చిన్న పాప చిన్న బాబు ప్రార్థించు నీవు(సీయోను పిల్లల పాటలు)/ Chinna Papa Chinna Babu Praadhinchu Neevu Posted on December 17, 2022 by New Jerusalem Ministries నా యొద్దకు రండి;… మత్తయి 11:28 చిన్న పాప చిన్న బాబు ప్రార్థించు నీవు చిన్న పాప చిన్న బాబు బైబిల్ పఠించు (2) ఆయన కొరకై ఫలియింపను యేసురాజు నిన్ను పిలుచుచున్నాడు (2) Repeat first 2 lines