నీ సన్నిధిలో సంతోషము / Nee Sannidhilo Santhoshamu

నీ సన్నిధిలో సంతోషము
నీ సన్నిధిలో సమాధానము (2)
నలిగియున్న వారిని బలపరచును
చెరలో ఉన్న వారికి స్వాతంత్య్రము
యేసయ్యా యేసయ్యా.. (3)        ||నీ సన్నిధిలో||

నీలోనే నేనుంటాను – నీలోనే జీవిస్తాను
విడువను ఎడబాయను – మరువక ప్రేమిస్తాను (2)        ||యేసయ్యా||

నాలో నీవు – నీలో నేను
నా కొరకే నీవు – నీ కొరకే నేను (2)

ఇక భయమే లేదు – దిగులే లేదు
నీ సన్నిధిలో నేనుంటే చాలు (2)

Nee Sannidhilo Santhoshamu
Nee Sannidhilo Samaadhaanamu (2)
Naligiyunna Vaarini Balaparachunu
Cheralo Unna Vaariki Swaathanthryamu
Yesayyaa Yesayyaa.. (3)        ||Nee Sannidhilo||

Neelone Nenuntaanu – Neelone Jeevisthaanu
Viduvanu Edabaayanu – Maruvaka Premisthaanu (2)        ||Yesayyaa||

Naalo Neevu – Neelo Nenu
Naa Korake Neevu – Nee Korake Nenu (2)

Ika Bhayame Ledu – Digule Ledu
Nee Sannidhilo Nenunte Chaalu (2)

అసాధ్యమైనది లేనే లేదు / Asaadhyamainadi Lene Ledu

అసాధ్యమైనది లేనే లేదు
నన్ను బలపరచువాడు నాతో ఉండగా (2)
ఊహించలేని ఆశ్చర్యక్రియలలో
నా దేవుడు నన్ను నడిపించును (2)
సాధ్యమే అన్ని సాధ్యమే
నా యేసు తోడైయుండగా (2)

శోధన శ్రమలు వచ్చినను
ఏ మాత్రము నేను వెనుతిరిగినను (2)
సత్య స్వరూపి సర్వోన్నతుడైన
గొప్ప దేవుడు నన్ను బలపరచును (2)         ||సాధ్యమే||

సాతాను శక్తులు ఎదిరించిన
వాక్యమనే ఖడ్గముతో జయించెదను (2)
సర్వశక్తుడు తన శక్తితో నింపి
సాతానుపై నాకు జయమిచ్చును (2)         ||సాధ్యమే||

Asaadhyamainadi Lene Ledu
Nannu Balaparachuvaadu Naatho Undagaa (2)
Oohinchaleni Aascharyakriyalalo
Naa Devudu Nannu Nadipinchunu (2)
Saadhyame Anni Saadhyame
Naa Yesu Thodaiyundagaa (2)

Shodhana Shramalu Vachchinanu
Ae Maathramu Nenu Venuthiriginanu (2)
Sathya Swaroopi Sarvonnathudain
Goppa Devudu Nannu Balaparachunu (2)    ||Saadhyame||

Saathaanu Shakthulu Edurinchina
Vaakyamane Khadgamutho Jayinchedanu (2)
Sarvashakthudu Thana Shakthitho Nimpi
Saathaanupai Naaku Jayamichchunu (2)    ||Saadhyame||