కొండల తట్టు కన్నులనెత్తి / Kondalu Thattu Kannulethi Posted on December 14, 2022 by New Jerusalem Ministries కొండల తట్టు కన్నులనెత్తి కోరెదము సహాయమును కొండయు బండయు ఆయనే కోట ఆయనే వేడేదము ఇరుకులో మొరలిడినన్ విశాలములో ఉత్తరమిచ్చును తన్ను ప్రేమించు వారి మొరలన్ తప్పక యేసయ్య ఆలకించున్