చిన్నలం యేసు మహిమకు వన్నెలం / Chinnalam Yesu Mahimaku Vannelam

చిన్నలం యేసు మహిమకు వన్నెలం

మల్లెలం యేసు పరిమళ జల్లులం

1. ధీరులం యేసు సైన్యపు వీరులం

తారలం యేసు రాకకు బూరలం

2. గువ్వలం సిలువ రాగపు మువ్వలం

దివ్వెలం యేసు రాజ్యపు నవ్వులం