స్తుతులు పాడెదం యేసుప్రభునకు / Sthuthulu Paadedam Yesu Prabhunaku Posted on December 14, 2022 by New Jerusalem Ministries స్తుతులు పాడెదం యేసుప్రభునకు సమస్తమిచ్చినా సృష్టికర్తకు (2) మరణమున్ జయించినా యేసుప్రభువును ఆరాధించి పూజింతుము రారాజును