నా దేవుని కృపవలన / Naa Devuni Krupavalana

నా దేవుని కృపవలన
సమస్తము సమకూడి జరుగును (2)
నాకు లేమి లేనే లేదు
అపాయమేమియు రానే రాదు (2)       ||నా దేవుని||

కరువులో కష్టాలలో
ఆయనే నన్ను బలపరుచును (2)
ఆయనే నన్ను బలపరుచును
ఆయనే నన్ను ఘనపరుచును (2)       ||నా దేవుని||

శ్రమలలో శోధనలో
ఆయనే నాకు ఆశ్రయము (2)
ఆయనే నాకు ఆశ్రయము
ఆయనే నాకు అతిశయము (2)       ||నా దేవుని||

ఇరుకులో ఇబ్బందిలో
ఆయనే నన్ను విడిపించును (2)
ఆయనే నన్ను విడిపించును
ఆయనే నన్ను నడిపించును (2)       ||నా దేవుని||

Naa Devuni Krupavalana
Samasthamu Samakoodi Jarugunu (2)
Naaku Lemi Lene Ledu
Apaayamemiyu Raane Raadu (2)        ||Naa Devuni||

Karuvulo Kashtaalalo
Aayane Nannu Balaparuchunu (2)
Aayane Nannu Balaparuchunu
Aayane Nannu Ghanaparuchunu (2)        ||Naa Devuni||

Shramalalo Shodhanalo
Aayane Naaku Aashrayamu (2)
Aayane Naaku Aashrayamu
Aayane Naaku Athishayamu (2)        ||Naa Devuni||

Irukulo Ibbandilo
Aayane Nannu Vidipinchunu (2)
Aayane Nannu Vidipinchunu
Aayane Nannu Nadipinchunu (2)        ||Naa Devuni||

ఉతక మీద తలుపు / Uthaka Meeda Thalupu

ఉతక మీద తలుపు తిరుగు రీతిగా
తన పడక మీద సోమరి తిరిగాడును
గానుగ చుట్టెద్దు తిరుగు రీతిగా
సోమరి చుట్టూ లేమి తిరుగును

సోమరీ మేలుకో వేకువనే లేచి ప్రార్ధించుకో
వేకువనే లేచి పనులు చూచుకో
జ్ఞానముతో నీ బ్రతుకును మార్చుకో (2)

చిన్న జీవులు చీమలు చూడు
వాటికి న్యాయాధిపతి లేడుగా (2)
అయినను అవి క్రమము గానే నడచును
జ్ఞానము గల వానిగ పేరొందును (2)       ||సోమరీ||

చిన్న కుందేళ్ళను చూడు
ఏ మాత్రం బలము లేని జీవులు (2)
పేరు సందులలో నివసించును
జ్ఞానము గల వానిగ పేరొందును (2)       ||సోమరీ||

చిన్న జీవులు మిడతలు చూడు
వాటికి న్యాయాధిపతి లేడుగా (2)
పంక్తులుగా తీరి సాగి పోవును
జ్ఞానము గల వానిగ పేరొందును (2)       ||సోమరీ||

Uthaka Meeda Thalupu Thirugu Reethigaa
Thana Padaka Meeda Somari Thirigaadunu
Gaanuga Chutteddu Thirugu Reethigaa
Somari Chuttu Lemi Thirugunu

Somaree Meluko Vekuvane Lechi Praardhinchuko
Vekuvane Lechi Panulu Choochuko
Gnaanamutho Nee Brathukunu Maarchuko (2)

Chinna Jeevulu Cheemalu Choodu
Vaatiki Nyaayaadhipathi Ledugaa (2)
Ainanu Avi Kramamu Gaane Nadachunu
Gnaanamu Gala Vaaniga Perondunu (2)        ||Somaree||

Chinna Kundellanu Choodu
Ae Maathram Balamu Leni Jeevulu (2)
Petu Sandulalo Nivasinchunu
Gnaanamu Gala Vaaniga Perondunu (2)        ||Somaree||

Chinna Jeevulu Midathalu Choodu
Vaatiki Nyaaydhipathi Ledugaa (2)
Pankthulugaa Theeri Saagi Povunu
Gnaanamu Gala Vaaniga Perondunu (2)        ||Somaree||