చిన్న బిడ్డ నేనయ్యా – చేర్చుకొను యేసయ్యా (సీయోను పిల్లల పాటలు) / Chinna Biodda Nenayya Cherchukonu Yesayya

దేవుడు ఆ చిన్నవాని మొరను వినెను. ఆది 21:17

పల్లవి : చిన్న బిడ్డ నేనయ్యా – చేర్చుకొను యేసయ్యా (1)

నా ప్రార్థన వినుమయ్యా (2)

1. పాపిని నన్ను చూడుమయ్యా-పాపము మన్నించుమయ్యా (2)

    నా ప్రార్థన వినుమయ్యా(2)                       ॥చిన్న॥

2. శత్రువును జయించను శక్తియు, బలము నాకునిమ్ము

    బాలుడను కాపాడుము(2)                        ॥చిన్న॥

3. పిల్లలందరు ఎరుగునట్లు – భువి యందు సాక్ష్యమిచ్చెదను(2)

    నీ పాదములను పూజింతును (2)                ॥చిన్న॥

4. అర్చించుకొందు నీకొరకై – ఆశతో నీ సేవ చేయుటకై (2)

    ఆత్మతో నన్ను నింపుమయ్యా (2)                ॥చిన్న॥

చిన్ని బిడ్డ నీ చిన్ని హృదయమును / Chinni Bidda Nee Chinni Hrudayamunu

చిన్ని బిడ్డ నీ చిన్ని హృదయమును

చిన్ని బిడ్డ నీ చిన్ని కానుకను

యేసుకై అప్పగించు దం

సేవకై అర్పించు

యేసు చేత మెప్పుపొందుము