నా చిన్ని దోనెలో  / Naa Chinni Donelo

పాట రచయిత: పి వి వి సురేష్ కుమార్
Lyricist: P V V Suresh Kumar

హైలెస్సా హైలో హైలెస్సా (2)
నా చిన్ని దోనెలో యేసు ఉన్నాడు
భయమేమి లేదు నాకు ఎప్పుడు (2)       ||హైలెస్సా||

పెను గాలులే ఎదురొచ్చినా
తుఫానులే నన్ను ముంచినా (2)
జడియక బెదరక నేను సాగెద
అలయక సొలయక గమ్యం చేరెద (2)       ||హైలెస్సా||

పాట రచయిత: పి వి వి సురేష్ కుమార్
Lyricist: P V V Suresh Kumar

Hailessaa Hailo Hailessaa (2)
Naa Chinni Donelo Yesu Unnaadu
Bhayamemi Ledu Naaku Eppudu (2)       ||Hailessaa||

Penu Gaalule Edurochchinaa
Thuphaanule Nannu Munchinaa (2)
Jadiyaka Bedaraka Nenu Saageda
Alayaka Solayaka Gamyam Chereda (2)       ||Hailessaa||

హల్లెలూయా నా పాట / Hallelooyaa Naa Paata

హైలెస్సా హైలో హైలెస్సా (2)
హైలెస్సా హైలెస్సా హైలెస్సా హైలెస్సా
హల్లెలూయా నా పాట
హల్లెలూయా మా పాట
హల్లెలూయా మన పాట
హైలెస్సా హైలో హైలో హైలెస్సా

అలలపైన నా పడవ
అంచలుగా సాగింది
హైలెస్సా హైలెస్సా హైలెస్సా (4)
అలలపైన నా పడవ
అంచలుగా సాగింది
శిలలు కరిగి నదులై
నా జీవ నావ కదిలింది (2)     ||హైలెస్సా||

పెనుతుఫాను గాలులలో
మునిగిపోక నిలిచింది
హైలెస్సా హైలో హైలెస్సా (4)
పెనుతుఫాను గాలులలో
మునిగిపోక నిలిచింది
మునిమాపుకు నా పడవ
మోక్షనగరు చేరింది (2)     ||హైలెస్సా||

Hailessaa Hailo Hailessaa (2)
Hailessaa Hailo Hailessaa (2)
Hailessaa Hailessaa Hailessaa Hailessaa
Hallelooyaa Naa Paata
Hallelooyaa Maa Paata
Hallelooyaa Mana Paata
Hailessaa Hailo Hailo Hailessaa

Alalapaina Naa Padava
Anchalugaa Saagindi
Hailessaa Hailessaa Hailessaa (4)
Alalapaina Naa Padava
Anchalugaa Saagindi
Shilalu Karigi Nadulai
Naa Jeeva Naava Kadilindi (2)       ||Hailessaa||

Penuthuphaanu Gaalulao
Munigipoka Nilichindi
Hailessaa Hailo Hailessaa (4)
Penuthuphaanu Gaalulao
Munigipoka Nilichindi
Munimaapuku Naa Padava
Mokshanagaru Cherindi (2)       ||Hailessaa||