పిన్నలనేమి పెద్దలనేమి / Pinnalanemi Peddalanemi

పిన్నలనేమి పెద్దలనేమి

తనయందు భయభక్తులుగలవారిని

యెహోవా ఆశీర్వదించును

భూమి ఆకాశములను సృజియించిన

దేవుడైన యెహోవా చేత

నీవు నేను మనమందరము

ఆశీర్వదించబడినవారము