ఈ చిన్న జీవ బండిని (సీయోను పిల్లల పాటలు)/ Yee Chinna Jeeva Bandini

నేనును నా యింటివారును యెహోవాను సేవించెదము… యెహోషువ 24:15

పల్లవి : ఈ చిన్న జీవ బండిని – నీవే నడుపు ప్రభూ

ఈ చిన్న హృదయములో – నీవే వసించు ప్రభూ(2)

1. ఈ చేతులకు చిన్న చేతులకు – సేవ చేయుటకు నేర్పుము(2)

    ఈ చిన్న కాళ్లకు – నాదు చిన్న కాళ్లకు                    (1)

    నీకు తగినట్లుగా – నడుచుట నేర్పుము                    (2) ॥ఈ చిన్న॥

2. ఈ పెదవులకు నా పెదవులకు – నీ నామము పలుక నేర్పు (2)

    నీ వాక్యమును, మధుర వాక్యమును              (1)

    లోకమంత వ్యాపింపన్ – లోకమంత చాటింపన్         (2) ॥ఈ చిన్న॥

ప్రేమగల యేసయ్యా / Premagala Yesayyaa

ప్రేమగల యేసయ్యా
జీవ వృక్షమా యేసయ్యా (2)
సిలువలో బలి అయిన యేసయ్యా
తులువలో వెలి అయిన యేసయ్యా (2)
పరిశుద్ధుడ్డా పరిశుద్ద్ధుడా
పరిశుద్ధుడా నా ప్రాణేశ్వరా
పరిశుద్ధుడ్డా పరిశుద్ద్ధుడా
పరిశుద్ధుడా నా ప్రాణ ప్రియుడా       ||ప్రేమగల||

యేసయ్య నీ శిరముపై మూళ్ళ కిరీటం మొత్తగా
రక్తమంత నీ కణతలపై ధారలుగా కారుచుండగా
కొరడాల దెబ్బలు చెళ్లుమనెను
శరీరపు కండలే వేలాడేను (2)
నలిగిపోతివా నా యేసయ్యా (2)        ||పరిశుద్ధుడా||

యేసయ్యను కొట్టిరి జాలిలేని ఆ మనుష్యులు
ముఖానపై ఉమ్మి వేసిరి కరుణ లేని కక్షకులు
గడ్డము పట్టాయనను లాగుచుండగా
నాగటి వలె సిలువలో దున్నబడగా (2)
ఒరిగిపోతివా నా యేసయ్యా (2)        ||పరిశుద్ధుడా||

యేసయ్య ఆ కల్వరిలో దాహముకై తపియించగా
మధురమైన ఆ నోటికి చేదు చిరకను ఇచ్చిరే
తనువంత రుధిరముతో తడిసిపోయెనే
తండ్రీ అని కేక వేసి మరణించెనే (2)
మూడవ దినాన తిరిగి లేచెను (2)        ||పరిశుద్ధుడా||

Premagala Yesayyaa
Jeeva Vrukshamaa Yesayyaa (2)
Siluvalo Bali Aina Yesayyaa
Thuluvalo Veli Aina Yesayyaa (2)
Parishuddhuddaa Parishudddhudaa
Parishuddhudaa Naa Praaneshwaraa
Parishuddhuddaa Parishudddhudaa
Parishuddhudaa Naa Praana Priyudaa      ||Premagala||

Yesayya Nee Shiramupai Mulla Kireetam Motthagaa
Rakthamantha Nee Kanathalapai Dhaarlugaa Kaaruchundagaa
Koradaala Debbalu Chellumanenu
Shareerapu Kandale Velaadenu (2)
Naligipothivaa Naa Yesayyaa (2)         ||Parishuddhudaa||

Yesayyanu Kottire Jaalileni Aa Manushyulu
Mukhanapai Ummi Vesire Karuna Leni Kakshakulu
Gaddamu Pattaayananu Laaguchundagaa
Naagati Vale Siluvalo Dunnabadagaa (2)
Origipothivaa Naa Yesayyaa (2)         ||Parishuddhudaa||

Yesayya Aa Kalvarilo Daahamukai Thapiyinchagaa
Madhuramaina Aa Notiki Chedu Chirakanu Ichchire
Thanuvantha Rudhiramutho Thadisipoyene
Thandree Ani Keka Vesi Maraninchene (2)
Moodava Dinaana Thirigi Lechenu (2)         ||Parishuddhudaa||

జీవనదిని నా హృదయములో / Jeevanadini Naa Hrudayamulo

జీవనదిని నా హృదయములో
ప్రవహింప చేయుమయ్యా (2)

శరీర క్రియలన్నియు
నాలో నశియింప చేయుమయ్యా (2)       ||జీవ నదిని||

బలహీన సమయములో
నీ బలము ప్రసాదించుము (2)         ||జీవ నదిని||

ఎండిన ఎముకలన్నియు
తిరిగి జీవింప చేయుమయ్యా (2)         ||జీవ నదిని||

ఆత్మీయ వరములతో
నన్ను అభిషేకం చేయుమయ్యా (2)        ||జీవ నదిని||

Jeevanadini Naa Hrudayamulo
Pravahimpa Cheyumayyaa (2)

Shareera Kriyalanniyu
Naalo Nashiyimpa Cheyumayyaa (2)     ||Jeeva Nadini||

Balaheena Samayamulo
Nee Balamu Prasaadinchumu (2)       ||Jeeva Nadini||

Endina Emukalanniyu
Thirigi Jeevimpa Cheyumayyaa (2)       ||Jeeva Nadini||

Aathmeeya Varamulatho
Nannu Abhishekam Cheyumayyaa (2)       ||Jeeva Nadini||

D        A      G        Em
Jeevanadini Naa Hrudayamulo
A                   D
Pravahimpa Cheyumayyaa (2)

D                  Bm
Shareera Kriyalanniyu
      C          G       D 
Naalo Nashiyimpa Cheyumayyaa (2)     ||Jeeva Nadini||
D                 Bm
Balaheena Samayamulo
    C      G           D 
Nee Balamu Prasaadinchumu (2)       ||Jeeva Nadini||
D                Bm
Endina Emukalanniyu
        C        G       D
Thirigi Jeevimpa Cheyumayyaa (2)       ||Jeeva Nadini||
D                 Bm 
Aathmeeya Varamulatho
      C          G        D
Nannu Abhishekam Cheyumayyaa (2)       ||Jeeva Nadini||

జీవ నాధ ముక్తి దాత / Jeeva Naadha Mukthi Daatha

జీవ నాధ ముక్తి దాత
శాంతి దాత పరమాత్మ
పావనాత్మ పరుగిడి రావా
నా హృదిలో నివసింప రావా
నీ రాక కోసం వేచియున్నాను
వెలిగించు నాలో నీ దివ్య జ్యోతి – (2)

ముక్తి ప్రసాదించుము
భక్తిని నేర్పించుము
నీ ఆనందముతో నను నింపుము – (2)
వేంచేయు మా ఆత్మ దేవా
వెలిగించు నాలో నీ దివ్య జ్యోతి – (2)      ||జీవ నాధ||

నీ శాంతి నింపంగ రావా
నీ శక్తి నింపంగ రావా (2)
నీ పరమ వారములతో నింపేవా (2)
వేంచేయు మా ఆత్మ దేవా
వెలిగించు నాలో నీ దివ్య జ్యోతి – (2)      ||జీవ నాధ||

Jeeva Naadha Mukthi Daatha
Shaanthi Daatha Paramaathma
Paavanaathma Parugidi Raavaa
Naa Hrudilo Nivasimpa Raavaa
Nee Raaka Kosam Vechiyunnaanu
Veliginchu Naalo Nee Divya Jyothi – (2)

Mukthi Prasaadinchumu
Bhakthini Nerpinchumu (2)
Nee Aanandamutho Nanu Nimpumu (2)
Vencheyu Maa Aathma Devaa
Veliginchu Naalo Divya Jyothi – (2)        ||Jeeva Naadha||

Nee Shaanthi Nimpanga Raavaa
Nee Shakthi Nimpanga Raavaa (2)
Nee Parama Varamulatho Nimpavaa (2)
Vencheyu Maa Aathma Devaa
Veliginchu Naalo Divya Jyothi – (2)        ||Jeeva Naadha||

గొర్రెపిల్ల జీవ గ్రంథమందు / Gorrepilla Jeeva Grandhamandu

గొర్రెపిల్ల జీవ గ్రంథమందు – నీ పేరున్నదా
పరలోక రాజ్య ప్రవేశము – నీకున్నదా
ఏది గమ్యము ఏది మార్గము
యోచించుమా ఓ క్రైస్తవా (2)       ||గొర్రెపిల్ల||

ఆరాధనకు హాజరైనా
కానుకలు నీవు ఎన్ని ఇచ్చినా (2)
ఎన్ని సభలకు నీవు వెళ్ళినా
మారుమనసు లేకున్న నీకు నరకమే (2)       ||గొర్రెపిల్ల||

సంఘములో నీవు పెద్దవైనా
పాటలెన్నో నీవు పాడినా (2)
వాక్యమును నీవు బోధించినా
మారుమనసు లేకున్న నీకు నరకమే (2)       ||గొర్రెపిల్ల||

ఉపవాసములు ఎన్ని ఉన్నా
ప్రార్థనలు నీవు ఎన్ని చేసినా (2)
ప్రవచనములు నీవు ఎన్ని పలికినా
మారుమనసు లేకున్న నీకు నరకమే (2)       ||గొర్రెపిల్ల||

Gorrepilla Jeeva Grandhamandu – Nee Perunnadaaa
Paraloka Raajya Praveshamu – Neekunnadaa
Edi Gamyamu Edi Maargamu
Yochinchumaa O Kraisthavaa (2)      ||Gorrepilla||

Aaraadhanaku Haajarainaa
Kaanukalu Neevu Enni Ichchinaa (2)
Enni Sabhalaku Neevu Vellinaa
Maarumanasu Lekunna Neeku Narakame (2)      ||Gorrepilla||

Sanghamulo Neevu Peddavainaa
Paatalenno Neevu Paadinaa (2)
Vaakyamunu Neevu Bodhinchinaa
Maarumanasu Lekunna Neeku Narakame (2)      ||Gorrepilla||

Upavaasamulu Enni Unnaa
Praarthanalu Neevu Enni Chesinaa (2)
Pravachanamulu Neevu Enni Palikinaa
Maarumanasu Lekunna Neeku Narakame (2)      ||Gorrepilla||

ఆనందముగా యెహోవా (సీయోను గీతాలు) / Aanandamugaa Yehovaa(Songs of Zion)

పాట రచయిత: సీయోను గీతాలు

ఆనందముగా యెహోవా నీ కృపలన్ని
అన్ని కాలంబులందు కీర్తించెదన్ (2)

చావు గోతినుండి లెవనెత్తి నాకు – జీవమిచ్చిన జీవ దాత
వివరింతు నే నీదు విశ్వాస్యత నెంతయో
సవ్యంబుగా ఈ భువియందున           ||ఆనందముగా||

సింహపు పిల్లలు – ఆకలిగొనిన- యెహొవ సహాయుడందరికి
ఇహమందునా ఏ మేలు కొదువ యుండదు
అహా! ఏమందు నీ విశ్వాస్యతన్         ||ఆనందముగా||

ఎన్నెన్నో శోధన బాధలు రేగి – నన్ను కృంగదీయ పోరాడినన్
ఘనమైన నీ విశ్వాస్యతన్ నాకు చూపిన
కన్న తండ్రి నిన్ను కొనియాడెదన్       ||ఆనందముగా||

పర్వతంబులు – పారిపోయినను- ఉర్విలోమార్పు కలిగిననూ
తరుణములు విరోధముగపై లేచినా –
స్మరియించెద నీ విశ్వాస్యతన్             ||ఆనందముగా||

Lyricist: Songs of Zion

Aanandamugaa Yehovaa Nee Krupaalanni
Anni Kaalambulandu Keerthinchedan (2)

Chaavu Gothinundi Levaneththi Naaku – Jeevamichchina Jeeva Daatha
Vivarinthu Ne Needu Vishwaasyatha Nenthayo
Savyambugaa Ee Bhuviyanduna           ||Aanandamugaa||

Simhapu Pillalu – Aakaligonina- Yehova Sahaayu Dandariki
Ihamandunaa Ae Melu Koduva Yundadu
Aaha! Emandu Nee Vishwaasyathan       ||Aanandamugaa||

Ennenno Shodhana Baadhalu Regi – Nannu Krungadeeya Poraadinan
Ghanamaina Nee Vishwaasyathan Naaku Choopina
Kanna Thandri Ninnu Koniyaadedan       ||Aanandamugaa||

Parvathambulu – Paaripoyinanu- Urvilo Maarpu Kaliginanoo
Tharunamulu Virodhamuga Pai Lechinaa-
Smariyincheda Nee Vishwasyathan         ||Aanandamugaa||

అడవి చెట్ల నడుమ / Adagaka Mundhe

అడవి చెట్ల నడుమ
ఒక జల్దరు వృక్షం వలె
పరిశుద్ధుల సమాజములో
యేసు ప్రజ్వలించుచున్నాడు (2)
కీర్తింతున్ నా ప్రభుని
జీవ కాలమెల్ల ప్రభు యేసుని
కృతజ్ఞతతో స్తుతించెదను (2)

షారోను రోజా ఆయనే
లోయ పద్మమును ఆయనే
అతిపరిశుద్ధుడు ఆయనే
పదివేలలో అతిశ్రేష్టుడు (2)     ||కీర్తింతున్||

పరిమళ తైలం నీ నామం
దాని వాసన వ్యాపించెగా
నింద శ్రమ సంకటంలో
నను సుగంధముగా చేయున్ (2)     ||కీర్తింతున్||

మనోవేదన సహించలేక
సిలువ వైపు నే చూడగా
లేవనెత్తి నన్నెత్తుకొని
భయపడకుమని అంటివి (2)   ||కీర్తింతున్||

నా త్రోవకు దీపం నీవే
నా బ్రతుకుకు జీవం నీవే
నా సేవకు బలము నీవే
నా ఆత్మకాదరణ నీవే (2)   ||కీర్తింతున్||

ఘనమైన నా ప్రభువా
నీ రక్త ప్రభావమున
నా హృదయము కడిగితివి
నీకే నా స్తుతి ఘనత (2)       ||కీర్తింతున్||

నీవు నా దాసుడవనియు
ఏర్పరచుకొంటినని
నేనే నీ దేవుడనని
భయపడకు-మని అంటివి (2)       ||కీర్తింతున్||

Adavi Chetla Naduma
Oka Jaldaru Vruksham Vale
Parishuddula Samaajamulo
Yesu Prajvalinchuchunnaadu (2)
Keerthinthun Naa Prabhuni
Jeeva Kaalamella Prabhu Yesuni
Kruthagnathatho Sthuthinchedanu (2)

Shaaronu Rojaa Aayane
Loya Padmamunu Aayane
Athi Parishudhdhudu Aayane
Padi Velalo Athi Shreshtudu (2)       ||Keerthinthun||

Parimala Thailam Nee Naamam
Daani Vaasana Vyaapinchegaa
Ninda Shrama Sankatamulo
Nanu Sugandhamugaa Cheyun (2)       ||Keerthinthun||

Manovedana Sahinchaleka
Siluva Vaipu Ne Choodaga
Levanethi Nannethukoni
Bhayapadakumani Antivi (2)      ||Keerthinthun||

Naa Throvaku Deepam Neeve
Naa Brathukuku Jeevam Neeve
Naa Sevaku Balamu Neeve
Naa Aathmakaadarana Neeve (2)       ||Keerthinthun||

Ghanamaina Naa Prabhuva
Nee Raktha Prabhaavamuna
Naa Hrudayamu Kadigithivi
Neeke Naa Sthuthi Ghanatha (2)       ||Keerthinthun||

Neevu Naa Daasudavaniyu
Erparachukontinani
Nene Nee Devudanani
Bhayapadaku-mani Antivi (2)       ||Keerthinthun||