పిన్నలనేమి పెద్దలనేమి / Pinnalanemi Peddalanemi Posted on December 12, 2022 by New Jerusalem Ministries పిన్నలనేమి పెద్దలనేమి తనయందు భయభక్తులుగలవారిని యెహోవా ఆశీర్వదించును భూమి ఆకాశములను సృజియించిన దేవుడైన యెహోవా చేత నీవు నేను మనమందరము ఆశీర్వదించబడినవారము