కోయిలమ్మ పాటలో / Koilamma Paatalo Posted on December 12, 2022 by New Jerusalem Ministries కోయిలమ్మ పాటలో రాచిలుక మాటలో దేవునికి మహిమయున్నది అ.ప: ఓ తమ్ముడా ఓ చెల్లెలా నీ నోట దేవుని స్తుతియున్నదా 1. వీచే చిరుగాలిలో పూచే మరుమల్లెలో దేవునికి మహిమయున్నది ॥ఓ॥ 2. పారే సెలయేటిలో సాగే మేఘాలలో దేవునికి మహిమయున్నది