పిన్నలనేమి పెద్దలనేమి
తనయందు భయభక్తులుగలవారిని
యెహోవా ఆశీర్వదించును
భూమి ఆకాశములను సృజియించిన
దేవుడైన యెహోవా చేత
నీవు నేను మనమందరము
ఆశీర్వదించబడినవారము
పిన్నలనేమి పెద్దలనేమి
తనయందు భయభక్తులుగలవారిని
యెహోవా ఆశీర్వదించును
భూమి ఆకాశములను సృజియించిన
దేవుడైన యెహోవా చేత
నీవు నేను మనమందరము
ఆశీర్వదించబడినవారము
చెలిమిచేసి చూడు
స్నేహమే గొప్పబలం
అన్నదమ్ములకన్న
మిన్న స్నేహితుడు
అందరిలో అతిశ్రేష్ఠుడు
శ్రీ యేసే మన స్నేహితుడు (3)
నేనే ఫస్టుగా నేనే ఫస్టుగా
అందరికంటే నేనే ఫస్టుగా
యేసయ్యను ప్రేమించింది.
నేనే ఫస్టుగా
యేసయ్య ప్రేమించింది నన్నే ఫస్టుగా
పరలోకం ఇచ్చేది నాకే ఫస్టుగా
ఆయనను నమ్ముకుంటే
నికే బెస్టుగా
నా చిన్ని హృదయమందు యేసు ఉన్నాడు
నేను చేయు పనులన్ని చూస్తు ఉన్నాడు (2)
పాపము చేయను మోసము చేయను
ప్రార్థన మానను దేవుని బాధ పెట్టను (2) ||నా చిన్ని||
బడికి వెళ్లెద గుడికి వెళ్లెద
మంచి చేసెద దేవుని మహిమ పరచెద (2) ||నా చిన్ని||
Naa Chinni Hrudayamandu Yesu Unnaadu
Nenu Cheyu Panulanni Choosthu Unnaadu (2)
Paapamu Cheyanu Mosamu Cheyanu
Praarthana Maananu Devuni Baadha Pettanu (2) ||Naa Chinni||
Badiki Velleda Gudiki Velleda
Manchi Cheseda Devuni Mahima Paracheda (2) ||Naa Chinni||
ఎల్లలులేని యేసుప్రేమ
పాటగ మేము పాడుతాం
జగములు మారిన కాని
తరములు మారినా
యుగములు మారిన కాని
మనుషులు మారినా
ఆరదు ఆగదు ఈ మా సందేశం
రండి రండి వెళ్లాము
దేవుని గుడికి వెళ్లాము (2)
అనగా జనులు నాతోడే
ఆనందించితి జతగూడి (3)
నిను కాపాడువాడు నీ దేవుడే
నీ కుడిప్రక్కన నీడగా ఉన్నాడే
నీ తోడు నీడ దేవుడే
నీ తోడునుండు దేవుడే
రాత్రి వెన్నెల దెబ్బ
ఏ మాత్రం కలుగనియ్యడు.
పగలు ఎండ దెబ్బ
తగులనియ్యడు నీకు
పిలిచిన పలికే దేవుడవే
కొలిచెద నిన్నే నా ప్రభువా (2)
నా కష్టకాలమందునా
నీకే మనవి చేసెదను
కనుపాపను కాపాడునట్లు
కాపాడుము
నను నీ కనుపాపగా (2)
నీ రెక్కల నీడలో
నను దాచియుంచు (5)
హైలెస్సా హైలెస్సా హైలెస్సా
హైలెస్సా హైలెస్సా హైలెస్సా…
1. మేము చేపలను
పట్టుచున్న జాలరులం
యేసుస్వామి మా యొక్క
సొంతమండీ
హైలెస్సా హైలెస్సా హైలెస్సా
2. రాత్రంతా వల వేసి
ఏమి కానకుండగా
దిగులుతో మేమున్నాముగా
హైలెస్సా హైలెస్సా హైలెస్సా
3. యేసు చెప్పినట్లు
మేము వలవేశాము
విస్తారమైన చేపలను పట్టాము
హైలెస్సా హైలెస్సా హైలెస్సా