చిన్న పాప చిన్న బాబు ప్రార్థించు నీవు(సీయోను పిల్లల పాటలు)/ Chinna Papa Chinna Babu Praadhinchu Neevu

నా యొద్దకు రండి;… మత్తయి 11:28

చిన్న పాప చిన్న బాబు ప్రార్థించు నీవు

చిన్న పాప చిన్న బాబు బైబిల్ పఠించు (2)

ఆయన కొరకై ఫలియింపను

యేసురాజు నిన్ను పిలుచుచున్నాడు     (2)

Repeat first 2 lines