ఏర్పరచిన పాత్రను – రాజాధిరాజుకు( సీయోను పిల్లల పాటలు) /Yerparachina Paathranu – Raajadiraajuku

\”దేవుడు… మిమ్మును ఏర్పరచుకొనెను\”. 2 థెస్స 2:13

1. ఏర్పరచిన పాత్రను – రాజాధిరాజుకు(1)

    వేరు పరచెను యేసుకు – లోకము నుండి(1)

పల్లవి : ప్రతిష్ట పాత్రలు ఖాళీ చిన్నవి(1)

అవి మోయు ఐశ్వర్యము యేసు ప్రభువే (1)

2. ఏర్పరచెను మోయను – యేసు నామమును

    ఆయనతో సహించను – సిలువ శ్రమలను       ॥ ప్రతిష్ట॥

3. ఏర్పరచెను భరించను – చెడిన లోకమును

    పోరాటములో నిలువను – జయించే వరకు    ॥ ప్రతిష్ట॥

4. ఏర్పరచె మట్టిపాత్రను – ఖాళీ చిన్నవానిని

    నేను మోయు ఐశ్వర్యము – క్రీస్తు ప్రభువే        ॥ ప్రతిష్ట॥

…God hath… chosen you… 2 Thess. 2:13

\”Set apart\” a chosen vessel – To the King of kings,    (1)

\”Set apart\” forever severed – From all earthly things (1)

Cho: Chosen vessel, empty, weak and small         (1)

          Bearing heaven\’s greatest treasure     (1)

          Christ the Lord of all !                                  (1)

2. \”Set apart\” …. to bear the fragrance (1)

     Of His blessed name                                 (1)

    And with Him to share the sufferings(1)

    Of a cross of shame                         (1)              II Chosen II

3. \”Set apart\” with Him to suffer

    Over a world undone

    And to stand in fiercest conflict

    Till the fight to be won                                       II Chosen II

4. \”Set apart\” an earthen vessel

    Empty weak and small

    Yet the treasure that it beareth

    Christ the Lord of all                                          II Chosen II

నా కొరకై అన్నియు చేసెను / Naa Korakai Anniyu Chesenu

పాట రచయిత: సీయోను గీతాలు
Lyricist: Songs of Zion

నా కొరకై అన్నియు చేసెను యేసు
నాకింకా భయము లేదు లోకములో (2)
నా కొరకై అన్నియు చేసినందులకు (2)
నేను – రక్షణ పాత్రను ఎత్తి ఆరాధించెదన్ (2)       ||నా కొరకై||

క్షామమందు ఏలీయాకు అప్పమిచ్చెను
క్షామం తీర్చి ఏలీయాని ఆశీర్వదించెన్ (2)
క్షామం తీరే వరకు ఆ విధవరాలి (2)
ఇంట నూనెకైనా పిండికైనా కొరత లేదు (2)       ||నా కొరకై||

ఆకాశ పక్షులను గమనించుడి
విత్తవు అవి పంట కోయవు (2)
వాటిని పోషించునట్టి పరమ పితా (2)
మమ్ము – అనుదినం అద్భుతముగా నడుపును (2)       ||నా కొరకై||

ఏమి ధరింతుమని చింతపడకు
అడవి పువ్వులను తేరి చూడుము (2)
అడవి పువ్వుల ప్రభు అలంకరింప (2)
తానె – నిశ్చయముగా అలంకరించును (2)       ||నా కొరకై||

రేపటి దినము గూర్చి చింత పడకు
ఆప్తుడేసు నాకుండ భయము ఎందుకు (2)
రేపు దాని సంగతులనదే చింతించున్ (2)
ఏ – నాటి కీడు ఆనాటికే ఇల చాలును (2)       ||నా కొరకై||

ఆశీర్వదించెడి యేసు అరణ్యములో
పోషించెను ఐదు వేల మందిని కూడా (2)
తీర్చును ప్రభువే ప్రతి అవసరతన్ (2)
యేసు – తన్ను తానే అర్పించెను నా కొరకై (2)       ||నా కొరకై||

పాట రచయిత: సీయోను గీతాలు
Lyricist: Songs of Zion

Naa Korakai Anniyu Chesenu Yesu
Naakinkaa Bhayamu Ledu Lokamulo (2)
Naa Korakai Anniyu Chesinandulaku (2)
Nenu – Rakshana Paathranu Etthi Aaraadhinchedan (2)       ||Naa Korakai||

Kshaamamandu Eliyaaku Appamichchenu
Kshaamam Theerchi Eliyaanu Aasheervadinchen (2)
Kshaamam Theere Varaku Aa Vidhavaraali (2)
Inta – Noonekainaa Pindikainaa Korataha Ledu (2)       ||Naa Korakai||

Aakaasha Pakshulanu Gamaninchudi
Vitthavu Avi Panta Koyavu (2)
Vaatini Poshinchunatti Parama Pithaa (2)
Mammu – Anudinam Adbhuthamugaa Nadupunu (2)       ||Naa Korakai||

Emi Dharinthumani Chintha Padaku
Adavi Puvvulanu Theri Choodumu (2)
Adavi Puvvula Praabhu Alankarimpa (2)
Thaane – Nischayamugaa Alankarinchunu (2)       ||Naa Korakai||

Repati Dinamu Goorchi Chintha Padaku
Aapthudesu Naakunda Bhayamu Enduku (2)
Repu Daani Sangathulanade Chinthinchun (2)
Ae – Naati Keedu Aanaatike Ila Chaalunu (2)       ||Naa Korakai||

Aasheervadinchedi Yesu Aranyamulo
Poshinchenu Aidu Vela Mandini Koodaa (2)
Theerchunu Prabhuve Prathi Avasarathan (2)
Yesu – Thannu Thaane Arpinchenu Naa Korakai (2)       ||Naa Korakai||