Yahoodiyon kaa raaja… Matt. 2:2
పల్లవి : బోలో రాజా ఈశుకీ జై (4)
1. చరణీమే ఆయా రాజా ఈశు, జ్యోతి దిఖాయా రాజా ఈశు (2)
బంధన్ ఖోలా రాజా ఈశు, హమ్ కో బచాయా రాజా ఈశు (1)॥బోలో॥
2. ఆవో హమ్ మిల్కర్ చలే ఈశుకే సాథ్,
తన్ మన్ ఔర్ ధన్ లాయే ఈశుకే పాస్
ఓహీ హమారా రాజా ఈశు, (1)
ఆవో హమ్ మిల్కర్ గాయే రాజా ఈశు (1)
…Yeeshu Maseeh ka lahoo (rakth) hame sab paapon se shuddh karthaa hai. I John 1:7
పల్లవి : ఈశుకా రక్త్, పవిత్ర రక్త, బహుమూల్య రక్త్, సనాతన్ రక్త
సబ్ పాపోంసే శుద్ధికర్ తా హై, స్తుతిహో ప్రభూకీ
హల్లెలూయా, స్తుతిహో ప్రభూకీ
1. ఉస్కే రక్త్ కే ద్వారా పితాసే మిల్ మేరా హోగయా హై
ఉస్కే రక్త్ కే ద్వారా పాపోంకీ క్షమా మియీ హై ॥ఈ॥
2. వహ్ రక్త్ ముఝ, పరమేశ్వరీ క్రోధ్సీ బచాయేగా
వహ్ రక్త్ ద్వారా మహిమిత్ స్వర్గమే ముఝ ఒహ్ లేజాయేగా ॥ఈ॥
3. పాప్ అప్నా మాను, నమ్ హోజావో, ఔర్ పశ్చాత్తాప్ కరో
ఈశు కా రక్త, సభ్ పాపోం సే, తుమ్ హే శుద్ధి కరేగా ॥ఈ॥
…unka chudaanewala (mukthidaatha) saamarthee hai… Prov.23:11
పల్లవి : ధన్య ప్రభు ఈశుకో – ముక్తిదాత జిస్ కా నామ్(1)
స్తుతి కరూఁ బారంబార్ ప్రభు ఈశుకో(2)
1. ఆపార్ హై ఈశుకా ప్రేమ్ – హమ్ పాపి జన్ కే లియే (2)
ఇస్ ఛోటే జీవన్కో బచానే – ప్రభు ఈశు ఆయా జగ్ మే (2) ॥ధన్య॥
2. ఇస్ సారే జగమే భాయి – పాపోంకా ఆంధియారా హై
జ్యోతి బన్ కే ఈశు అయా జగమే – స్వర్గ్ కా ద్వార్ ఖోలా ఈశునే ॥ధన్య॥
3. అద్బుత్ హై కార్య్ ఉస్ కే – భూలూ (మైకైసే ఉసే ఆనందిత్ హోకర్ భజుఁఉసే – సాష్టాంగ్ ప్రణామ్ మై కరూఁ ఉసే ॥ధన్య॥
…unka chudaanewala (mukthidaatha) saamarthee hai;… Prov.23:11
పల్లవి : క్రీస్ట్ మేరా ముక్తిదాతా హై, వహీ పాపీ కా మిత్ర్ హై (1)
సదా స్తుతిహో ప్రభుకి – ఆదర్ మహిమ ఉస్ కీ
1. త్యాగ ఈశునే స్వర్గ్ కా సుఖ్ – ఉఠానే పాపియోంకా దుఃఖ్ (1) ద
యా ఈశునే క్రూస్ పర్ ప్రాణ్ – దిలానే పాపీయోంకో త్రాణ్ (1) ॥క్రీస్ట్॥
2. ఈశు సంసార్ కి జ్యోతి – ఈశు స్వర్గ్ కా మార్గ్ హై
ఈశు తారణ్ హారా హై – పాపి కా కేవల్ సహారా హై ॥క్రీస్ట్॥
3. ఈశు జీవన్ కీ రోటి – ఈశు జీవన్ కా పానీ హై
మేరే జీవన్ కా దాతా హై – హమ్ గాయేఁసబ్ హల్లేలూయ ॥క్రీస్ట్॥
…susamaachaar prachaar karo. Mark 16:15
పల్లవి : ఈశుకే ప్రేమ్ కే – సుసమాచార్ కో – బతాయా క్యా ఆజ్ కీసీకో (2)
1. హజారో (శబ్ద్ నిక్ ఆజ్ ముహేసే)
కిత్ నే శభ్ద్ ధే – (ఈశూకే విషయ్) (2)
ఈశూకే విషయ్ (1)
2. ఆత్మ హజారో మర్ తీ హై పాప్ మే
సుసమాచార్ సునావో – (పాపీ బచేంగే) (2)
పాపీ బచేంగే (1)
…Maseeh… mar gaya, aur… jee bhi uttaah. I Cor. 15:3,4
ఛలో ఛలో మేరే సాథ్ ఛలో – ప్రభుజీకే పీఛే గాతే ఛలో(2)
వొహీ మసీహ్ జో క్రూస్ పర్ చడ్హా – వొహీ మసీహ్ మెరేలియే జో మరా (2)
వొహీ మసీహ్ జో ఫిర్సేజీ ఉఠా – వొహీ మసీహ్ జో వాపస్ ఆయేగా (1)
ఆయేగా వాపస్ ప్రభూ – ముఝకో లేజాయేగా సాథ్ ప్రభు (1)
ఆయేగా వాపస్ ప్రభూ – ముఝకో లేజాయేగా సాథ్ ప్రభు జై (1)
Repeat first line
…Yeeshu Maseeh ke dwara hame jayvanth…. hai. I Cor.15:57
1. ఈశు మసీ దిలావర్ హై, శైతాన్ సే జొరావర్ హై (2)
పల్లవి : ఉస్ కే జోర్ సే జీతేంగే, హమ్ జీతేంగే, (1)
జీతేంగే, జీతేంగే, జీతేంగే, జీతంగే (1)
హమ్ హరేంగే న శైతాన్ హమ్ జీతేంగే (1)
2. ఫౌజ్ హమారి థోడి హై, పర్ హమ్ నే దిలేరి హై (2) ||ఉస్ ||
3. తేజ్ తల్వార్ హై ఆత్మకి, ఖాలి నహీ జిస్ కా వార్ (2) ||ఉస్ ||
4. జా హమారా యీశుహై, జిస్కీ లహు సామర్థి హై (2) ||ఉస్ ||
పాట రచయిత: సీయోను గీతాలు
Lyricist: Songs of Zion
భక్తులారా స్మరియించెదము
ప్రభు చేసిన మేలులన్నిటిని (2)
అడిగి ఊహించు వాటి కన్నా మరి (2)
సర్వము చక్కగ చేసె (2) ||భక్తులారా||
గాలి తుఫానులను గద్దించి
బాధలను తొలగించే (2)
శ్రమలలో మనకు తోడైయుండి
శ్రమలలో మనకు తోడైయుండి
బయలు పరచె తన జయమున్ (2) ||భక్తులారా||
ఈ భువియందు జీవించు కాలం
బ్రతికెదము ప్రభు కొరకే (2)
మనమాయనకర్పించుకొనెదము
మనమాయనకర్పించుకొనెదము
ఆయన ఆశయమదియే (2) ||భక్తులారా||
కొంచెము కాలమే మిగిలియున్నది
ప్రభువును సంధించుటకై (2)
గనుక మనము నడచుకొనెదము
గనుక మనము నడచుకొనెదము
ప్రభు మార్గముల యందు (2) ||భక్తులారా||
పాట రచయిత: సీయోను గీతాలు
Lyricist: Songs of Zion
Bhakthulaaraa Smariyinchedamu
Prabhu Chesina Melulannitini (2)
Adigi Oohinchu Vaati Kannaa Mari (2)
Sarvamu Chakkaga Chese (2) ||Bhakthulaaraa||
Gaali Thuphaanulanu Gaddinchi
Baadhalnu Tholaginche (2)
Shramalalo Manaku Thodaiyundi
Shramalalo Manaku Thodaiyundi
Bayalu Parache Thana Jayamun (2) ||Bhakthulaaraa||
Ee Bhuviyandu Jeevinchu Kaalam
Brathikedamu Prabhu Korake (2)
Manamaayanakarpinchukonedamu
Manamaayanakarpinchukonedamu
Aayana Aashayamadiye (2) ||Bhakthulaaraa||
Konchemu Kaalame Migiliyunnadi
Prabhuvunu Sandhinchutakai (2)
Ganuka Manamu Nadachukonedamu
Ganuka Manamu Nadachukonedamu
Prabhu Maargamula Yandu (2) ||Bhakthulaaraa||
పాట రచయిత: సీయోను గీతాలు
Lyricist: Songs of Zion
బేత్లేహేం పురమున చిత్రంబు కలిగె
కర్తాది యేసు జన్మించినపుడు
అంధకారంపు పృథివి వీధులలో
మోదంపు మహిమ చోద్యంబుగానరే
ఉదయంపు తారల్ ముదమున బాడే
ఉదయించ యేసు ఈ పృథివిలోన
ముదమును గలిగె మరి సమాధానం
పదిలంబుతోడ పూజించ రండి ||బేత్లేహేం||
పరమును విడచి నరరూపమెత్తి
అరుదెంచి యేసు పరమ వైద్యుండై
నరుల దుఃఖములన్ తొలగించివేసి
పరలోక శాంతి స్థిరపరచె ప్రభువు ||బేత్లేహేం||
నీదు చిత్తమును నాదు హృదయమున
ముదమున జేయ మదినెంతో యాశ
నీదు పాలనము పరమందు వలెనె
ఈ ధరణియందు జరుగంగ జూడ ||బేత్లేహేం||
దేవుని సన్నిధి దీనత నుండ
పావనయాత్మ పవిత్ర పరచున్
పావనుడేసు ప్రకాశమిచ్చి
జీవంబు నొసగి జీవించు నెదలో ||బేత్లేహేం||
గతించె రాత్రి ప్రకాశించె కాంతి
వితానముగ వికసించె నెల్ల
దూతల ధ్వనితో పతి యేసు క్రీస్తు
అతి ప్రేమతోడ అరుదెంచె నోహో ||బేత్లేహేం||
పాట రచయిత: సీయోను గీతాలు
Lyricist: Songs of Zion
Bethlehem Puramuna Chithrambu Kalige
Karthaadi Yesu Janminchinapudu
Andhakaarampu Pruthivi Veedhulalo
Modampu Mahima Chodyambuganare
Udayampu Thaaral Mudamuna Baade
Udayincha Yesu Ee Pruthivilona
Mudamunu Galige Mari Samaadhaanam
Padilambuthoda Poojincha Randi ||Bethlehem||
Paramunu Vidachi Nararoopameththi
Arudenchi Yesu Parama Vaidyundai
Narula Dukhamulan Tholaginchivesi
Paraloka Shaanthi Sthiraparache Prabhuvu ||Bethlehem||
Needu Chiththamunu Naadu Hrudayamuna
Mudamuna Jeya Madinentho Yaasha
Needu Paalanamu Pramandu Valene
Ee Dharaniyandu Jaruganga Jooda ||Bethlehem||
Devuni Sannidhi Deenatha Nunda
Paavanayaathma Pavithra Parachun
Paavanudesu Prakaashamichchi
Jeevambu Nosagi Jeevinchu Nedalo ||Bethlehem||
Gathinche Raathri Prakaashinche Kaanthi
Vithaanamuga Vikasinche Nella
Doothala Dhvanitho Pathi Yesu Kreesthu
Athi Premathoda Arudenche Noho ||Bethlehem||
పాట రచయిత: జోయెల్ కొడాలి
Lyricist: Joel Kodali
బేత్లెహేము పురములో ఒక నాటి రాతిరి
ఊహలకు అందని అద్భుతము జరిగెను
లోక చరిత మార్చిన దైవకార్యము
కన్య మరియ గర్భమందు శిశువు పుట్టెను
అహహ్హ ఆశ్చర్యము ఓహొహ్హో ఆనందము
రారాజు యేసు క్రీస్తుని జననము
అహహ్హ ఏమా దృశ్యము ఓహొహ్హో ఆ మహత్యము
సర్వోన్నతుని స్వరూపము ప్రత్యక్షము
నన్నాన నా.. నా.. నా న నా న నా (4)
తనన్న నన్నాన నా – (3) తనననా (2)
ధన్యులం హీనులం మనము ధన్యులం
దైవమే మనల కోరి దరికి చేరెను
మనిషిగా మన మధ్య చేరె దీన జన్మతో
పశువుల తొట్టెలోన నిదుర చేసెను
అంటూ బాల యేసుని చూడ వచ్చి గొల్లలు
మనకు శిశువు పుట్టెనంటూ పరవశించిపోయిరి ||బేత్లెహేము ||
పుట్టెను యూదులకు రాజు పుట్టెను
వెతికిరి ఆ రాజు జాడ కొరకు వెతికిరి
నడిపెను ఆకశాన తార కనపడి
నిలిచెను యేసు ఉన్న చోటు తెలిపెను
తడవు చేయకొచ్చిరి తూర్పు దేశ జ్ఞానులు
యేసు చెంత మోకరించి కానుకలర్పించిరి ||బేత్లెహేము ||
దొరికెను రక్షకుడు మనకు దొరికెను
తోడుగా ఇమ్మానుయేలు మనకు దొరికెను
దేవుని ప్రేమయే ప్రత్యక్షమాయెను
యేసుని రూపమే మనకు సాక్ష్యము
యేసు జన్మ నింపెను లోకమంత సంబరం
నింపెను నిరీక్షణ కృపయు సమాధానము ||బేత్లెహేము ||
పాట రచయిత: జోయెల్ కొడాలి
Lyricist: Joel Kodali
Bethlehemu Puramulo Oka Naati Raathiri
Oohalaku Andani Adbhuthamu Jarigenu
Loka Charitha Maarchina Daiva Kaaryamu
Kanya Mariya Garbhamandu Shishuvu Puttenu
Ahahha Aascharyamu Ohohho Aanandamu
Raaraaju Yesu Kreesthuni Jananamu
Ahahha Emaa Drushyamu Ohohho Aa Mahathyamu
Sarvonnathuni Swaroopamu Prathyakshamu
Nannaana Naa.. Naa.. Naa Na Naa Na Naa (4)
Thananna Nannaana Naa – (3) Thanananaa (2)
Dhanyulam Heenulam Manamu Dhanyulam
Daivame Manala Kori Dariki Cherenu
Manishigaa Mana Madhya Chere Deena Janmatho
Pashuvula Thottelona Nidura Chesenu
Antu Baala Yesuni Chooda Vachchi Gollalu
Manaku Shishuvu Puttenantu Paravasinchipoyiri ||Bethlehemu||
Puttenu Yoodulaku Raaju Puttenu
Vethikiri Aa Raaju Jaada Koraku Vethikiri
Nadipenu Aakashaana Thaara Kanapadi
Nilichenu Yesu Unna Chotu Thelipenu
Thadavu Cheyakochchiri Thoorpu Desha Gnaanulu
Yesu Chentha Mokarinchi Kaanukalarpinchiri ||Bethlehemu||
Dorikenu Rakshakudu Manaku Dorikenu
Thodugaa Immaanuyelu Manaku Dorikenu
Devuni Premaye Prathyakshamaayenu
Yesuni Roopame Manaku Saakshyamu
Yesu Janma Nimpenu Lokamantha Sambaram
Nimpenu Nireekshan Krupayu Samaadhaanamu ||Bethlehemu||