చీకటిలో కాంతివి / Cheekatilo Kaanthivi

చీకటిలో కాంతివి
వేదనలో శాంతివి (2)
స్థితి గతులన్నిటిని మార్చువాడా
జీవితాలన్నిటిని కట్టువాడా (2)
యేసూ.. నీ సన్నిధిలో సాధ్యం
యేసూ.. నీ సన్నిధే నీ సన్నిధే (2)

సమస్తము సాధ్యం
నీ యందే నా విశ్వాసం (2)
స్థితి గతులన్నిటిని మార్చువాడా
జీవితాలన్నిటిని కట్టువాడా (2)
యేసూ.. నీ సన్నిధిలో సాధ్యం
యేసూ.. నీ సన్నిధే నీ సన్నిధే (2)

అతిక్రమమంతా తుడచువాడా
ఎల్లప్పుడూ కరుణించువాడా
మంచితనము కనపరచువాడా
ఎల్లప్పుడూ దీవించువాడా (2)
యేసూ.. నీ రక్తములో సాధ్యం
యేసూ.. నీ రక్తమే నీ రక్తమే (2)
యేసూ.. నీ రక్తములో సాధ్యం
యేసూ..

Cheekatilo Kaanthivi
Vedhanalo Shaanthivi (2)
Sthithi Gathulannitini Maarchuvaadaa
Jeevithaalannitini Kattuvaadaa (2)
Yesu.. Nee Sannidhilo Saadhyam
Yesu.. Nee Sannidhe Nee Sannidhe (2)

Samasthamu Saadhyam
Nee Yande Naa Vishwaasam (2)
Sthithi Gathulannitini Maarchuvaadaa
Jeevithaalannitini Kattuvaadaa (2)
Yesu.. Nee Sannidhilo Saadhyam
Yesu.. Nee Sannidhe Nee Sannidhe (2)

Athikramamanthaa Thudachuvaadaa
Ellappudu Karuninchuvaadaa
Manchithanamu Kanaparachuvaadaa
Ellappudu Deevinchuvaadaa (2)
Yesu.. Nee Rakthamulo Saadhyam
Yesu.. Nee Rakthame Nee Rakthame (2)
Yesu.. Nee Rakthamulo Saadhyam
Yesu..

చిరు దివ్వెల వెలుగులతో / Chiru Divvela Velugulatho

చిరు దివ్వెల వెలుగులతో
నీ దివ్య కాంతులతో
నను బ్రోవ రావయ్యా
కంటి పాపలా.. నను కాన రావయ్యా (2)
యేసయ్యా.. యేసయ్యా.. (2)
నను బ్రోవ రావయ్యా
నను కాన రావయ్యా (2)
ఆ లోయలో… క్రమ్మిన చీకటిలో
ఈ ఇలలో… నిరాశల వెల్లువలో (2)

దహించివేస్తున్న అవమానము
కరువైపోయిన సమాధానము (2)
పగిలిన హృదయము
కన్నీటి ధారల సంద్రము (2)
ఎగసి పడుతున్న కెరటము
కానరాని గమ్యము (2)         ||చిరు||

ఏకమైన ఈ లోకము
వేధిస్తున్న విరోధము
దూరమవుతున్న బంధము
తాళలేను ఈ నరకము (2)
ఈదలేని ప్రవాహము
చేరువైన అగాధము (4)           ||చిరు||

Chiru Divvela Velugulatho
Nee Divya Kaanthulatho
Nanu Brova Raavayyaa
Kanti Paapalaa.. Nanu Kaana Raavayyaa (2)
Yesayyaa.. Yesayyaa.. (2)
Nanu Brova Raavayyaa
Nanu Kaana Raavayyaa (2)
Aa Loyalo… Krammina Cheekatilo
Ee Ilalo… Niraashala Velluvalo (2)

Dahinchivesthunna Avamaanamu
Karuvaipoyina Samaadhaanamu (2)
Pagilina Hrudayamu
Kanneeti Dhaarala Sandramu (2)
Egasi Paduthunna Keratamu
Kaanaraani Gamyamu (2)        ||Chiru||

Ekamaina Ee Lokamu
Vedhisthunna Virodhamu
Dooramauthunna Bandhamu
Thaalalenu Ee Narakamu (2)
Eedaleni Pravaahamu
Cheruvaina Agaadhamu (4)        ||Chiru||