పోరాటం ఆత్మీయ పోరాటం / Poraatam Aathmeeya Poraatam

పోరాటం ఆత్మీయ పోరాటం (2)
చివరి శ్వాస వరకు – ఈ పోరాటం ఆగదు
సాగిపోవుచున్నాను
సిలువను మోసుకొని నా గమ్య స్థానానికి (2)

నా యేసుతో కలిసి పోరాడుచున్నాను
అపజయమే ఎరుగని జయశీలుడాయన (2)
నా యేసు కొరకే సమర్పించుకున్నాను (2)
ఆగిపోను నేను సాగిపోవుచున్నాను          ||పోరాటం||

నా యేసు వెళ్ళిన మార్గము లేనని
అవమానములైనా ఆవేదనలైనా (2)
నా యేసు కృపనుండి దూరపరచలేవని (2)
ఆగిపోను నేను సాగిపోవుచున్నాను          ||పోరాటం||

ఆదియు అంతము లేనివాడు నా యేసు
ఆసీనుడయ్యాడు సింహాసనమందు (2)
ఆ సింహాసనం నా గమ్యస్థానం (2)
ఆగిపోను నేను సాగిపోవుచున్నాను          ||పోరాటం||

Poraatam Aathmeeya Poraatam (2)
Chivari Shwaasa Varaku – Ee Poraatam Aagadu
Saagipovuchunnaanu
Siluvanu Mosukoni Naa Gamya Sthaanaaniki (2)

Naa Yesutho Kalisi Poraaduchunnaanu
Apajayame Erugani Jayasheeludaayana (2)
Naa Yesu Korake Samarpinchukunnaanu (2)
Aagiponu Nenu Saagipovuchunnaanu            ||Poraatam||

Naa Yesu Vellina Maargamu Lenani
Avamaanamulainaa Aavedanalainaa (2)
Naa Yesu Krupanundi Dooraparachalevani (2)
Aagiponu Nenu Saagipovuchunnaanu         ||Poraatam||

Aadiyu Anthamu Lenivaadu Naa Yesu
Aaseenudayyaadu Simhaasanamandu (2)
Aa Simhaasanam Naa Gamyasthaanam (2)
Aagiponu Nenu Saagipovuchunnaanu       ||Poraatam||

కలిసి వచ్చిరి నడుం కట్టిరి / Kalisi Vachiri Nadum Kattiri

కలిసి వచ్చిరి నడుం కట్టిరి

నెహెమ్య వెంట నడిచి వచ్చిరి

గోడకట్టు వారు

హోయిరబ్బ హోయిరబ్బ

బండలెత్తు వారు

హోయిరబ్బ హోయిరబ్బ

బల్లె బల్లె బల్లె బల్లె హోయిరబ్బ

కత్తి పట్టి గోడ కట్టినారబ్బ

1. యెహోవా మన పక్షమున

యుద్ధము చేయుననుచు

పాడైపోయిన యెరుషలేమును

ప్రార్ధించి కట్టెను నెహెమ్య

నా ప్రాణమైన యేసు / Naa Praanamaina Yesu

పాట రచయిత: జయశీలన్
అనువదించినది: ఎం విలియం గవాస్కర్
Lyricist: Jayasheelan
Translator: M William Gavaskar

నా ప్రాణమైన యేసు
నా ప్రాణములోనే కలిసి
నా ప్రాణమా నే నిన్నే స్తుతింతున్
నా ప్రాణమా నే నిన్నే స్తుతింతున్ (2)
నా ప్రాణమైన ప్రాణమైన ప్రాణమైన యేసు (2)       ||నా ప్రాణమైన||

లోకమంతా మరచితినీ
విలువైనది కనుగొంటినీ (2)
నీ నామం స్తుతించుటలో
యేసయ్య.. నీ ప్రేమ రుచించుటలో (2)
రాజా…                 ||నా ప్రాణమైన||

నీ వాక్యం నాకు భోజనమే
శరీరమంతా ఔషధమే (2)
రాత్రియు పగలునయ్యా
నీ యొక్క వచనం ధ్యానింతును (2)
రాజా…                 ||నా ప్రాణమైన||

పాట రచయిత: జయశీలన్
అనువదించినది: ఎం విలియం గవాస్కర్
Lyricist: Jayasheelan
Translator: M William Gavaskar

Naa Praanamaina Yesu
Naa Praanamulone Kalisi
Naa Praanamaa Ne Ninne Sthuthinthun
Naa Praanamaa Ne Ninne Sthuthinthun (2)
Naa Praanamaina Praanamaina Praanamaina Yesu (2)

Lokamanthaa Marachithini
Viluvainadi Kanugontini (2)
Nee Naamam Sthuthinchutalo
Yesayya.. Nee Prema Ruchinchutalo (2)
Raajaa…                ||Naa Praanamaina||

Nee Vaakyam Naaku Bhojaname
Shareeramanthaa Oushadhame (2)
Raathriyu Pagalunayyaa
Nee Yokka Vachanam Dhyaaninthunu (2)
Raajaa…                ||Naa Praanamaina||