ఆత్మ ఫలములు ఫలియించెద / Atma Phalamulu Phalincheda

ఆత్మ ఫలములు ఫలియించెద

ఆత్మలో వికసించెద

ఫలించు తీగవలె నేనుండెద

ద్రాక్షవల్లిలో నిలచియుండె

ప్రభుయేసులో ఫలియించెద

ప్రభు ప్రేమలో నిలచియుండెద