చెలిమిచేసి చూడు / Chelimi Chesi Choodu

చెలిమిచేసి చూడు

స్నేహమే గొప్పబలం

అన్నదమ్ములకన్న

మిన్న స్నేహితుడు

అందరిలో అతిశ్రేష్ఠుడు

శ్రీ యేసే మన స్నేహితుడు (3)