మరణము గెలిచెను / Maranamu Gelichenu

మరణము గెలిచెను మన ప్రభువు
మనుజాళి రక్షణ కోసము (2)
ఎంత ప్రేమ, ఎంత త్యాగం
జయించె సమాధిని (2)      ||మరణము||

పాపపు ఆత్మల రక్షణకై
గొర్రె పిల్ల రుధిరం నిత్య జీవమై (2)
నిన్ను నన్ను పిలిచే శ్రీయేసుడు (2)
ఎంత జాలి, ఎంత కరుణ
యికను మన పైన (2)      ||మరణము||

నేడే పునరుద్దాన దినం
సర్వ మానవాళికి పర్వ దినం (2)
పాపపు చెర నుండి విడుదల (2)
ఎంత ధన్యం, ఎంత భాగ్యం
నేడే రక్షణ దినం (2)      ||మరణము||

Maranamu Gelichenu Mana Prabhuvu
Manujaali Rakshana Kosamu (2)
Entha Prema Entha Thyaagam
Jayinche Samaadhini (2)        ||Maranamu||

Paapapu Aathmala Rakshanakai
Gorrepilla Rudhiram Nithya Jeevamai (2)
Ninnu Nannu Piliche Shree Yesudu (2)
Entha Jaali Entha Karuna
Yikanu Mana Paina (2)        ||Maranamu||

Nede Punarutthaana Dinam
Sarva Maanavaaliki Parva Dinam (2)
Paapapu Chera Nundi Vidudhala (2)
Entha Dhanyam Entha Bhaagyam
Nede Rakshana Dinam (2)        ||Maranamu||

చిన్న గొట్టెపిల్ల ఒకటి (సీయోను పిల్లల పాటలు) / Chinna Gorrepilla Okati

నేను గొఱ్ఱాలకు మంచి కాపరిని… యోహాను 10:11

1.చిన్న గొట్టెపిల్ల ఒకటి – గంతులేసి ఆడెను

    మందవీడి మెల్లగా – వేరు ప్రక్క గెంతెను

    బర్మని పరుగిడెన్ – దారి తప్పిపోయెను

    రాత్రి సమయమాయెను – చలికి వణకిపోయెను

    దారి తప్పిన తప్పు తలచి – వెక్కి వెక్కి

    ఏడ్చెను గడగడ వణికెను – కన్నీరు కార్చెను.

2. గొట్టెల కాపరి కొండ లోయలో – నడచి నడచి చూచెను  (1)

   గొట్టెనతడు వెదకి వెదకి – ముండ్ల పొదలో కనుగొనెన్          (1)

    భుజము మీద మోసెను – ఆనందముగ వెళ్ళెను.      (1)

3. నిన్ను నన్ను ప్రేమించు – మంచి కాపరి యేసుడే                   (1)

    ఆయన స్వరము వింటివా? – అదియు నీకు తెలియునా? (1)

    యేసు వైపు తిరుగవా? – ఆశతోడ వత్తువా?                          (1)

గొపిల్లను చూడు – దేవ గొట్టెపిల్లను చూడు  (సీయోను పిల్లల పాటలు)/ Gopillanu Choodu Deva Gorrepillanu Chudu

మనుష్యులకందరికి రక్షకుడు,…1 తిమోతి 4:10

 గొపిల్లను చూడు – దేవ గొట్టెపిల్లను చూడు                  (1)

నిన్ను రక్షింప సమర్థుండు ఆయనే – గొట్టెపిల్లను చూడు    (2)

…Saviour of all men,… 1 Timothy 4:10

Look to the Lamb of God (2)

For He alone is able to save you

Look to the Lamb of God(2)

సిలువలో బలి అయిన / Siluvalo Bali Aina

సిలువలో బలి అయిన దేవుని గొర్రెపిల్ల
విలువైన నీ ప్రేమన్ వివరింతున్ శ్రీ యేసు (2)

ఆ నాటి యూదులే నిను చంపిరనుకొంటి (2)
కాదు కాదయ్యయ్యో నా పాప ఋనమునకే (2)       ||సిలువలో||

నా అతిక్రయములకై నలుగ గొట్టబడి (2)
నా దోషముల నీవు ప్రియముగను మోసితివి (2)      ||సిలువలో||

మృదువైన నీ నుదురు ముండ్ల పోట్లచేత (2)
సురూప-ము లేక సోలిపోతివ ప్రియుడా (2)             ||సిలువలో||

Siluvalo Bali Aina Devuni Gorrepilla
Viluvaina Nee Preman Vivarinthun Sree Yesu (2)

Aa Naati Yoodule Ninu Champiranukonti (2)
Kaadu Kaadayyayyo Naa Paapa Runamunake (2)   ||Siluvalo||

Naa Athikrayamulakai Naluga Gottabadi (2)
Naa Doshamula Neevu Priyamuganu Mosithivi (2)   ||Siluvalo||

Mruduvaina Nee Nuduru Mundla Potlachetha (2)
Suroopa-mu Leka Solipothiva Priyudaa (2)  ||Siluvalo||

D     Bm  G   Em   A      Em      A  
Siluvalo Bali Aina Devuni Gorrepilla
Em     A  G   Em     G       Em  A    D    
Viluvaina Nee Preman Vivarinthun Sree Yesu (2)
D  Bm    G    D  G        A  Em    D  
Aa Naati Yoodule Ninu Champiranukonti (2)
G     Em       A  G      A          D
Kaadu Kaadayyayyo Naa Paapa Runamunake (2)   ||Siluvalo||
D       Bm    G   D  G        A    D  
Naa Athikrayamulakai Naluga Gottabadi (2)
G     Em         A   G       A         D
Naa Doshamula Neevu Priyamuganu Mosithivi (2)   ||Siluvalo||
D    Bm     G      D   A     Em      D    
Mruduvaina Nee Nuduru Mundla Potlachetha (2)
G       Em   A   G       A         D
Suroopa-mu Leka Solipothiva Priyudaa (2)  ||Siluvalo||

చిన్నా చిన్న గొర్రెపిల్లను

చిన్నా చిన్న గొర్రెపిల్లను

యేసు ప్రియ బిడ్డను

సంతసముగా సాగిపోయెదన్‌

చెంత యేసు నాతో ఉండగా

1. ముండ్ల పొదలలో నేను నడచివెళ్ళినా

తోడేళ్ళ మధ్యలో సంచరించినా

తొట్రిల్లను నేను చింతించను

తోడుగా నా యేసు ఉండగా

2. పచ్చిక గల చోటికి నన్ను నడుపును

శాంత జలముతో

నన్ను తృప్తి పరచును

నా కాపరి నా ప్రియుడేసుడే

చిరకాలము నన్ను కాయును

నా సంకట దుఃఖములెల్ల / Naa Sankata Dukhamulella

పాట రచయిత: సీయోను గీతాలు
Lyricist: Songs of Zion

నా సంకట దుఃఖములెల్ల తీరిపోయెగా
నశింపజేయు దూత నన్ను దాటిపోయెను (2)   ||నా సంకట||

విలువైన గొర్రెపిల్ల రక్తము ద్వారా (2)
కలిగియున్న రక్షణలో దాగియుంటిని (2)           ||నా సంకట||

ఇంకా నేను ఫరోకు దాసుడను కాను (2)
ఇంకా నేను సీయోను కన్యుడను గాను (2)           ||నా సంకట||

మార్చబడు నాడు మారా మధురముగా (2)
పారు జలము బండనుండి త్రాగుచుండును (2)           ||నా సంకట||

సౌందర్యమయమగు పరమ కానాను (2)
నా నిత్యమైన స్వాస్థ్యమది మార్పుజెందదు (2)           ||నా సంకట||

ఆనందమే పరమానందమే (2)
కానాను జీవితము నా కానందమే (2)           ||నా సంకట||

నా దేవుడే ఎడారిలో నాదు ప్రభువు (2)
నా దేవుడిచ్చు క్రొత్త మన్నా నాకు చాలును (2)           ||నా సంకట||

నా యేసు ప్రభువే నా బలము గానము (2)
నా యేసు ప్రభువే నా రక్షణ హల్లెలూయా (2)           ||నా సంకట||

పాట రచయిత: సీయోను గీతాలు
Lyricist: Songs of Zion

Naa Sankata Dukhamulella Theeripoyegaa
Nashimpajeyu Dootha Nannu Daatipoyenu (2)    ||Naa Sankata||

Viluvaina Gorrepilla Rakthamu Dvaaraa (2)
Kaligiyunna Rakshanalo Daagiyuntini (2)        ||Naa Sankata||

Inkaa Nenu Pharoku Daasudanu Kaanu (2)
Inkaa Nenu Seeyonu Kanyudanu Gaanu (2)        ||Naa Sankata||

Maarchabadu Naadu Maaraa Madhuramugaa (2)
Paaru Jalamu Bandanundi Thraaguchundunu (2)        ||Naa Sankata||

Soundaryamayamagu Parama Kaanaanu (2)
Naa Nithyamaina Swaasthyamadi Maarpujendadu (2)        ||Naa Sankata||

Aanandame Paramaanandame (2)
Kaanaanu Jeevithamu Naa Kaanandame (2)        ||Naa Sankata||

Naa Devude Edaarilo Naadu Prabhuvu (2)
Naa Devudichchu Kroththa Mannaa Naaku Chaalunu (2)        ||Naa Sankata||

Naa Yesu Prabhuve Naa Balamu Gaanamu (2)
Naa Yesu Prabhuve Naa Rakshana Hallelooyaa (2)        ||Naa Sankata||

చిన్న గొర్రెపిల్ల నేను యేసయ్య / Chinna Gorrepila Nenu Yesayya

చిన్న గొర్రెపిల్ల నేను యేసయ్య

మెల్ల మెల్లగా నడుపు యేసయ్య

యేసయ్య నా యేసయ్య

శాంతకరమైన జలముల యొద్దకు

నన్ను నడిపించు నా యేసయ్య

పచ్చిక బయళ్ళు చోటులకు

నన్ను నడిపించు నా యేసయ్య

2. అంధకార లోయలో నేనుండగా.

నీదు హస్తం నన్ను నడిపించును

ఆశ నాకు ఒక్కటి ఉన్నదయా

చక్కనైన నీదు యిల్లు నేను చేరగా

చిన్న చిన్న గొఱ్ఱె పిల్లను / Chinna Chinna Gorrepillanu

చిన్న చిన్న గొఱ్ఱె పిల్లను
యేసు ప్రియ బిడ్డను (2)
సంతసముగ సాగిపోయెదన్ (2)
చెంత యేసు నాతో ఉండగా (2)     ||చిన్న||

ముళ్లపొదలలో నేను నడచి వెళ్లినా
తోడేళ్ళ మధ్యలో సంచరించినా (2)
తొట్రిల్లను నేను చింతించను (2)
తోడుగా నా యేసు ఉండగా (2)     ||చిన్న||

పచ్చికగల చోటికి నన్ను నడుపును
శాంత జలముతో నన్ను తృప్తి పరచును (2)
నా కాపరి నా ప్రియుడేసుడే (2)
చిరకాలము నన్ను కాయును (2)     ||చిన్న||

Chinna Chinna Gorrepillanu
Yesu Priya Biddanu (2)
Santhasamuga Saagipoyedan (2)
Chentha Yesu Naatho Undagaa (2)     ||Chinna||

Mulla Podalalo Nenu Nadachi Vellinaa
Thodella Madhyalo Sancharinchinaa (2)
Thotrillanu Nenu Chinthinchanu (2)
Thodugaa Naa Yesu Undagaa (2)     ||Chinna||

Pachchika Gala Chotiki Nannu Nadupunu
Shaantha Jalamutho Nannu Thrupthi Parachunu (2)
Naa Kaapari Naa Priyudesude (2)
Chirakaalamu Nannu Kaayunu (2)     ||Chinna||

చిన్న గొర్రెపిల్లను నేను / Chinna Gorrepillanu Nenu

చిన్న గొర్రెపిల్లను నేను యేసయ్యా
మెల్లమెల్లగా నడుపు యేసయ్యా (2)

యేసయ్యా యేసయ్యా యేసయ్యా
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా (2)

శాంతి జలములందు పచ్చ గడ్డిలో
కాంతి బాటలో నడుపు యేసయ్యా (2)       ||యేసయ్యా||

ఒక్కటే ఆశ కలదు యేసయ్యా
చక్కనైన నీ ఇల్లు చేరేద (2)       ||యేసయ్యా||

శత్రువైన సాతాను ఎదుటను
విందు చేసినావు నాకు యేసయ్యా (2)       ||యేసయ్యా||

అంధకార లోయలో అండగా
ఉండుగాక నీ సిలువ యేసయ్యా (2)       ||యేసయ్యా||

Chinna Gorrepillanu Nenu Yesayyaa
Mellamellagaa Nadupu Yesayyaa (2)

Yesayyaa Yesayyaa Yesayyaa
Hallelooyaa Hallelooyaa Hallelooyaa (2)

Shaanthi Jalamulandu Pachcha Gaddilo
Kaanthi Baatalo Nadupu Yesayyaa (2)        ||Yesayyaa||

Okkate Aasha Kaladu Yesayyaa
Chakkanaina Nee Illu Chereda (2)        ||Yesayyaa||

Shathruvaina Saathaanu Edutanu
Vindu Chesinaavu Naaku Yesayyaa (2)        ||Yesayyaa||

Andhakaara Loyalo Andagaa
Undugaaka Nee Siluva Yesayyaa (2)        ||Yesayyaa||

గొర్రెపిల్ల వివాహోత్సవ / Gorrepilla Vivaahotsava

గొర్రెపిల్ల వివాహోత్సవ
సమయము వచ్చెను రండి (2)

సర్వాధికారియు సర్వోన్నతుండైన (2)
మన తండ్రిని ఘనపరచి మనముత్సహించెదము (2) ||గొర్రెపిల్ల||

సిద్ధపడెను వధువు సుప్రకాశము గల (2)
నిర్మల వస్త్రములతో నలంకరించుకొనెన్ (2) ||గొర్రెపిల్ల||

పరిశుద్ధుల నీతి క్రియలే యా వస్త్రములు (2)
గొర్రె పిల్ల రక్తములో శుద్ధి నొందిన వారు (2) ||గొర్రెపిల్ల||

తెల్లని గుర్రముపై కూర్చుండినవాడు (2)
నమ్మకమై యున్నట్టి పెండ్లి కుమారుండు (2) ||గొర్రెపిల్ల||

దేవుని వాక్యమను నామము గలవాడు (2)
రక్తములో ముంచిన వస్త్రమున్ ధరియించె (2) ||గొర్రెపిల్ల||

ప్రేమించి సంఘముకై ప్రాణంబు నిదె ప్రభువు (2)
పరిశుద్ధ పరచుట కొరకై తానప్పగించుకొనెన్ (2) ||గొర్రెపిల్ల||

శ్రీ యేసు క్రీస్తుండే సంఘంబునకు శిరస్సు (2)
వాక్య ఉదకము తోడ శుద్ధి పరచుచుండె (2) ||గొర్రెపిల్ల||

Gorrepilla Vivaahotsava
Samayamu Vachchenu Randi (2)

Sarvaadhikaariyu Sarvonnathundaina (2)
Mana Thandrini Ghanaparachi Manamutsahinchedamu (2) ||Gorrepilla||

Sidhdhapadenu Vadhuvu Suprakaashamu Gala (2)
Nirmala Vasthramulatho Nalankarinchukonen (2) ||Gorrepilla||

Parishudhdhula Neethi Kriyale Yaa Vasthramulu (2)
Gorre Pilla Rakthamulo Shudhdhi Nondina Vaaru (2) ||Gorrepilla||

Thellani Gurramupai Koorchundinavaadu (2)
Nammakamai Yunnatti Pendli Kumaarundu (2) ||Gorrepilla||

Devuni Vaakyamanu Naamamu Galavaadu (2)
Rakthamulo Munchina Vasthramun Dhariyinche (2) ||Gorrepilla||

Preminchi Sanghamukai Praanambu Nide Prabhuvu (2)
Parishudhdha Parachuta Korakai Thaanappaginchukonen (2) ||Gorrepilla||

Sree Yesu Kreesthunde Sanghambunaku Shirassu (2)
Vaakya Udakamu Thoda Shudhdhi Parachuchunde (2) ||Gorrepilla||

Dm              A#   Dm
Gorrepilla Vivaahotsava
         C      Dm  C Dm
Samayamu Vachchenu Randi (2)
              C     A#          Dm
Sarvaadhikaariyu Sarvonnathundaina (2)
                        C      A#  C        Dm 
Mana Thandrini Ghanaparachi Manamutsahinchedamu (2) ||Gorrepilla||
Dm                  C     A#          Dm
Sidhdhapadenu Vadhuvu Suprakaashamu Gala (2)
                  C      A#   C        Dm
Nirmala Vasthramulatho Nalankarinchukonen (2) ||Gorrepilla||
Dm                    C     A#             Dm
Parishudhdhula Neethi Kriyale Yaa Vasthramulu (2)
                    C      A#   C         Dm
Gorre Pilla Rakthamulo Shudhdhi Nondina Vaaru (2) ||Gorrepilla||
Dm               C      A#         Dm
Thellani Gurramupai Koorchundinavaadu (2)
                 C    A#   C       Dm
Nammakamai Yunnatti Pendli Kumaarundu (2) ||Gorrepilla||
Dm            C    A#         Dm
Devuni Vaakyamanu Naamamu Galavaadu (2)
                     C         A#  C    Dm
Rakthamulo Munchina Vasthramun Dhariyinche (2) ||Gorrepilla||
Dm                C       A#              Dm
Preminchi Sanghamukai Praanambu Nide Prabhuvu (2)
                        C       A#    C          Dm
Parishudhdha Parachuta Korakai Thaanappaginchukonen (2) ||Gorrepilla||
Dm               C       A#              Dm
Sree Yesu Kreesthunde Sanghambunaku Shirassu (2)
                 C      A#    C          Dm
Vaakya Udakamu Thoda Shudhdhi Parachuchunde (2) ||Gorrepilla||