యెహోవాకు అసాధ్యమైనది / Yehovaku Asadhyamainadi

యెహోవాకు అసాధ్యమైనది

ఇలలో ఏమున్నది

సమస్తము సాధ్యమని

యేసయ్య చెప్పెను

అ.ప.: హల్లెలూయా హల్లెలూయా.

హల్లెలూయా యేసయ్యా

హల్లెలూయా హల్లెలూయా

హల్లెలూయా ఆమెన్‌

1. ఎర్రసముద్రం రెండుగా చేసి

ఇశ్రాయేలును నడిపించెను

నలుబది ఏండ్లు మన్నానిచ్చి

కానానుకు చేర్చెను