అక్కా మన యేసుడెంతో చక్కానివాడే / Akka Mana Yesudentho Chakanivaade

అక్కా మన యేసుడెంతో చక్కానివాడే

ఎక్కువ ప్రేమ చూపు ఏ పాపికైనా

నా చక్కని యేసయ్య

నా ముద్దుల యేసయ్య

నా బంగారు యేసయ్య

చెల్లి యేసయ్యా నీకు ఏమీ చేశాడే

నన్ను రక్షించినాడే నా యేసు స్వామి

నా చక్కని యేసయ్య

నా ముద్దులు యేసయ్య

నా బంగారు యేసయ్య  ॥అక్కా!॥