)
Sannuthinthunu Nee Premakai ||Poojaneeyudesu||
Sathyamu Maargamu Mari Jeevamai
Nithya Jeevamiyyanu Vachchithivi (2)
Vanchakudavani Ninnu Nindinchiraa (2)
O Dayaamayaa Najareyudaa ||Poojaneeyudesu||
Yoodaa Gothrapu O Simhamaa
Aadyantharahitha Daivamaa (2)
Adhamulu Ninu Samarayudaniraa (2)
Naathudaa Ninu Bahu Dooshinchiraa ||Poojaneeyudesu||
Madhuram Nee Naamam Athi Madhuram
Madhura Geethamutho Ninnaaraadhinthunu (2)
Vadhiyinchabadithivaa Yee Paapikai (2)
Vandithaa Prabhu Ninnu Poojinthunu ||Poojaneeyudesu||
ప్రాణేశ్వర – ప్రభు దైవకుమార
ప్రణుతింతును నిన్నే- ఆశతీర ||ప్రాణేశ్వర||
నా ఆత్మతో పాటలు పాడ – నీ కృపలే నాకు హేతువులాయె (2)
నిత్య నిబంధన నీతో చేసి – నీ పాద సన్నిధి చేరియున్నానే (2) ||ప్రాణేశ్వర||
మూలరాయి నీవైయుండగా – అపొస్తలుల పునాది మీద (2)
నిత్య నివాసముగా కట్టబడుటకై – ఆత్మాభిషేకము అనుగ్రహించితివి (2) ||ప్రాణేశ్వర||
పిడుగులు విసిరే మెరుపుల వంటి – శత్రువులు నాకు ఎదురై నిల్చిన (2)
నాకు విరోధముగా రూపించిన ఏ – ఆయుధము వర్ధిల్లలేదు (2) ||ప్రాణేశ్వర||
నా ఊటలన్నియు నీ యందేనని – వాద్యము వాయించి పాడెదను (2)
జీవిత కాలమంతా నిన్నే స్తుతించి – సాగెద నూతన యెరూషలేము (2) ||ప్రాణేశ్వర||
కమనీయమైన నీ దర్శనము – కలనైనను మెలకువనైన (2)
కనబడినా నా ఆశలు తీరవే – కనిపెట్టుచుంటిని కడబూరధ్వనికి (2) ||ప్రాణేశ్వర||
Praaneshwara – Prabhu Daiva Kumaara
Pranuthinthunu Ninne – Aasha Theera ||Praaneshwara||
Naa Aathmatho Paatalu Paada
Nee Krupale Naaku Hethuvulaaye (2)
Nithya Nibandhana Neetho Chesi
Nee Paada Sannidhi Cheri Yunnaane (2) ||Praaneshwara||
Moolaraayi Neevaiyundagaa
Aposthalula Punaadi Meeda (2)
Nithya Nivaasamugaa Kattabadutakai
Aathmaabhishekamu Anugrahinchithivi (2) ||Praaneshwara||
Pidugulu Visire Merupula Vanti
Shathruvulu Naaku Edurai Nilchina (2)
Naaku Virodhamugaa Roopinchina
Ae Aaayudhamu Vardhillaledu (2) ||Praaneshwara||
Naa Ootalanniyu Nee Yandenani
Vaadyamu Vaayinchi Paadedanu (2)
Jeevitha Kaalamanthaa Ninne Sthuthinchi
Saageda Noothana Yerushalemu (2) ||Praaneshwara||
Kamaneeyamaina Nee Darshanamu
Kalanainanu Melakuvanaina (2)
Kanabadinaa Na Aashalu Theerave
Kanipettuchuntini Kada Boora Dhwaniki (2) ||Praaneshwara||